జూన్ 27
Actor ProfileCelebrity

జూన్ 27

📊 Box Office Collections
Total News37
Movie Updates0
Sources12
దుకాణ దారుల కు ఇబ్బంది క లుగ కుండా డ్రైనేజీ నిర్మాణం చేపట్టాలి
Namasthe Telangana3 Aug 2026
దుకాణ దారుల కు ఇబ్బంది క లుగ కుండా డ్రైనేజీ నిర్మాణం చేపట్టాలి

రుద్రంపూర్, జూన్ 27 : కొత్త‌గూడెం కార్పొరేషన్ పరిధిలోని రామవరం- విజయవాడ హైవేపై 16వ డివిజన్ పరిధిలో చేపడుతున్న కాల్వ నిర్మాణం షాప్ యజమానులకు నష్టం కలగకుండా చేపట్టాలని డివిజన్ కార్పొరేటర్ మునిగడప పద్మ

మాదకద్రవ్యాల దుష్పరిణామాలపై విద్యార్థుల కు అవగాహన
Namasthe Telangana3 Aug 2026
మాదకద్రవ్యాల దుష్పరిణామాలపై విద్యార్థుల కు అవగాహన

రుద్రంపూర్, జూన్ 27 : జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సెక్రటరీ ఎం.రాజేందర్ ఆదేశాల మేరకు కొత్తగూడెంలోని శ్రీ చైతన్య పాఠశాలలో మాదకద్రవ్యాల (యాంటీ డ్రగ్స్) నిర్మూలనపై అవగాహన

పంచాయ తీల్లో పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలి
Namasthe Telangana3 Aug 2026
పంచాయ తీల్లో పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలి

బూర్గంపహాడ్, జూన్ 27 : పంచాయతీల్లో పారిశుధ్య కార్యక్రమాలపై ప్రత్యేక దృష్టి సారించాలని డీఎల్పీఓ సుధీర్ అన్నారు. శనివారం బూర్గంప‌హాడ్ మండల పరిధిలోని తాళ్లగొమ్మూరు పంచాయతీ కార్యాలయాన్ని ఎంపీఓ మద్ది

ఓటరు జాబితా సవరణ పారదర్శకంగా చేపట్టాలి
Namasthe Telangana3 Aug 2026
ఓటరు జాబితా సవరణ పారదర్శకంగా చేపట్టాలి

బూర్గంపహాడ్, జూన్ 27 : ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రత్యేక ఓటరు జాబితా సవరణ ప్రక్రియ పారదర్శకంగా జరగాలని, ప్రజలకు ఈ సర్వే ప్రక్రియ అందుబాటులో ఉండేలా అధికారులు చూడాలని ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు

మొక్కజొన్న సాగులో యాంత్రీకరణతో అధిక లాభాలు
Namasthe Telangana3 Aug 2026
మొక్కజొన్న సాగులో యాంత్రీకరణతో అధిక లాభాలు

– రూ.6.5 లక్షల విలువైన వ్యవసాయ పరికరాలు, విత్తనాల పంపిణీ రుద్రంపూర్, జూన్ 27 : కృషి విజ్ఞాన కేంద్రం, భద్రాద్రి కొత్తగూడెం ఆధ్వర్యంలో భారతీయ మొక్కజొన్న పరిశోధనా సంస్థ ఆర్థిక సహకారం, మొక్కజొన్న

వడ్డీ చెల్లించని రైతులు వెంటనే బకాయిలు చెల్లించాలి
Namasthe Telangana3 Aug 2026
వడ్డీ చెల్లించని రైతులు వెంటనే బకాయిలు చెల్లించాలి

– కొత్తగూడెం సొసైటీ చైర్మన్ మండె వీరహనుమంతరావు చుంచుప‌ల్లి, జూన్ 27 : కొత్తగూడెం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం లిమిటెడ్ కార్యాలయంలో శనివారం నిర్వహించిన కార్యవర్గ సమావేశంలో సంఘ చైర్మన్ మండె

కేతన్ మర్డర్ కేసు.. వెలుగులోకి క్రికెట్ కోణం
Andhra Jyothy2 Aug 2026
కేతన్ మర్డర్ కేసు.. వెలుగులోకి క్రికెట్ కోణం

పుణెకు చెందిన యువ వ్యాపారవేత్త కేతన్ అగర్వాల్ మర్డర్ కేసు‌లో రోజుకో కొత్త విషయం వెలుగులోకి వస్తోంది. తాజాగా, క్రికెట్ కోణం వెలుగులోకి వచ్చింది. కేతన్ హత్య కేసులో నిందితులైన సియా గోయల్, చేతన్ చౌదరీల

ఇది ముమ్మాటికీ అమరావతి రైతులపై రౌడీ మూకలతో చేసిన దాడే
Andhra Jyothy2 Aug 2026
ఇది ముమ్మాటికీ అమరావతి రైతులపై రౌడీ మూకలతో చేసిన దాడే

వైసీపీ నేతలను రాజధాని రైతులు అడ్డుకోవడంపై హోం మంత్రి అనిత స్పందించారు. వైసీపీ నేతలకు అమరావతిలో పర్యటించే నైతిక అర్హత లేదన్నారు. అమరావతి, జూన్ 27: వైసీపీ నేతలను రాజధాని రైతులు అడ్డుకోవడంపై హోం మంత్రి

ఎస్ ఐఆర్ నమోదును పరిశీలించిన కలెక్టర్ సీహెచ్ ప్రియాంక
Namasthe Telangana2 Aug 2026
ఎస్ ఐఆర్ నమోదును పరిశీలించిన కలెక్టర్ సీహెచ్ ప్రియాంక

SIR | ఊట్కూరు, జూన్ 27: నారాయణపేట జిల్లా ఊట్కూరు మండల కేంద్రంలోని 31 పీఎస్ పరిధిలో చేపడుతున్న ఎస్‌ఐఆర్ (Special Intensive Revision) ఓటరు నమోదు ప్రక్రియను జిల్లా కలెక్టర్ సీహెచ్ ప్రియాంక శనివారం

గోదావరి వరదలను ఎదుర్కొనేలా ముందస్తు చర్యలు చేపట్టాలి
Namasthe Telangana2 Aug 2026
గోదావరి వరదలను ఎదుర్కొనేలా ముందస్తు చర్యలు చేపట్టాలి

కొత్త‌గూడెం, జూన్ 27 : గోదావరి నది వరదల నేపథ్యంలో ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా అన్ని శాఖలు సమన్వయంతో ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టాలని రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్, చేనేత శాఖల మంత్రి తుమ్మల

వారి నిర్లక్ష్యం వల్లే వెలిగొండ ఆలస్యం.. 2027 నాటికి పనులన్నీ పూర్తి
Andhra Jyothy2 Aug 2026
వారి నిర్లక్ష్యం వల్లే వెలిగొండ ఆలస్యం.. 2027 నాటికి పనులన్నీ పూర్తి

నాలుగు జిల్లాల తలరాతలు మార్చే ప్రాజెక్టు వెలిగొండ అని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. కృష్ణా నదీ జలాలు ఈ ప్రాంతానికి వస్తాయని ఎవరూ ఆలోచన చేసి ఉండరని తెలిపారు. మార్కాపురం, జూన్ 27: నాలుగు జిల్లాల

పరీక్షకు ఒక రోజు ముందే క్వశ్చన్ పేపర్ లీక్.. మహారాష్ట్ర టెట్ వాయిదా
Andhra Jyothy2 Aug 2026
పరీక్షకు ఒక రోజు ముందే క్వశ్చన్ పేపర్ లీక్.. మహారాష్ట్ర టెట్ వాయిదా

మహారాష్ట్రలో 'ఉపాధ్యాయ అర్హత పరీక్ష'(TET) ప్రశ్నపత్రం పరీక్షకు 24 గంటల ముందే లీక్ కావడం కలకలం రేపింది. దీంతో రేపటి పరీక్షను తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు రాష్ట్ర పరీక్షల మండలి ఓ అధికారిక

హైదరాబాద్ నుంచి పారిపోయేందుకు యత్నం.. గోల్డ్ మ్యాన్ సూర్య భాయ్ అరెస్ట్
Andhra Jyothy2 Aug 2026
హైదరాబాద్ నుంచి పారిపోయేందుకు యత్నం.. గోల్డ్ మ్యాన్ సూర్య భాయ్ అరెస్ట్

గోల్డ్ మ్యాన్ సూర్య భాయ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్ నుంచి షాద్‌నగర్‌ పారిపోతుండగా పోలీసులు పట్టుకున్నారు. తక్కువ ధరకే బంగారం ఇప్పిస్తానంటూ అమాయకులను సూర్య భాయ్ బురిడీ కొట్టించాడు

గోదావరి వరదల నేపథ్యంలో జిల్లా యంత్రాంగం సన్నద్ధం కావాలి
Andhra Jyothy1 Aug 2026
గోదావరి వరదల నేపథ్యంలో జిల్లా యంత్రాంగం సన్నద్ధం కావాలి

గోదావరి వరదల వల్ల ప్రజానష్టం, పంట నష్టం లేకుండా సంబంధిత అధికారులు అప్రమత్తంగా ఉండాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు. గోదావరి పరివాహక ప్రాంతం భద్రాచలం, పినపాక నియోజకవర్గాల్లో వరదల పట్ల జిల్లా

వెలిగొండ నిర్వాసితులతో సీఎం చంద్రబాబు సమావేశం.. భావోద్వేగంతో కన్నీళ్లుపెట్టుకున్న రైతులు
Andhra Jyothy1 Aug 2026
వెలిగొండ నిర్వాసితులతో సీఎం చంద్రబాబు సమావేశం.. భావోద్వేగంతో కన్నీళ్లుపెట్టుకున్న రైతులు

వెలిగొండ ప్రాజెక్టు పరిధిలోని రైతులు, నిర్వాసితులతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమావేశమయ్యారు. మార్కాపురం, ఎర్రగొండపాలెం, గిద్దలూరు నియోజకవర్గాల నుంచి సమావేశానికి రైతులు తరలివచ్చారు. మార్కాపురం

ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ను హత్య చేసేందుకు ప్రభుత్వం కుట్ర
Namasthe Telangana1 Aug 2026
ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ను హత్య చేసేందుకు ప్రభుత్వం కుట్ర

హనుమకొండ చౌరస్తా, జూన్ 27: కేంద్ర మంత్రి బండి సంజయ్‌ సీఎం రేవంత్ రెడ్డి ఇంటర్నల్‌గా దోస్తులు. పోక్సో కేసులో బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్‌ శిక్షపడేలా ప్రవీణ్ కుమార్ పని చేశారు. అందుకే ఇద్దరి కలిసి

సీఎం చంద్రబాబు, లోకేశ్ గురించి మాట్లాడితే అంతు చూస్తాం
Andhra Jyothy1 Aug 2026
సీఎం చంద్రబాబు, లోకేశ్ గురించి మాట్లాడితే అంతు చూస్తాం

వైసీపీపై మాజీ ఎమ్మెల్యే, తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. వైసీపీ హయాంలో వందలకు పైగా కేసులు నమోదయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతపురం, జూన్ 27: వైసీపీ

ఎబోలా భయంతో కేంద్రం చర్యలు.. ప్రయాణికులకు హెల్త్ డిక్లరేషన్ తప్పనిసరి
Andhra Jyothy1 Aug 2026
ఎబోలా భయంతో కేంద్రం చర్యలు.. ప్రయాణికులకు హెల్త్ డిక్లరేషన్ తప్పనిసరి

అంతర్జాతీయ ప్రయాణికులకు భారత ప్రభుత్వం కీలక అలర్ట్ జారీ చేసింది. ఎయిర్ సువిధ 2.0 పోర్టల్‌ను పౌర విమానయాన మంత్రిత్వ శాఖ అధికారులు ప్రారంభించారు. ఢిల్లీ, జూన్ 27 (ఆంధ్రజ్యోతి): అంతర్జాతీయ ప్రయాణికులకు

ఏళ్ల తాబేలును కలవబోతున్న ప్రధాని మోదీ! ప్రపంచంలోనే అత్యంత వృద్ధ జీవి
Oneindia Telugu31 Jul 2026
ఏళ్ల తాబేలును కలవబోతున్న ప్రధాని మోదీ! ప్రపంచంలోనే అత్యంత వృద్ధ జీవి

ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం! ప్రపంచంలోనే అత్యంత ప్రాచీనమైన జీవించి ఉన్న భూచర ప్రాణిగా గిన్నిస్ రికార్డు సృష్టించిన ఏకంగా 194 ఏళ్ల జోనాథన్ అనే తాబేలును భారత ప్రధాని నరేంద్ర మోదీ కలుసుకోనున్నారు

తెలంగాణ రైజింగ్ విజన్ కు ప్రపంచ దిగ్గజ కంపెనీల మద్దతు
Andhra Jyothy31 Jul 2026
తెలంగాణ రైజింగ్ విజన్ కు ప్రపంచ దిగ్గజ కంపెనీల మద్దతు

తమ ప్రభుత్వం చేపట్టిన ‘తెలంగాణ రైజింగ్’ విజన్ దేశీయ, అంతర్జాతీయ సంస్థల దృష్టిని ఆకర్షిస్తోందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. రాష్ట్రంలోని యువతకు నైపుణ్యాభివృద్ధి ద్వారా పెద్దఎత్తున

రుతుపవనాలతో జతకలిసిన ద్రోణి.. ఇక ఈ జిల్లాల్లో వర్షబీభత్సమే, ఈ ప్రాంతాల్లో అతలాకుతలమే
Asianet News Telugu31 Jul 2026
రుతుపవనాలతో జతకలిసిన ద్రోణి.. ఇక ఈ జిల్లాల్లో వర్షబీభత్సమే, ఈ ప్రాంతాల్లో అతలాకుతలమే

IMD Rain Alert : తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు జోరందుకున్నాయి. నైరుతి రుతుపవనాలు ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణలోకి ఎప్పుడో ప్రవేశించాయి... కానీ అవి మందగించడంతో వర్షాల కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి ఏర్పడింది

హింసకు హింసే సమాధానం.. ఇరాన్ కు అమెరికా సీరియస్ వార్నింగ్
Andhra Jyothy31 Jul 2026
హింసకు హింసే సమాధానం.. ఇరాన్ కు అమెరికా సీరియస్ వార్నింగ్

శాంతి ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ ఇరాన్ జరిపిన డ్రోన్ దాడికి ప్రతికారంగా, అమెరికా సైన్యం ఇరాన్‌లోని వ్యూహాత్మక లక్ష్యాలపై ఈ తెల్లవారుజామున క్షిపణి, వైమానిక దాడులతో విరుచుకుపడింది. ఇరాన్ చర్యల్ని

సినీ ప రిశ్ర మ లో విషాదం.. ప్ర ముఖ త మిళ న టుడు, ద ర్శ
10TV Telugu31 Jul 2026
సినీ ప రిశ్ర మ లో విషాదం.. ప్ర ముఖ త మిళ న టుడు, ద ర్శ

K Bhagyaraj : సినీ ప‌రిశ్ర‌మ‌లో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ తమిళ చిత్రనిర్మాత, నటుడు, రచయిత కె.భాగ్యరాజ్ క‌న్నుమూశారు. గుండెపోటుతో ఈ రోజు (జూన్ 27 శ‌నివారం) చెన్నైలో తుదిశ్వాస విడిచారు. ఆయ‌న

రెయిన్ అలర్ట్.. ఏపీలో వర్షాలు.. లోతట్టు ప్రాంతాలు జలమయం
Andhra Jyothy30 Jul 2026
రెయిన్ అలర్ట్.. ఏపీలో వర్షాలు.. లోతట్టు ప్రాంతాలు జలమయం

ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తుండటంతో ప్రజలకు ఉపశమనం లభిస్తోంది. విజయవాడతో పాటు ఉమ్మడి కృష్ణా జిల్లా వ్యాప్తంగా శనివారం పలుచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. కృష్ణా

మచిలీపట్నంలో దారుణం.. కోటి రూపాయల వివాదం నేపథ్యంలో వ్యక్తిపై కత్తి దాడి
Andhra Jyothy30 Jul 2026
మచిలీపట్నంలో దారుణం.. కోటి రూపాయల వివాదం నేపథ్యంలో వ్యక్తిపై కత్తి దాడి

మచిలీపట్నంలో త్రినాథ్ రావు అనే వ్యక్తి రజనీకుమారికి కోటి రూపాయలను బంగారం కోసం ఇచ్చారు. ఈ నగదు ఇవ్వాలని ఆమెను అడగడంతో తన భర్త గూడవల్లి రాజశేఖర్, మరి కొంతమంది వ్యక్తులతో ‌కలిసి కత్తితో దాడి చేయించారు

జూన్ 27 రాశిఫలాలు.. నేడు ఆ రాశి వారికి భారీ ధననష్టం, పొరపాటున కూడా ఆ పని చేయకండి
Zee Telugu30 Jul 2026
జూన్ 27 రాశిఫలాలు.. నేడు ఆ రాశి వారికి భారీ ధననష్టం, పొరపాటున కూడా ఆ పని చేయకండి

Today Astrology June 27 Telugu: ఈరోజు రాశి ఫలాలు.. శ్రీ పరాభవనమ సంవత్సరం, జేష్ట మాసం, కృష్ణ పక్షం. 2026 జూన్ 27, శనివారం. పండితుల ప్రకారం ఈరోజు ఏ రాశి వారు కొత్త పనులు మొదలుపెట్టకూడదు? ఎక్కడ

శాంతి వైపు తొలి అడుగు.. అమెరికా మధ్యవర్తిత్వంతో ఇజ్రాయెల్ - లెబనాన్ మధ్య చరిత్రాత్మక ఒప్పందం
Andhra Jyothy30 Jul 2026
శాంతి వైపు తొలి అడుగు.. అమెరికా మధ్యవర్తిత్వంతో ఇజ్రాయెల్ - లెబనాన్ మధ్య చరిత్రాత్మక ఒప్పందం

పశ్చిమాసియా ప్రాంతంలో శాంతి భద్రతల స్థాపన దిశగా ఒక చరిత్రాత్మక ముందడుగు పడింది. దశాబ్దాలుగా తీవ్ర ఉద్రిక్తతలు, ఘర్షణలతో అట్టుడుకుతున్న ఇజ్రాయెల్, లెబనాన్ దేశాల మధ్య అమెరికా మధ్యవర్తిత్వంతో ఒక

నేడు ఈ రాశులవారికి అన్నివిధాలా శుభస్థితి.. మీ రాశి ఉందా
Oneindia Telugu30 Jul 2026
నేడు ఈ రాశులవారికి అన్నివిధాలా శుభస్థితి.. మీ రాశి ఉందా

2026 జూన్ 27 జ్యోతిష్యశాస్త్రం ప్రకారం చాలా కీలకమైన మార్పులను సూచిస్తున్నాయి. ఈ రోజున విశ్వంలో ఉన్న ప్రధాన గ్రహాల అమరిక, వాటి సంచార వివరాలు క్రింది విధంగా ఉన్నాయి:ప్రధాన గ్రహాల సంచార స్థితి బృహస్పతి

జూన్ 27, శ నివారం.. తెలుగు టీవీ ఛాన ళ్ల లో ప్ర సార మ య్యే సినిమాలు
Chitrajyothy25 Jul 2026
జూన్ 27, శ నివారం.. తెలుగు టీవీ ఛాన ళ్ల లో ప్ర సార మ య్యే సినిమాలు

శనివారం సెలవు రోజును కుటుంబంతో కలిసి హాయిగా గడపాలనుకుంటున్నారా? అయితే మీ కోసం ఈరోజు వివిధ తెలుగు టీవీ ఛానళ్లలో ప్రసారమయ్యే సినిమాల జాబితా సిద్ధంగా ఉంది. యాక్షన్, కామెడీ, ఫ్యామిలీ, రొమాంటిక్, సస్పెన్స్ ఇలా అన్ని రకాల చిత్రాలు ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధంగా ఉన్నాయి. మరి ఈ శనివారం ఏ ఛానల్‌లో ఏ సినిమా, ఏ సమయంలో ప్రసారమవుతుందో చూసి మీకు నచ్చిన చిత్రాన్ని ఎంచుకుని ఎంజాయ్ చేయండి. శ‌నివారం.. తెలుగు టీవీ సినిమాల జాబితా 📺 డీడీ యాద‌గిరి (DD Yadagiri) ఉద‌యం 9 గంట‌ల‌కు – ది స‌ర్ప‌ర్ (The Surfer ) (హాలీవుడ్ డ‌బ్ మూవీ) మ‌ధ్యాహ్నం 2 గంట‌ల‌కు – నువ్వొస్తానంటే నేనొద్దంటానా రాత్రి 9.30 గంట‌ల‌కు – 📺 ఈ టీవీ (E TV ) ఉద‌యం 9 గంట‌ల‌కు – పిన్ని రాత్రి 12 గంట‌ల‌కు – పిన్ని 📺 ఈ టీవీ ప్ల‌స్‌ (E TV Plus) మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు – తెలిసిన వాళ్లు రాత్రి 9.30 గంట‌ల‌కు – దేవీ పుత్రుడు 📺 ఈ టీవీ సినిమా (E TV Cinema) ఉద‌యం 7 గంట‌ల‌కు – అంతం కాదిది ఆరంభం ఉద‌యం 10 గంట‌ల‌కు – ఓం న‌మో వేంక‌టేశాయ‌ మ‌ధ్యాహ్నం 1 గంట‌కు – అల్ల‌రి రాముడు సాయంత్రం 4 గంట‌ల‌కు – ముత్యాల ముగ్గు రాత్రి 7 గంట‌ల‌కు – పండంటి కాపురం మిడ్‌నైట్ 1 గంట‌కు – అంతం కాదిది ఆరంభం 📺 జెమిని టీవీ (Gemini TV) ఉద‌యం 9 గంట‌ల‌కు – నేనున్నాను మ‌ధ్యాహ్నం 3.30 గంట‌ల‌కు – దేవీ 📺 జెమిని లైఫ్‌ (Gemini Life) ఉద‌యం 11 గంట‌ల‌కు – అత్త సొమ్ము అల్లుడు దానం సాయంత్రం 4.30 గంట‌ల‌కు – మోక్ష‌ 📺 జెమిని మూవీస్‌ (Gemini

శుక్రవారం ఓటీటీల్లో సందడి.. ఒక్క రోజే 16 సినిమాలు స్ట్రీమింగ్
Sakshi22 Jul 2026
శుక్రవారం ఓటీటీల్లో సందడి.. ఒక్క రోజే 16 సినిమాలు స్ట్రీమింగ్

చూస్తుండగానే మరో వీకెండ్ వచ్చేస్తోంది. ఇక ఈ వారంలో కొత్త సినిమాలేవీ రిలీజ్ కావడం లేదు. ప్రస్తుతం థియేటర్లో పెద్దితో పాటు మా ఇంటి బంగారం థియేటర్లలో సందడి చేస్తోంది. ఈ రెండు మాత్రమే బాక్సాఫీస్ వద్ద

ముహర్రం ఎప్పుడు..బ్యాంకులకు సెలవు ఏ రోజంటే
Zee Telugu19 Jul 2026
ముహర్రం ఎప్పుడు..బ్యాంకులకు సెలవు ఏ రోజంటే

విష్ణు ప్రియ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. సినిమాల మీద ఆసక్తితో ఎక్కువగా వినోదం కేటగిరిలో వార్తలు రాస్తున్నారు. అదేవిధంగా హెల్త్, లైఫ్ స్టైల్, క్రైమ్ కేటగిరీలకు

జూన్ 25నా, 26నా మొహర్రం సెలవు? స్పష్టత
TeluguOne19 Jul 2026
జూన్ 25నా, 26నా మొహర్రం సెలవు? స్పష్టత

బ్యాంకు వినియోగదారులకు అత్యంత ముఖ్యమైన అలర్ట్. 2026 జూన్ నాలుగవ వారంలో మొహర్రం పండుగ సందర్భంగా దేశంలోని వివిధ రాష్ట్రాల్లో బ్యాంకులకు సెలవులు ఉండనున్నాయి. అయితే, ఈ సెలవు జూన్ 25న ఉంటుందా లేదా జూన్

గైడ్ ఈ ఒక్కవారం ఓటీటీల్లో 21 మూవీస్
TV9 Telugu12 Jul 2026
గైడ్ ఈ ఒక్కవారం ఓటీటీల్లో 21 మూవీస్

మరోవారం వచ్చేసింది. ఈసారి హనుమాన్ త్రీడీ, పెళ్లైంది కానీ నో కహానీ లాంటి తెలుగు సినిమాలతో పాటు కాన్ సిటీ, సూపర్ గర్ల్ లాంటి డబ్బింగ్ చిత్రాలు థియేటర్లలోకి వస్తున్నాయి. ఇక మరోవైపు ఓటీటీల్లో కూడా 21

రైల్వే ప్రయాణికులకు అలర్ట్.. జోధ్ పూర్ - చెన్నై మధ్య స్పెషల్ రైళ్లు, తెలుగు రాష్ట్రాల్లో హాల్ట్ స్టేషన్లు
Zee Telugu11 Jul 2026
రైల్వే ప్రయాణికులకు అలర్ట్.. జోధ్ పూర్ - చెన్నై మధ్య స్పెషల్ రైళ్లు, తెలుగు రాష్ట్రాల్లో హాల్ట్ స్టేషన్లు

Special Train From Jodhpur To Chennai Beach: భారతీయ రైల్వే ఒక మంచి గుడ్ న్యూస్ చెప్పింది. తెలుగు రాష్ట్రాల మీదుగా వెళ్లే రైలులో ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉండటంతో రైల్వే శాఖ ఒక కీలక నిర్ణయం

వరుసగా 3 రోజులు బ్యాంకులు బంద్.. పనుంటే ముందే చూసుకోండి.. తేదీలు ఇవే
Samayam Telugu1 Jul 2026
వరుసగా 3 రోజులు బ్యాంకులు బంద్.. పనుంటే ముందే చూసుకోండి.. తేదీలు ఇవే

Bank Holidays: బ్యాంకుకు వెళ్లి పూర్తి చేయాల్సిన ఏదైనా పని ఉన్నవారు వీలైనంత త్వరగా పూర్తి చేయడం మంచిది. దేశంలోని చాలా ప్రాంతాల్లో ఈ వారంలో వరుసగా 3 రోజుల పాటు బ్యాంకులు మూసి ఉండనున్నాయి.వారాంతపు

హైదరాబాద్ కు భారీ వర్ష సూచన.. ఉద్యోగులకు, విద్యార్థులకు పోలీసుల కీలక అడ్వైజరీ
AP7AM1 Jul 2026
హైదరాబాద్ కు భారీ వర్ష సూచన.. ఉద్యోగులకు, విద్యార్థులకు పోలీసుల కీలక అడ్వైజరీ

తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ (ఐఎండీ) హెచ్చరికల నేపథ్యంలో సైబరాబాద్ పోలీసులు అప్రమత్తమయ్యారు. హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్‌ రద్దీ, నీటి నిల్వ సమస్యలను నివారించేందుకు గాను

ఇన్వెస్టర్లకు పండగే.. ఈవారం 3 కంపెనీల ఐపీఓలు.. ఒక్కో షేరు ధర ఎంతంటే
Samayam Telugu25 Jun 2026
ఇన్వెస్టర్లకు పండగే.. ఈవారం 3 కంపెనీల ఐపీఓలు.. ఒక్కో షేరు ధర ఎంతంటే

Upcoming IPO: పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తగ్గడంతో పబ్లిక్ ఇష్యూల సందడి మొదలైంది. మెయిన్ బోర్డు కేటగిరీ నుంచి ఈ వారం 3 కంపెనీలు ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్ ( ఐపీఓ)లకు వస్తున్నాయి. ఈ ఐపీఓల ద్వారా నిధులు

జ న 27 Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in