
సాధారణంగా నాని ఏడాదికి మూడు నాలుగు సినిమాలు చేస్తుంటాడు. కానీ ప్రస్తుతం 'ప్యారడైజ్' విషయంలో మాత్రం అలా కుదరలేదు. శ్రీకాంత్ ఓదెల తీస్తున్న ఈ చిత్రం లెక్క ప్రకారం ఈ ఏడాది మార్చిలో రిలీజ్ అన్నారు. ఆగస్టు 21కి వాయిదా వేశారు. ఇప్పుడు అదీ జరగట్లేదు.
వాయిదా రూమర్స్ నిజమే అని క్లారిటీ వచ్చేసింది. అలానే మరో విలన్ రాఘవ్ జూయెల్ ఎంట్రీ వీడియోని రిలీజ్ చేశారు. (ఇదీ చదవండి: రెండేళ్ల పాటు నరకం చూశా.. తినాలని ఉన్నా తినలేకపోయా: సమంత) 'ప్యారడైజ్'లో జడళ్ అనే పాత్ర నాని చేస్తుండగా..
సికంజా మాలిక్ అనే పాత్రలో మోహన్ బాబు కనిపిస్తారు. ఇప్పుడు సికంజా కొడుకు పాత్ర అయిన విక్రమ్ మాలిక్‌గా రాఘవ్ జూయెల్ నటిస్తున్నాడు. మెడలో కిలోల కొద్ది నగలతో లుక్ డిఫరెంట్‌గా బాగుంది. ఇందులో కాయదు లోహర్ హీరోయిన్. అనిరుధ్ సంగీతమందిస్తున్నాడు.
ఇక మూవీ రిలీజ్ విషయానికొస్తే తాజాగా రిలీజ్ చేసిన టీజర్లో అయితే విడుదల తేదీ లేదు. దీంతో వాయిదా పక్కా అని తేలిపోయింది. మరి డిసెంబరులో వస్తుందా? లేదంటే వచ్చే ఏడాదిలో థియేటర్లలోకి వస్తుందా అనేది తెలియాల్సి ఉంది. (ఇదీ చదవండి: కొత్తోళ్లతో రూ.100 కోట్ల సినిమా..
'నాగబంధం' ట్రైలర్ రిలీజ్) హీరోయిన్ సోనమ్ కపూర్ ఫ్యామిలీ మూమెంట్స్ (ఫొటోలు) సీతాకోక చిలుకలా డ్రాగన్ బ్యూటీ కయాదు లోహర్.. ఫోటోలు ఫిఫా వరల్డ్‌కప్‌లో నటి నోరా ఫతేహి సందడి (ఫొటోలు) రాజసొబగులతో మెరిసిన రాయల్ ఆస్కట్ 2026 (ఫొటోలు) మొనాకో వేకేషన్లో లైగర్ భామ అనన్య పాండే..
ఫోటోలు యుద్ధం మొదలవుతుంది..!చైనా వాడు పాకిస్థాన్ ను కుక్కలా పెంచుకుంటున్నాడు..! సాయి కృష్ణను ఎలా ఎప్పుడు చంపారో మొత్తం చెప్పిన జడ శ్రవణ్ రూ.40 లక్షలు ఇప్పిస్తా, రాజీ చేసుకోండి అంటూ జనసేన నేతలు బెదిరించారు రికార్డెన అసలు నిజం, విచారణలో బయటకు రాబోతున్న సంచలన నిజాలు..!
Jun 19 2026 7:07 PM | Updated on Jun 19 2026 7:10 PM
సాధారణంగా నాని ఏడాదికి మూడు నాలుగు సినిమాలు చేస్తుంటాడు. కానీ ప్రస్తుతం 'ప్యారడైజ్' విషయంలో మాత్రం అలా కుదరలేదు. శ్రీకాంత్ ఓదెల తీస్తున్న ఈ చిత్రం లెక్క ప్రకారం ఈ ఏడాది మార్చిలో రిలీజ్ అన్నారు. ఆగస్టు 21కి వాయిదా వేశారు. ఇప్పుడు అదీ జరగట్లేదు. వాయిదా రూమర్స్ నిజమే అని క్లారిటీ వచ్చేసింది. అలానే మరో విలన్ రాఘవ్ జూయెల్ ఎంట్రీ వీడియోని రిలీజ్ చేశారు.
(ఇదీ చదవండి: రెండేళ్ల పాటు నరకం చూశా.. తినాలని ఉన్నా తినలేకపోయా: సమంత)
'ప్యారడైజ్'లో జడళ్ అనే పాత్ర నాని చేస్తుండగా.. సికంజా మాలిక్ అనే పాత్రలో మోహన్ బాబు కనిపిస్తారు. ఇప్పుడు సికంజా కొడుకు పాత్ర అయిన విక్రమ్ మాలిక్‌గా రాఘవ్ జూయెల్ నటిస్తున్నాడు. మెడలో కిలోల కొద్ది నగలతో లుక్ డిఫరెంట్‌గా బాగుంది. ఇందులో కాయదు లోహర్ హీరోయిన్. అనిరుధ్ సంగీతమందిస్తున్నాడు. ఇక మూవీ రిలీజ్ విషయానికొస్తే తాజాగా రిలీజ్ చేసిన టీజర్లో అయితే విడుదల తేదీ లేదు. దీంతో వాయిదా పక్కా అని తేలిపోయింది. మరి డిసెంబరులో వస్తుందా? లేదంటే వచ్చే ఏడాదిలో థియేటర్లలోకి వస్తుందా అనేది తెలియాల్సి ఉంది.
(ఇదీ చదవండి: కొత్తోళ్లతో రూ.100 కోట్ల సినిమా.. 'నాగబంధం' ట్రైలర్ రిలీజ్)
హీరోయిన్ సోనమ్ కపూర్ ఫ్యామిలీ మూమెంట్స్ (ఫొటోలు)
సీతాకోక చిలుకలా డ్రాగన్ బ్యూటీ కయాదు లోహర్.. ఫోటోలు
ఫిఫా వరల్డ్‌కప్‌లో నటి నోరా ఫతేహి సందడి (ఫొటోలు)
రాజసొబగులతో మెరిసిన రాయల్ ఆస్కట్ 2026 (ఫొటోలు)
మొనాకో వేకేషన్లో లైగర్ భామ అనన్య పాండే.. ఫోటోలు
యుద్ధం మొదలవుతుంది..!చైనా వాడు పాకిస్థాన్ ను కుక్కలా పెంచుకుంటున్నాడు..!
సాయి కృష్ణను ఎలా ఎప్పుడు చంపారో మొత్తం చెప్పిన జడ శ్రవణ్
రూ.40 లక్షలు ఇప్పిస్తా, రాజీ చేసుకోండి అంటూ జనసేన నేతలు బెదిరించారు
రికార్డెన అసలు నిజం, విచారణలో బయటకు రాబోతున్న సంచలన నిజాలు..!
వనజ చితాభస్మంలో సర్జికల్ సీజర్.. నర్సులే డెలివరీ చేశారా?
వనజ చితాభస్మంలో సర్జికల్