ధీరజ్
Actor ProfilePolitician

ధీరజ్

Total News20
Movie Updates0
Sources10
ధీరజ్ కారు లాగేసుకున్న భద్రావతి.. విలవిల్లాడిన ప్రేమ, వేదవతి
Samayam Telugu17 Jun 2026
ధీరజ్ కారు లాగేసుకున్న భద్రావతి.. విలవిల్లాడిన ప్రేమ, వేదవతి

శ్రీవల్లి కడుపుబాగోతాన్ని బయటపెట్టడంలో భాగంగా.. ఆమెను ముప్పు తిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగిస్తున్నారు నర్మద, ప్రేమలు. ఈరోజు (జూన్ 17) రాత్రి ప్రసారం కాబోయే ఎపిసోడ్‌లో ఏమైందంటే.. రామరాజు

తిరుమలలో ఆ 3 రోజులు ఆర్జిత సేవలు రద్దు
Vaartha15 Jun 2026
తిరుమలలో ఆ 3 రోజులు ఆర్జిత సేవలు రద్దు

TTD Updates:తిరుమల శ్రీవారి ఆలయంలో జూన్ 26 నుంచి 28 వరకు మూడు రోజుల పాటు సాలకట్ల జ్యేష్టాభిషేకం అత్యంత వైభవంగా జరగనుంది. ప్రతి ఏటా జ్యేష్ఠ మాసంలో ఈ విశేష ఉత్సవాన్ని నిర్వహించడం ఆనవాయితీ. తరతరాలుగా

ఆర్చరీ స్టార్ ధీరజ్ బొమ్మదేవరపై వైఎస్ జగన్ ప్రశంసలు
Vaartha15 Jun 2026
ఆర్చరీ స్టార్ ధీరజ్ బొమ్మదేవరపై వైఎస్ జగన్ ప్రశంసలు

Bommadevara Dheeraj Archery: ప్రపంచకప్ ఆర్చరీ స్టేజ్-3 టోర్నీలో అద్భుత ప్రదర్శనతో రెండు స్వర్ణ పతకాలు సాధించి, దేశ ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా చాటిన ఆంధ్రప్రదేశ్ అగ్రశ్రేణి ఆర్చర్ బొమ్మదేవర ధీరజ్‌పై

ధీరజ్ పై ఏపీ సీఎం చంద్రబాబు ప్రశంసలు
AP7AM15 Jun 2026
ధీరజ్ పై ఏపీ సీఎం చంద్రబాబు ప్రశంసలు

విజయవాడకు చెందిన యువ ఆర్చర్ ధీరజ్ బొమ్మదేవరపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రశంసల వర్షం కురిపించారు. టర్కీలోని అంటాల్యాలో జరిగిన ఆర్చరీ వరల్డ్ కప్ స్టేజ్-3 పోటీల్లో ధీరజ్ రెండు స్వర్ణ పతకాలు సాధించి చరిత్ర సృష్టించడం పట్ల ముఖ్యమంత్రి హర్షం వ్యక్తం చేశారు.ఈ టోర్నీలో ధీరజ్ అసాధారణ ప్రదర్శన కనబరిచారు. మిక్స్‌డ్ టీమ్ విభాగంలో కుంకుమ్ అనిల్ మోహోద్‌తో కలిసి దక్షిణ కొరియా అగ్రశ్రేణి జోడీని ఓడించి స్వర్ణం కైవసం చేసుకున్నారు. అనంతరం అదే రోజు జరిగిన పురుషుల వ్యక్తిగత రికర్వ్ ఫైనల్‌లో ఒలింపిక్ పతక విజేత లీ వూ-సియోక్‌పై 7-3 తేడాతో ఘనవిజయం సాధించి, తన కెరీర్‌లో తొలి వ్యక్తిగత వరల్డ్ కప్ స్వర్ణ పతకాన్ని సొంతం చేసుకున్నారు.ఈ ఘనతపై ముఖ్యమంత్రి చంద్రబాబు సామాజిక మాధ్యమాల వేదికగా స్పందించారు. "బలమైన ప్రత్యర్థులపై అద్భుత ప్రదర్శన కనబర్చి ధీరజ్ సాధించిన ఈ విజయం రాష్ట్రానికే కాకుండా యావత్ దేశానికి గర్వకారణం. ఈ ఘనత ఎందరో యువ క్రీడాకారులకు స్ఫూర్తినిస్తుంది" అని పేర్కొన్నారు. ధీరజ్‌తో పాటు కుంకుమ్ మోహోద్‌ను, భారత బృందాన్ని కూడా ఆయన అభినందించారు.భారత ఆర్చరీ రంగానికి ఈ విజయం ఒక మైలురాయిగా నిలిచింది. దాదాపు ఐదేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత, ఒక భారతీయ పురుష ఆర్చర్ వరల్డ్ కప్‌లో వ్యక్తిగత స్వర్ణ పతకం సాధించడం విశేషం

శ్రీవల్లికి బ్యాండ్ బాజా.. తిరుపతి పనైంద్రోయ్.. సుకన్య కౌగిట్లో బందీ
Samayam Telugu15 Jun 2026
శ్రీవల్లికి బ్యాండ్ బాజా.. తిరుపతి పనైంద్రోయ్.. సుకన్య కౌగిట్లో బందీ

మన వేరు కాపురం సాగర్.. పెళ్లంతో వంట చేయించడం చేతగాక.. బయట నుంచి బర్గర్లు, పిజ్జాలు తెచ్చి తెగ బిల్డప్ ఇస్తుంటాడు. నర్మదా.. ఫ్రెష్ అయ్యి వస్తా.. తిందాం అని లోపలికి వెళ్లి బయటకు వచ్చేసరికి.. నర్మద

విల్లు వీరుడు సాధించాడు
Andhra Jyothy15 Jun 2026
విల్లు వీరుడు సాధించాడు

మన విల్లు వీరుడు సాధించాడు.. తెలుగు కుర్రాడు ధీరజ్‌ బొమ్మదేవర ఆర్చరీ ప్రపంచకప్‌ రికర్వ్‌ వ్యక్తిగత విభాగంలో తొలి స్వర్ణాన్ని కైవసం చేసుకున్నాడు. తుదిపోరులో పారిస్‌ ఒలింపిక్స్‌ కాంస్య పతక విజేతను

ఆర్చరీ ప్రపంచ కప్ లో ధీరజ్ కు స్వర్ణం
Eenadu14 Jun 2026
ఆర్చరీ ప్రపంచ కప్ లో ధీరజ్ కు స్వర్ణం

తుర్కియేలో జరిగిన ఆర్చరీ ప్రపంచ కప్‌ పోటీల్లో ధీరజ్‌ బొమ్మదేవర స్వర్ణ పతకం సాధించాడు. వ్యక్తిగత విభాగంలో పారిస్‌ ఒలింపిక్స్‌ కాంస్య పతక విజేత లీ వు సియోక్‌ను(దక్షిణ కొరియా) ఓడించాడు. ఇప్పటికే

ఆర్చరీ ప్రపంచ కప్
Andhra Jyothy14 Jun 2026
ఆర్చరీ ప్రపంచ కప్

ఆర్చరీ ప్రపంచ కప్‌లో భారత్ చారిత్రాత్మక విజయాన్ని నమోదు చేసింది. తుర్కియేలో జరిగిన ఆర్చరీ ప్రపంచ కప్ స్టేజ్ 3 పోటీలో భారత్ స్వర్ణం గెలుచుకుంది. ఇంటర్నెట్ డెస్క్: ఆర్చరీ ప్రపంచ కప్‌లో భారత్

ఇండియన్ ఆర్మీ చీఫ్ గా లెఫ్టినెంట్ జనరల్ ధీరజ్ సేథ్
Vaartha13 Jun 2026
ఇండియన్ ఆర్మీ చీఫ్ గా లెఫ్టినెంట్ జనరల్ ధీరజ్ సేథ్

Lt General Dheeraj Seth: భారత రక్షణ రంగంలో అత్యంత కీలకమైన పరిణామం చోటుచేసుకుంది. భారత సైన్యానికి నూతన అధిపతిగా (Chief of Army Staff) లెఫ్టినెంట్ జనరల్ ధీరజ్ సేథ్‌ను కేంద్ర ప్రభుత్వం నియమించింది

భారత్ తదుపరి ఆర్మీ చీఫ్ గా లెఫ్టినెంట్ జనరల్ ధీరజ్ సేథ్
Sakshi13 Jun 2026
భారత్ తదుపరి ఆర్మీ చీఫ్ గా లెఫ్టినెంట్ జనరల్ ధీరజ్ సేథ్

సాక్షి,ఢిల్లీ: కేంద్రప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. భారత తదుపరి ఆర్మీ చీఫ్‌గా లెఫ్టినెంట్ జనరల్ ధీరజ్ సేథ్‌ను నియమించింది. ప్రస్తుత ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది పదవీ కాలం జూన్ 30 నుంచి

భారత సైన్యానికి కొత్త బాస్.. ఆర్మీ చీఫ్ గా ధీరజ్ సేథ్ నియామకం.. ఎవరీ ? ఆయన బ్యాక్
Zee Telugu13 Jun 2026
భారత సైన్యానికి కొత్త బాస్.. ఆర్మీ చీఫ్ గా ధీరజ్ సేథ్ నియామకం.. ఎవరీ ? ఆయన బ్యాక్

మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో

పాకిస్తాన్ పై ఆపరేషన్లల్లో సిద్ధహస్తుడు
Oneindia Telugu13 Jun 2026
పాకిస్తాన్ పై ఆపరేషన్లల్లో సిద్ధహస్తుడు

లెఫ్టినెంట్ జనరల్ ధీరజ్ సేథ్ నూతన చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ గా నియమితులయ్యారు. ఈ నెల 30వ తేదీన ప్రస్తుత సైనిక దళాల అధిపతి జనరల్ ఉపేంద్ర ద్వివేది నుంచి అధికారికంగా బాధ్యతలను స్వీకరించనున్నారు. ఈ మేరకు ఈ

చందుని నమ్మించిన శ్రీవల్లి.. గుండెల్ని మెలిపెట్టే సీన్..భద్రావతి, సేనాపతిల దొంగదెబ్బ
Samayam Telugu12 Jun 2026
చందుని నమ్మించిన శ్రీవల్లి.. గుండెల్ని మెలిపెట్టే సీన్..భద్రావతి, సేనాపతిల దొంగదెబ్బ

నర్మద వేరు కాపురం పెట్టేసింది.. ఆ ధీరజ్ గాడేమో జైలు పాలు కావడంతో ప్రేమ ఏడ్చి ఏడ్చి చస్తుంది. కాబట్టి.. ఇక మన జోలికి వచ్చేదీ లేదూ.. నా కడుపు బాగోతం బయటపడేదీ లేదు అంటూ చంకలు గుద్దుకుంది శ్రీవల్లి

దండించడమే కాదు కష్టపడే కొడుకు భుజం తట్టి ప్రోత్సహించే తండ్రినిరా.. సాగర్ కి ఇచ్చిపడేసిన రామరాజు
Samayam Telugu11 Jun 2026
దండించడమే కాదు కష్టపడే కొడుకు భుజం తట్టి ప్రోత్సహించే తండ్రినిరా.. సాగర్ కి ఇచ్చిపడేసిన రామరాజు

మొత్తానికి ప్రేమ, నర్మదలు పోరాడి మరీ.. ధీరజ్‌ని జైలు నుంచి విడిపిస్తారు. ఇక ఇంటికి వచ్చిన ధీరజ్‌కి హారతి పట్టి కుళ్లుకుని చస్తుంది శ్రీవల్లి. అవునే అంటే అన్నానని అంటారు కానీ.. చిన్నోడ్ని బయటకు

ఆడపులుల్లా విజృంభించిన నర్మద, ప్రేమ.. వేటాడి వెంటాడి పట్టేశారు.. చివర్లో ట్విస్ట్ ఇచ్చిన ఎస్ఐ
Samayam Telugu10 Jun 2026
ఆడపులుల్లా విజృంభించిన నర్మద, ప్రేమ.. వేటాడి వెంటాడి పట్టేశారు.. చివర్లో ట్విస్ట్ ఇచ్చిన ఎస్ఐ

ఏది ఏమైనా సరే.. ధీరజ్‌ని జైలు నుంచి విడిపిస్తానని శపథం చేస్తుంది ప్రేమ. అన్నట్టుగా నర్మదతో కలిసి.. సాక్ష్యాలను సేకరించే పనిలో పడింది. ధీరజ్‌ని అరెస్ట్ చేసిన ప్లేస్‌లో సీసీటీవీ ఫుటేజ్‌ని సంపాదించారు

భద్రావతికి బొమ్మ చూపించిన ప్రేమ.. నర్మద చేతిలో కీలక ఆధారం.. రామరాజు కోడళ్లా మజాకా
Samayam Telugu9 Jun 2026
భద్రావతికి బొమ్మ చూపించిన ప్రేమ.. నర్మద చేతిలో కీలక ఆధారం.. రామరాజు కోడళ్లా మజాకా

ధీరజ్‌పై పెట్టిన కేసుని వెనక్కి తీసుకోవాలంటే.. నువ్వు వాడ్ని వదిలేసి అత్తింటి నుంచి పుట్టింటికి వచ్చేయాలని కండిషన్ పెడుతుంది భద్రావతి. అయితే ధీరజ్ జైలులో కుమిలిపోవడం చూసిన ప్రేమ.. ఆ జైలు గదుల నుంచి

ప్రేమ కఠిన నిర్ణయం.. ధీరజ్ తో బంధం తెంచుకుని పుట్టింటికి.. రామరాజులో కట్టలు తెంచుకున్న ఆవేశం
Samayam Telugu8 Jun 2026
ప్రేమ కఠిన నిర్ణయం.. ధీరజ్ తో బంధం తెంచుకుని పుట్టింటికి.. రామరాజులో కట్టలు తెంచుకున్న ఆవేశం

పోలీస్ లాకప్‌లో ఉన్న ధీరజ్‌ని కలవడానికి వెళ్తుంది ప్రేమ. ఈ టైమ్‌లో ఎందుకు వచ్చావ్ ప్రేమా అని ఎమోషనల్ అవుతాడు ధీరజ్. ‘నేను ఇంట్లో ఉన్నా నా ప్రాణం మొత్తం ఇక్కడే ఉందిరా.. నీ గురించే ఆలోచిస్తుంది. నీ

మ్యాడ్ హీరో.. కొత్త సినిమా షురూ
Chitrajyothy5 Jun 2026
మ్యాడ్ హీరో.. కొత్త సినిమా షురూ

‘మ్యాడ్’ హీరో రామ్ నితిన్ కొత్త సినిమా ప్రకటించారు. కాకినాడ కాలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కనున్న ఈ యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌కు వెంకటేశ్ నిమ్మలపూడి దర్శకత్వం వహిస్తున్నారు

మ్యాడ్ హీరో కొత్త సినిమా.. బర్త్ డే స్పెషల్ పోస్టర్ రిలీజ్
Sakshi4 Jun 2026
మ్యాడ్ హీరో కొత్త సినిమా.. బర్త్ డే స్పెషల్ పోస్టర్ రిలీజ్

మ్యాడ్ మూవీతో యూత్ ఆడియన్స్‌లో మంచి ఫాలోయింగ్ తెచ్చుకున్న యంగ్ హీరో రామ్ నితిన్. మరో యూత్ ఫుల్ ఎంటర్ టైనర్‌తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ చిత్రాన్ని వల్లభనేని గిరిబాబు

రామ్ నితిన్ బర్త్ డే సందర్భంగా కొత్త యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ మూవీ బర్త్ డే స్పెషల్
Telugu Times4 Jun 2026
రామ్ నితిన్ బర్త్ డే సందర్భంగా కొత్త యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ మూవీ బర్త్ డే స్పెషల్

“మ్యాడ్” చిత్రంతో యువ ప్రేక్షకుల్లో మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్న యంగ్ టాలెంటెడ్ హీరో రామ్ నితిన్ మరో యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ చిత్రాన్ని

ధ రజ Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in