
యోగాంధ్రలో భాగంగా విజయవాడ భవానీపురంలోని కృష్ణా తీరంలో శనివారం ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. పర్యాటకం, రాజధాని అమరావతి థీమ్‌తో కలెక్టర్ లక్ష్మీశ, అధికారులు, విద్యార్థులు యోగాసనాలు వేశారు. గుంటూరు జిల్లా మంగళగిరి లక్ష్మీనరసింహస్వామి సన్నిధిలోనూ యోగాంధ్ర కార్యక్రమం జరిగింది.
కలెక్టర్ సాయికాంత్ వర్మ తదితరులు పాల్గొన్నారు. ఈనాడు, అమరావతి; మంగళగిరి గ్రామీణం, న్యూస్‌టుడే గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి.
పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు
.