
మ్యాడ్ మూవీతో యూత్ ఆడియన్స్‌లో మంచి ఫాలోయింగ్ తెచ్చుకున్న యంగ్ హీరో రామ్ నితిన్. మరో యూత్ ఫుల్ ఎంటర్ టైనర్తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ చిత్రాన్ని వల్లభనేని గిరిబాబు సమర్పణలో ధీరజ్ మొగిలినేని ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్‌పై ధీరజ్ మొగిలినేని నిర్మిస్తున్నారు.
ఈ సినిమాకు సుందరకాండ ఫేమ్ డైరెక్టర్ వెంకటేష్ నిమ్మలపూడి దర్శకత్వం వహిస్తున్నారు. ఇవాళ హీరో రామ్ నితిన్ బర్త్ డే సందర్భంగా స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ స్పెషల్ పోస్టర్ కలర్ ఫుల్ కాలేజ్ ఫెస్ట్ వైబ్స్‌తో ఆడియన్స్‌ను ఆకట్టుకుంటోంది.
'ఫన్, ఫెస్ట్, కెయాస్..బిగిన్స్ సూన్' అంటూ క్యాప్షన్ కూడా రాసుకొచ్చారు. ఈ చిత్రాన్ని కాకినాడలోని ఓ కాలేజ్ బ్యాక్ డ్రాప్లో యూత్ ఫుల్ ఎంటర్టైనర్గా తెరకెక్కించనున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు లిటిల్ హార్ట్స్ ఫేమ్ సింజిత్ యర్రమల్లి మ్యూజిక్ అందిస్తున్నారు.
త్వరలో ఈ సినిమాకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ ఇవ్వబోతున్నారు. బుట్టబొమ్మ పూజా హెగ్డే స్మైలీ లుక్స్.. ఫోటోలు తిరుమల శ్రీవారి సేవలో ‘పెద్ది’ భామ జాన్వీ కపూర్ (ఫొటోలు) తెలంగాణ : పాము (నాగదేవత) ఆకారంలో ఆలయం ఎక్కడో తెలుసా? (ఫొటోలు) ప్రముఖ బాలనటి ఇక మేజర్..
బర్త్ డే సెలబ్రేషన్ (ఫొటోలు) తిరుమల : అలిపిరి వద్ద పోలీసుల ఓవరాక్షన్.. వైఎస్సార్సీపీ నేతలతో అనుచిత ప్రవర్తన (ఫొటోలు) హంగులు, అందాలకు భారీగా ఖర్చు AP కేబినెట్ కీలక నిర్ణయాలు ఇవే.. విజయవాడలో కుండపోత ఉరుములు, మెరుపులతో భారీ వర్షం ఇన్వెస్టర్లకు కాసుల వర్షం కురిపించిన క్యూ-లైన్ బయోటెక్ ipo పెద్ది సొంత కథ అని చెప్పి ఆ మూవీ రీమేక్ తీసాడా ?
Jun 4 2026 9:08 PM | Updated on Jun 4 2026 9:19 PM
మ్యాడ్ మూవీతో యూత్ ఆడియన్స్‌లో మంచి ఫాలోయింగ్ తెచ్చుకున్న యంగ్ హీరో రామ్ నితిన్. మరో యూత్ ఫుల్ ఎంటర్ టైనర్తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ చిత్రాన్ని వల్లభనేని గిరిబాబు సమర్పణలో ధీరజ్ మొగిలినేని ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్‌పై ధీరజ్ మొగిలినేని నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు సుందరకాండ ఫేమ్ డైరెక్టర్ వెంకటేష్ నిమ్మలపూడి దర్శకత్వం వహిస్తున్నారు.
ఇవాళ హీరో రామ్ నితిన్ బర్త్ డే సందర్భంగా స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ స్పెషల్ పోస్టర్ కలర్ ఫుల్ కాలేజ్ ఫెస్ట్ వైబ్స్‌తో ఆడియన్స్‌ను ఆకట్టుకుంటోంది. 'ఫన్, ఫెస్ట్, కెయాస్..బిగిన్స్ సూన్' అంటూ క్యాప్షన్ కూడా రాసుకొచ్చారు. ఈ చిత్రాన్ని కాకినాడలోని ఓ కాలేజ్ బ్యాక్ డ్రాప్లో యూత్ ఫుల్ ఎంటర్టైనర్గా తెరకెక్కించనున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు లిటిల్ హార్ట్స్ ఫేమ్ సింజిత్ యర్రమల్లి మ్యూజిక్ అందిస్తున్నారు. త్వరలో ఈ సినిమాకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ ఇవ్వబోతున్నారు.
బుట్టబొమ్మ పూజా హెగ్డే స్మైలీ లుక్స్.. ఫోటోలు
తిరుమల శ్రీవారి సేవలో ‘పెద్ది’ భామ జాన్వీ కపూర్ (ఫొటోలు)
తెలంగాణ : పాము (నాగదేవత) ఆకారంలో ఆలయం ఎక్కడో తెలుసా? (ఫొటోలు)
ప్రముఖ బాలనటి ఇక మేజర్.. బర్త్ డే సెలబ్రేషన్ (ఫొటోలు)
తిరుమల : అలిపిరి వద్ద పోలీసుల ఓవరాక్షన్.. వైఎస్సార్సీపీ నేతలతో అనుచిత ప్రవర్తన (ఫొటోలు)
హంగులు, అందాలకు భారీగా ఖర్చు AP కేబినెట్ కీలక నిర్ణయాలు ఇవే..
విజయవాడలో కుండపోత ఉరుములు, మెరుపులతో భారీ వర్షం
ఇన్వెస్టర్లకు కాసుల వర్షం కురిపించిన క్యూ-లైన్ బయోటెక్ ipo
పెద్ది సొంత కథ అని చెప్పి ఆ మూవీ రీమేక్ తీసాడా ?