యోగాంధ్ర
Actor ProfilePolitician

యోగాంధ్ర

📊 Box Office Collections
Total News42
Movie Updates0
Sources11
యోగాంధ్ర-2026కు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటు
Telugu Times29 Jun 2026
యోగాంధ్ర-2026కు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటు

రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన యోగాంధ్ర (Yogandhra)- 2026 సామూహిక ఆరోగ్య, యోగా ఉద్యమం చరిత్ర సృష్టించింది. అంతర్జాతీయ స్థాయిలో అరుదైన గౌరవం సొంతం చేసుకుంది. లండన్‌కు చెందిన వరల్డ్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌ (World Book of Records) లో స్థానం సంపాయించుకుంది. ఈ రికార్డుకు సంబంధించిన సర్టిఫికెట్‌ను లండన్‌ వరల్డ్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌ దక్షిణ ప్రాంత సంయుక్త కార్యదర్శి డాక్టర్‌ ఉల్లాజి ఎలియాజర్‌ (Ullaji Eliazar) సీఎం చంద్రబాబు (CM Chandrababu)కు అందజేశారు. కాగా, చంద్రబాబు దీనిని ఆయూష్‌ శాఖకు ఇచ్చి అభినందించారని ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్‌ తెలిపారు. యోగాంధ్ర-2026 ద్వారా రాష్ట్రంలో 1.05 కోట్ల మంది యోగా ఔత్సాహికులను భాగస్వామ్యం చేయాలని లక్ష్యంగా పెట్టుకోగా, ఆ లక్ష్యాన్ని అధిగమించి, ఏకంగా 1.07 కోట్ల మంది రిజిస్ర్టేషన్లు చేసుకున్నట్టు తెలిపారు. యోగాను క్షేత్రస్థాయికి తీసుకెళ్లేందుకు 7,745 మంది యోగా మాస్టర్‌ ట్రైనర్లు, 2.61 లక్షల మంది సాధారణ యోగా శిక్షకులు, 511 మంది యోగా గురువులు తమ సేవలు అందించారని ఆయూష్‌ శాఖ డైరెక్టర్‌ రోణంకి గోపాలకృష్ణ పేర్కొన్నారు

బాబా రామ్ దేవ్ తో కలిసి సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ యోగాసనాలు
Telugu Times28 Jun 2026
బాబా రామ్ దేవ్ తో కలిసి సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ యోగాసనాలు

అమరావతి, జూన్ 21: ఇంటింటికీ యోగా... సంపూర్ణ ఆరోగ్యమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చెప్పారు. స్వర్ణగ్రామ, స్వర్ణవార్డు కార్యాలయాల్లో యోగా మందిరాలను

బాబా రాందేవ్ తో పోటాపోటీగా లోకేష్ యోగాసనాలు
Andhra Jyothy24 Jun 2026
బాబా రాందేవ్ తో పోటాపోటీగా లోకేష్ యోగాసనాలు

ఏపీ వ్యాప్తంగా 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా విజయవాడ ఇందిరాగాంధీ మైదానంలో యోగాంధ్ర కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఏపీ వ్యాప్తంగా 12వ అంతర్జాతీయ యోగా

ఏపీలో యోగాంధ్ర వేడుకలు
Eenadu23 Jun 2026
ఏపీలో యోగాంధ్ర వేడుకలు

జూన్‌ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఏపీలోని పలు ప్రాంతాల్లో యోగా కార్యక్రమాలు నిర్వహించారు. ఉండవల్లి గుహలలో జరిగిన ‘యోగాంధ్ర 2026’ కార్యక్రమంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, యోగా

ఆరోగ్యానికి ఆసనాలు.. ఏపీలో యోగాంధ్ర సందడి
Eenadu23 Jun 2026
ఆరోగ్యానికి ఆసనాలు.. ఏపీలో యోగాంధ్ర సందడి

12వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఏపీ వ్యాప్తంగా యోగాంధ్ర వేడుకలు ఉత్సాహంగా సాగుతున్నాయి.ఈ సందర్భంగా సూర్యోదయం నుంచి పార్కులు, స్టేడియాలు, బీచ్‌లు, పాఠశాలలు యోగా శిబిరాలు సందడిగా

యోగాతో ఆరోగ్యవంతమైన ఆంధ్రప్రదేశ్ లక్ష్యం
TeluguOne22 Jun 2026
యోగాతో ఆరోగ్యవంతమైన ఆంధ్రప్రదేశ్ లక్ష్యం

అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా విజయవాడలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్‌తో కలిసి యోగా గురువు బాబా రామ్‌దేవ్ యోగాభ్యాసం నిర్వహించారు. ఈ

విజయవాడలో యోగాంధ్ర’.. ఆసనాలు వేసిన సీఎం చంద్రబాబు
Eenadu22 Jun 2026
విజయవాడలో యోగాంధ్ర’.. ఆసనాలు వేసిన సీఎం చంద్రబాబు

అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియంలో ‘యోగాంధ్ర’ కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించింది. ప్రముఖ యోగా గురువు బాబా రాందేవ్‌ సమక్షంలో సీఎం

హెల్దీ ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా సీఎం చంద్రబాబు, లోకేశ్ యోగాసనాలు.. బాబా రామ్ దేవ్ తో కలిసి సాధన
AP7AM22 Jun 2026
హెల్దీ ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా సీఎం చంద్రబాబు, లోకేశ్ యోగాసనాలు.. బాబా రామ్ దేవ్ తో కలిసి సాధన

అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని విజయవాడ ఇందిరా గాంధీ స్టేడియంలో నిర్వహించిన యోగా వేడుకలు అత్యంత ఉత్సాహభరిత వాతావరణంలో జరిగాయి. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ

విజయవాడలో సీఎం చంద్రబాబు యోగా సాధన
Eenadu22 Jun 2026
విజయవాడలో సీఎం చంద్రబాబు యోగా సాధన

విజయవాడ: ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియంలో ‘యోగాంధ్ర’ కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించింది. ప్రముఖ యోగా గురువు బాబా రాందేవ్‌ సమక్షంలో

మ రో ప థ కం పేరు మార్చిన ఏపీ ప్రభుత్వం
Vaartha22 Jun 2026
మ రో ప థ కం పేరు మార్చిన ఏపీ ప్రభుత్వం

అమరావతి: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చిన తరువాత పరిపాలనాపరమైన అంశాలపై దృష్టి కేంద్రీకరించింది. గత ప్రభుత్వం అమలు చేసిన కొన్ని పథకాలను యథావిధిగా కొనసాగిస్తూనే పథకాల పేర్లను సర్కార్

ఘనంగా యోగాంధ్ర డే ప్రారంభం
Andhra Jyothy21 Jun 2026
ఘనంగా యోగాంధ్ర డే ప్రారంభం

విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియం వేదికగా నేడు (ఆదివారం) 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవం ప్రారంభమైంది. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో ప్రముఖ యోగా గురువు రామ్‌దేవ్‌ బాబా

సీఎం చంద్రబాబుతో ప్రాణాయామం చేయించిన బాబా రామ్ దేవ్
Andhra Jyothy21 Jun 2026
సీఎం చంద్రబాబుతో ప్రాణాయామం చేయించిన బాబా రామ్ దేవ్

అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో నిర్వహించిన కార్యక్రమంలో ప్రముఖ యోగా గురువు బాబా రామ్‌దేవ్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రత్యేక

భారత వైద్య రంగానికి ప్రోటిజెనిక్స్ సేవలు మార్గదర్శకం
Vaartha20 Jun 2026
భారత వైద్య రంగానికి ప్రోటిజెనిక్స్ సేవలు మార్గదర్శకం

Palla Srinivasa Rao: భారతదేశ ఆరోగ్య రంగంలో స్వయంసమృద్ధిని సాధించే దిశగా ‘ప్రోటిజెనిక్స్ లైఫ్ సైన్సెస్’ సంస్థ అందిస్తున్న సేవలు ఎంతో స్ఫూర్తిదాయకమని ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ (TDP) అధ్యక్షుడు

బెజవాడ కనకదుర్గమ్మ సేవలో బాబా రాందేవ్
NTV Telugu20 Jun 2026
బెజవాడ కనకదుర్గమ్మ సేవలో బాబా రాందేవ్

Baba Ramdev Visits Kanaka Durga Temple: విజయవాడ కనకదుర్గమ్మను ప్రముఖ యోగా గురువు రాందేవ్ బాబా దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు ఆయనకు ఆలయ మర్యాదలతో ఘన స్వాగతం పలికారు. అనంతరం అమ్మవారికి

మన సంస్కృతి వల్లే భారత్ కు విశ్వగురు స్థానం
AP7AM20 Jun 2026
మన సంస్కృతి వల్లే భారత్ కు విశ్వగురు స్థానం

మన మహోన్నత సంస్కృతి, విలువల వల్లే భారతదేశం ప్రపంచానికి విశ్వగురువుగా నిలిచిందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ఈ వారసత్వాన్ని కాపాడుకుని, భవిష్యత్ తరాలకు అందించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని ఆయన

ఆధ్యాత్మిక హబ్ గా ఆంధ్రప్రదేశ్
Telugu Times20 Jun 2026
ఆధ్యాత్మిక హబ్ గా ఆంధ్రప్రదేశ్

దేశానికి ఆధ్యాత్మిక హబ్‌గా ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) మారనుందని ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu) అన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం (International Yoga Day) పురస్కరించుకొని రాజధాని అమరావతిలోని

ఉండవల్లిలో 'యోగాంధ్ర' కార్యక్రమం.. ఫొటోలు ఇవిగో
AP7AM20 Jun 2026
ఉండవల్లిలో 'యోగాంధ్ర' కార్యక్రమం.. ఫొటోలు ఇవిగో

యోగా గురు బాబా రాందేవ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిపై ప్రశంసల వర్షం కురిపించారు. చంద్రబాబు ఒక కర్మయోగి అని అభివర్ణించారు. అమరావతిలోని ఉండవల్లి గుహల వద్ద శనివారం 'యోగాంధ్ర' కార్యక్రమంలో భాగంగా

దేశానికి ఆధ్యాత్మిక హబ్ గా ఆంధ్రప్రదేశ్
Eenadu20 Jun 2026
దేశానికి ఆధ్యాత్మిక హబ్ గా ఆంధ్రప్రదేశ్

ఉండవల్లి: దేశానికి ఆధ్యాత్మిక హబ్‌గా ఆంధ్రప్రదేశ్‌ మారనుందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం పురస్కరించుకొని రాజధాని అమరావతిలోని ఉండవల్లి గుహల వద్ద యోగాంధ్ర కార్యక్రమం

యోగా ఫర్ హెల్తీ ఏంజిగ్ ’ పేరుతో యోగా దినోత్సవం
Andhra Jyothy20 Jun 2026
యోగా ఫర్ హెల్తీ ఏంజిగ్ ’ పేరుతో యోగా దినోత్సవం

ముఖ్యమంత్రి చంద్రబాబు దేశంలోనే విజన్ ఉన్న నాయకుడని యోగా గురు రామ్‌దేవ్ బాబా అన్నారు. యోగా మన సంస్కృతి సంప్రదాయాల్లో భాగమని తెలిపారు. అమరావతి, జూన్ 20: అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ప్రభుత్వం

ఏపీలో నేడు వర్ష భారీ సూచన.. వాతావరణ శాఖ
Vaartha18 Jun 2026
ఏపీలో నేడు వర్ష భారీ సూచన.. వాతావరణ శాఖ

AP Weather updates:ఏపీలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తాజా నివేదికలో స్పష్టం చేసింది. తూర్పు విదర్భ నుంచి తెలంగాణ మీదుగా దక్షిణ కోస్తాంధ్ర వరకు ద్రోణి ప్రభావం

చంద్రబాబు మాస్టర్ ప్లాన్.. కోటి మంది రిజిస్ట్రేషన్లతో యోగాంధ్ర రికార్డ్
SkyC Media18 Jun 2026
చంద్రబాబు మాస్టర్ ప్లాన్.. కోటి మంది రిజిస్ట్రేషన్లతో యోగాంధ్ర రికార్డ్

ఆంధ్రప్రదేశ్‌లో యోగాంధ్ర కార్యక్రమం సరికొత్త రికార్డుల దిశగా దూసుకుపోతోంది. అంతర్జాతీయ యోగా దినోత్సవం జూన్ 21న రానున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ

టీమిండియా అన్వాంటెడ్ రికార్డ్
Vaartha18 Jun 2026
టీమిండియా అన్వాంటెడ్ రికార్డ్

Team India Record : ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన రెండో వన్డే మ్యాచ్‌లో భారత క్రికెట్ జట్టు ఘన విజయం సాధించినప్పటికీ, చరిత్రలో ఎన్నడూ లేని ఒక విచిత్రమైన, ఇష్టం లేని రికార్డును తన పేరిట లిఖించుకుంది. వన్డే

యోగాంధ్ర-2026 ఏర్పాట్లపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష
Vaartha18 Jun 2026
యోగాంధ్ర-2026 ఏర్పాట్లపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

Chandrababu Naidu: అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తలపెట్టిన ‘యోగాంధ్ర-2026’ కార్యక్రమ ఏర్పాట్లపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉన్నత

నిద్ర లేవగానే టీ, కాఫీలు తాగుతున్నారా
Vaartha18 Jun 2026
నిద్ర లేవగానే టీ, కాఫీలు తాగుతున్నారా

Tea & Coffee : చాలా మందికి ఉదయం నిద్ర లేవగానే వేడి వేడిగా ఒక కప్పు టీ లేదా కాఫీ తాగడం అలవాటు. అలా తాగితే కానీ రోజు గడవదు, బద్ధకం వదిలిపోదు అనుకుంటారు. అయితే, ఈ అలవాటు ఆరోగ్యానికి తీవ్ర నష్టం

యోగా ద్వారా ఆరోగ్య విప్లవం.. యోగాంధ్ర-2026పై సీఎం చంద్రబాబు స్పెషల్ ఫోకస్
Andhra Jyothy17 Jun 2026
యోగా ద్వారా ఆరోగ్య విప్లవం.. యోగాంధ్ర-2026పై సీఎం చంద్రబాబు స్పెషల్ ఫోకస్

అంతర్జాతీయ యోగా దినోత్సవం (జూన్ 21) నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లను వేగవంతం చేయాలని సీఎం చంద్రబాబు.. అధికారులను ఆదేశించారు. అమరావతి, జూన్ 17 (ఆంధ్రజ్యోతి): అంతర్జాతీయ యోగా దినోత్సవం (జూన్ 21)

జులై మూడో వారంలో తల్లికి వందనం
Telugu Times16 Jun 2026
జులై మూడో వారంలో తల్లికి వందనం

ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశాల పెంపునకు ప్రత్యేక చర్యలు జూన్ 29న షైనింగ్ స్టార్స్ కార్యక్రమం నిర్వహణ సెట్ లను సకాలంలో నిర్వహించండి రాష్ట్రానికి ఎన్ సీసీ స్టేట్ యూనిట్ మంజూరు విద్యాశాఖ అధికారులతో

తల్లికి వందనం’పై గుడ్ న్యూస్ .. అధికారులకు మంత్రి లోకేష్ కీలక ఆదేశాలు
NTV Telugu16 Jun 2026
తల్లికి వందనం’పై గుడ్ న్యూస్ .. అధికారులకు మంత్రి లోకేష్ కీలక ఆదేశాలు

Thalliki Vandanam Scheme: తల్లికి వందనంపై శుభవార్త చెప్పింది ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం.. ప్రతిష్ఠాత్మకంగా అమలు చేయనున్న ‘తల్లికి వందనం’ పథకం కింద ఆర్థిక సాయాన్ని జులై మూడో వారంలో అందించేలా అన్ని

జులై మూడో వారంలో తల్లికి వందనం
TeluguOne16 Jun 2026
జులై మూడో వారంలో తల్లికి వందనం

ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో చదువుతున్న ప్రతి విద్యార్థికి తల్లికి వందనం పథకం కింద ఆర్థిక సాయం త్వరితగతిన అందించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ అధికారులను

సింగపూర్ లో 361 - ’ పుస్తకాన్ని ఆవిష్కరించిన సీఎం చంద్రబాబు
Andhra Jyothy16 Jun 2026
సింగపూర్ లో 361 - ’ పుస్తకాన్ని ఆవిష్కరించిన సీఎం చంద్రబాబు

సింగపూర్‌లో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు రెండో రోజు పర్యటన కొనసాగుతోంది. కాకతీయ కల్చరల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి హాజరైన సీఎం.. ‘CBN@361 Degrees - Polymath’ పుస్తకాన్ని

తెలంగాణలో ఆర్టీవో అధికారుల తనిఖీలు.. స్కూల్, కాలేజ్ బస్సులపై ఫోకస్
Andhra Jyothy16 Jun 2026
తెలంగాణలో ఆర్టీవో అధికారుల తనిఖీలు.. స్కూల్, కాలేజ్ బస్సులపై ఫోకస్

తెలంగాణలో ఆర్టీవో అధికారులు తనిఖీలు నిర్వహించారు. స్కూల్, కాలేజ్ బస్సులను రంగారెడ్డి ఆర్టీవో బృందాలు క్షుణ్ణంగా పరిశీలించాయి. హైదరాబాద్, జూన్ 16: వేసవి సెలవుల అనంతరం తెలంగాణ వ్యాప్తంగా స్కూళ్లు

కృష్ణా నదీ తీరాన యోగాంధ్ర’.. పాల్గొన్న మీడియా ప్రతినిధులు, విద్యార్థులు
Andhra Jyothy16 Jun 2026
కృష్ణా నదీ తీరాన యోగాంధ్ర’.. పాల్గొన్న మీడియా ప్రతినిధులు, విద్యార్థులు

విజయవాడ బరమ్ పార్కులోని కృష్ణా నదీ తీరాన కలెక్టర్ లక్ష్మీశ ఆధ్వర్యంలో యోగాంధ్ర కార్యక్రమం నిర్వహించారు. ప్రింట్, ఎలక్ట్రానిక్, సోషల్ మీడియా ప్రతినిధులు, విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొని

సెలవు రోజూ యోగాంధ్రే
Sakshi14 Jun 2026
సెలవు రోజూ యోగాంధ్రే

యోగాంధ్ర రిజిస్ట్రేషన్లకు గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల మెడపై కత్తి ఆదివారం కూడా రిజిస్ట్రేషన్లు చేయించిన ప్రభుత్వం సాక్షి, అమరావతి: గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల మెడపై ప్రభుత్వం కత్తి పెట్టి పని

స్వర్ణగ్రామం, స్వర్ణవార్డు ఉద్యోగులకు వరుస షాక్ లు- తీవ్ర ఒత్తిడిలో
Oneindia Telugu14 Jun 2026
స్వర్ణగ్రామం, స్వర్ణవార్డు ఉద్యోగులకు వరుస షాక్ లు- తీవ్ర ఒత్తిడిలో

ఏపీలో గత వైసీపీ ప్రభుత్వ హయాంలో అమల్లోకి తెచ్చిన సచివాలయ వ్యవస్థకు చంద్రబాబు ప్రభుత్వం తాజాగా స్వర్ణ గ్రామం (Swarna gramam), స్వర్ణ వార్డు (swarna ward)ల పేర్లు పెట్టింది. దీంతో పాటు ఉద్యోగుల

ఒంటికి యోగా మంచిదేగా
Eenadu14 Jun 2026
ఒంటికి యోగా మంచిదేగా

యోగాంధ్రలో భాగంగా విజయవాడ భవానీపురంలోని కృష్ణా తీరంలో శనివారం ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. పర్యాటకం, రాజధాని అమరావతి థీమ్‌తో కలెక్టర్‌ లక్ష్మీశ, అధికారులు, విద్యార్థులు యోగాసనాలు వేశారు

పలు జిల్లాలకు భారీ వర్షాల అలర్ట్
Vaartha13 Jun 2026
పలు జిల్లాలకు భారీ వర్షాల అలర్ట్

AP Rain Update : ఆంధ్రప్రదేశ్‌లోకి నైరుతి రుతుపవనాలు విజయవంతంగా ప్రవేశించడంతో రాష్ట్రవ్యాప్తంగా వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. గత కొన్ని రోజులుగా తీవ్రమైన ఎండలు, ఉక్కపోతతో అల్లాడిపోతున్న ప్రజలకు ఈ

జూన్ 21న కోటి మందితో మెగా ఈవెంట్.. సీఎం చంద్రబాబు కీలక ప్రకటన
Vaartha3 Jun 2026
జూన్ 21న కోటి మందితో మెగా ఈవెంట్.. సీఎం చంద్రబాబు కీలక ప్రకటన

YogAndhra-2026: భారతదేశం ప్రపంచానికి అందించిన అద్భుతమైన జీవన శైలి యోగా అని, దానిని ఒక ప్రజా ఉద్యమంగా మలిచి ఆరోగ్యవంతమైన ఆంధ్రప్రదేశ్‌ను నిర్మించడమే తమ ప్రభుత్వ సంకల్పమని

ఈసారి కృష్ణానది వెస్ట్ బైపాస్ రోడ్డుపై యోగా కార్యక్రమం
Eenadu3 Jun 2026
ఈసారి కృష్ణానది వెస్ట్ బైపాస్ రోడ్డుపై యోగా కార్యక్రమం

అమరావతి: ఆరోగ్యాంధ్రప్రదేశ్‌, స్వర్ణాంధ్రప్రదేశ్‌ సాధించాలంటే యోగాంధ్ర చాలా ముఖ్యమని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. రాష్ట్రంలో యోగా కార్యక్రమంపై ఆయన మీడియాతో మాట్లాడారు. జీవన

నుంచి యోగా కార్యక్రమాలు
Andhra Jyothy2 Jun 2026
నుంచి యోగా కార్యక్రమాలు

యోగా దినోత్సవాన్ని రాష్ట్రంలో ‘యోగాంధ్ర-2026’ పేరుతో ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని వైద్యారోగ్యశాఖ మంత్రి సత్యకుమార్‌ యాదవ్‌ వెల్లడించారు. 21న అమరావతిలో

ఈ సారి ఆ రికార్డులన్నీ బద్దలవ్వాల్సిందే
Oneindia Telugu1 Jun 2026
ఈ సారి ఆ రికార్డులన్నీ బద్దలవ్వాల్సిందే

కేవలం ఒక రోజు వేడుకగా ముగించకుండా.. ప్రతి ఇంటా, ప్రతి గుండెలో యోగాను ఒక జీవన విధానంగా మార్చేందుకు ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం సరికొత్త వ్యూహంతో ముందుకు సాగుతోంది. ఈ ఏడాది

జూన్ 7 నుంచి 14 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా కార్యక్రమాలు
Oneindia Telugu30 May 2026
జూన్ 7 నుంచి 14 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా కార్యక్రమాలు

రాష్ట్రంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా.. ఘనంగా యోగాంధ్ర-2026 నిర్వహించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు. జూన్ 21వ తేదీ అంతర్జాతీయ యోగా డే నిర్వహణకు సంబంధించి మంత్రులు, అధికారులతో

యోగాంధ్ర 2026 పై సమీక్షలో ముఖ్యమంత్రి చంద్రబాబు
Telugu Times30 May 2026
యోగాంధ్ర 2026 పై సమీక్షలో ముఖ్యమంత్రి చంద్రబాబు

అమరావతి, మే 30: రాష్ట్రంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా, ఘనంగా యోగాంధ్ర-2026 నిర్వహించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు. జూన్ 21వ తేదీ అంతర్జాతీయ యోగా డే నిర్వహణకు సంబంధించి

య గ ధ ర Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in