ఉద్యోగుల
Actor ProfilePolitician

ఉద్యోగుల

📊 Box Office Collections
Total News50
Movie Updates0
Sources13
ఈపీఎఫ్ సభ్యులకు అలర్ట్- 3 రోజులు సేవలు బంద్- ఉమంగ్ సర్వీసులపైనా ఎఫెక్ట్
Samayam Telugu20 Jul 2026
ఈపీఎఫ్ సభ్యులకు అలర్ట్- 3 రోజులు సేవలు బంద్- ఉమంగ్ సర్వీసులపైనా ఎఫెక్ట్

EPF Claims Processing Shutdown : ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్- EPFO) కీలక ప్రకటన చేసింది. సర్వర్ అప్‌గ్రేడ్, సిస్టమ్ మైగ్రేషన్ కారణంగా ఈపీఎఫ్ఓ ఆన్‌‌లైన్ సేవలు

ఇవాళ అర్ధరాత్రి నుంచి ఆన్ లైన్ సేవలు బంద్
Oneindia Telugu20 Jul 2026
ఇవాళ అర్ధరాత్రి నుంచి ఆన్ లైన్ సేవలు బంద్

దేశవ్యాప్తంగా ఉన్న కోట్ల మంది ప్రైవేట్, ప్రభుత్వ రంగ ఉద్యోగులకు ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (EPFO) అత్యంత ముఖ్యమైన పబ్లిక్ అలర్ట్’ జారీ చేసింది. సిస్టమ్ అప్ డేట్ ప్రక్రియలో భాగంగా తన కీలకమైన ఆన్‌లైన్

హైదరాబాద్ మెట్రో సరికొత్త ఆలోచన.. 57 మెట్రో స్టేషన్లలో ఆఫీసులు
Samayam Telugu17 Jul 2026
హైదరాబాద్ మెట్రో సరికొత్త ఆలోచన.. 57 మెట్రో స్టేషన్లలో ఆఫీసులు

హైదరాబాద్ లైఫ్ స్టైల్‌ విషయంలో మెట్రో రైల్ సంస్థ మరో సరికొత్త మార్పుకు శ్రీకారం చుట్టింది. మెట్రో స్టేషన్లను కేవలం ప్రయాణికుల రాకపోకల కేంద్రాలుగా పరిమితం చేయకుండా.. ఫ్లెక్సిబుల్ వర్క్‌స్పేస్‌లు, కో

ఆటోకు 3 చక్రాలే ఎందుకుంటాయి? కారులా 4 ఎందుకుండవు
Asianet News Telugu16 Jul 2026
ఆటోకు 3 చక్రాలే ఎందుకుంటాయి? కారులా 4 ఎందుకుండవు

భారతదేశంలో ప్రజా రవాణాకు ఎక్కువగా ఉపయోగించే వాహనాల్లో ఆటోలు కూడా ఒకటి. రోడ్డుపైకి వెెళితే చాలు ప్యాసింజర్ల కోసం ఎదురుచూసేవి, వారిని తీసుకుని రయ్ రయ్ అంటూ దూసుకెళ్లే ఆటోలు కనిపిస్తాయి. పబ్లిక్

ఇష్టం వచ్చినట్టు పీఎఫ్ విత్ డ్రా చేసేస్తున్నారా?.. మీకు షాకింగ్ న్యూస్.. మీకే తెలియకుండా మీ డబ్బులు
10TV Telugu15 Jul 2026
ఇష్టం వచ్చినట్టు పీఎఫ్ విత్ డ్రా చేసేస్తున్నారా?.. మీకు షాకింగ్ న్యూస్.. మీకే తెలియకుండా మీ డబ్బులు

PF Withdraw : ఇష్టం వచ్చినట్టు పీఎఫ్ విత్ డ్రా చేసేస్తున్నారా?.. మీకు షాకింగ్ న్యూస్.. మీకే తెలియకుండా మీ డబ్బులు గోవిందా.. టాక్స్ రూపంలో అదే డబ్బు తిరిగి కట్టాల్సి వస్తుంది.. అది ఎలా అంటారా? అందుకే

తెలంగాణ ఉద్యోగులకు బంపర్ గిఫ్ట్.. పైసా ప్రీమియం కట్టనక్కర్లేదు.. ఒక్కొక్కరికి రూ. 1.20 కోట్ల బీమా కవరేజ్
10TV Telugu15 Jul 2026
తెలంగాణ ఉద్యోగులకు బంపర్ గిఫ్ట్.. పైసా ప్రీమియం కట్టనక్కర్లేదు.. ఒక్కొక్కరికి రూ. 1.20 కోట్ల బీమా కవరేజ్

ప్రభుత్వ ఉద్యోగులకు కొత్త ఇన్సూరెన్స్ పథకం ఒక్కొక్క ఉద్యోగికి 1.20 కోట్ల ఇన్సూరెన్స్ కవరేజ్ మొత్తం కోటి 20 లక్షల మంది ఉద్యోగులకు వర్తింపు Telangana Employees : ప్రభుత్వ ఉద్యోగులకు తెలంగాణ సర్కార్

హమ్మయ్యా.. ఎట్టకేలకు ఆ ఉద్యోగులకు పాత పెన్షన్ స్కీమ్ వర్తింపు.. కేంద్రం కీలక నిర్ణయం
Samayam Telugu14 Jul 2026
హమ్మయ్యా.. ఎట్టకేలకు ఆ ఉద్యోగులకు పాత పెన్షన్ స్కీమ్ వర్తింపు.. కేంద్రం కీలక నిర్ణయం

Old Pension Scheme : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల పెన్షన్ల విషయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం కీలకమైన నిర్ణయం తీసుకుంది. ఎంతో కాలంగా పెండింగ్ లో ఉన్న ఒక వర్గం ఉద్యోగుల డిమాండ్‌కు

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు అలర్ట్.. ఈసారి వేతనాల్లో భారీ మార్పులు వచ్చే అవకాశం.. కంప్రెషన్ రేషియో పై ప్రత్యేక
Zee Telugu12 Jul 2026
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు అలర్ట్.. ఈసారి వేతనాల్లో భారీ మార్పులు వచ్చే అవకాశం.. కంప్రెషన్ రేషియో పై ప్రత్యేక

మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో

అమెరికా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
Telugu Times12 Jul 2026
అమెరికా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

హైదరాబాద్‌ ఐటీ రంగానికి అమెరికా డెవల్‌పమెంట్‌ సెంటర్‌లను ఇస్తే, ప్రపంచాన్ని నడిపించే గ్లోబల్‌ సీఈవోలను తాము అందిస్తాం అని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క(Bhatti Vikramarka) అన్నారు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు తీపి కబురు.. పాత పింఛన్ స్కీమ్ వర్తింపు
Zee Telugu11 Jul 2026
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు తీపి కబురు.. పాత పింఛన్ స్కీమ్ వర్తింపు

సర్గం రవి కుమార్‌. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ

ఉద్యోగుల ప్రమాద బీమాకు రేపు శ్రీకారం
Eenadu10 Jul 2026
ఉద్యోగుల ప్రమాద బీమాకు రేపు శ్రీకారం

ఒక్కో ఉద్యోగికి రూ.60 లక్షల నుంచి 2 కోట్ల బీమా తాత్కాలిక ఉద్యోగులకు కూడా అమలు 25న సీఎం రేవంత్‌రెడ్డి సమక్షంలో 14 బ్యాంకులతో ఒప్పందం జులై మొదటి వారంలో హెల్త్‌కార్డుల పంపిణీకి సభ ఈనాడు, హైదరాబాద్‌

ఉద్యోగులకు రేవంత్ రెడ్డి బంపర్ గిఫ్ట్.. రూపాయి ప్రీమియం లేకుండా రూ.1.2 కోట్ల ఉచిత బీమా
AP7AM10 Jul 2026
ఉద్యోగులకు రేవంత్ రెడ్డి బంపర్ గిఫ్ట్.. రూపాయి ప్రీమియం లేకుండా రూ.1.2 కోట్ల ఉచిత బీమా

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల కుటుంబాలలో ఆర్థిక భద్రతను పెంపొందించే దిశగా రేవంత్‌‌రెడ్డి ప్రభుత్వం మరో అద్భుతమైన సంక్షేమ పథకానికి శ్రీకారం చుట్టింది. లక్షలాది మంది ప్రభుత్వ ఉద్యోగుల కోసం

మంత్రివర్గ నిర్ణయం చరిత్రాత్మకం
Eenadu10 Jul 2026
మంత్రివర్గ నిర్ణయం చరిత్రాత్మకం

ఈనాడు, అమరావతి-విజయవాడ(గాంధీనగర్‌), న్యూస్‌టుడే: ప్రభుత్వ రంగ సంస్థలు, కార్పొరేషన్లు, సొసైటీలు, 9, 10 షెడ్యూల్‌లలో ఉన్న సంస్థల్లో పని చేస్తున్న ఉద్యోగుల పదవీ విరమణ వయసును 60 నుంచి 62 ఏళ్లకు పెంచడం

ఉద్యోగులపై వరాల జల్లు.. భారీ పెట్టుబడులకు ఆమోదం... ఏపీ క్యాబినెట్ కీలక నిర్ణయాలు
AP7AM9 Jul 2026
ఉద్యోగులపై వరాల జల్లు.. భారీ పెట్టుబడులకు ఆమోదం... ఏపీ క్యాబినెట్ కీలక నిర్ణయాలు

ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన మంగళవారం జరిగిన ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం, రాష్ట్ర అభివృద్ధికి బాటలు వేసే దిశగా పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. రాష్ట్రానికి భారీ ఎత్తున పెట్టుబడులను ఆకర్షించడం, రాజధాని అమరావతి నిర్మాణ పనులను వేగవంతం చేయడం, ఉద్యోగుల దీర్ఘకాలిక సమస్యల పరిష్కారం, పర్యాటక రంగం అభివృద్ధి వంటి అంశాలపై క్యాబినెట్ ప్రధానంగా దృష్టి సారించింది. సమావేశానంతరం తీసుకున్న నిర్ణయాలను మంత్రి కొలుసు పార్థసారథి మీడియాకు వివరించారు.భారీగా పారిశ్రామిక పెట్టుబడులురాష్ట్రంలో పారిశ్రామిక ప్రగతిని పరుగులు పెట్టించే లక్ష్యంతో స్టేట్ ఇన్వెస్ట్‌మెంట్ ప్రమోషన్ బోర్డ్ (SIPB) సిఫారసు చేసిన పలు ప్రతిపాదనలకు మంత్రిమండలి ఆమోదముద్ర వేసింది. మొత్తం రూ.39,355 కోట్ల పెట్టుబడులతో, 34,610 మందికి ప్రత్యక్షంగా ఉపాధి కల్పించే పరిశ్రమలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇందులో భాగంగా ఏర్పాటు చేయనున్న కొన్ని ముఖ్యమైన ప్రాజెక్టులు:ప్రీమియర్ ఎనర్జీస్ (తిరుపతి): రూ.3,936 కోట్ల పెట్టుబడితో సిలికాన్ వేఫర్, మాడ్యూల్ తయారీ యూనిట్. 540 మందికి ఉపాధి.కంట్రోల్ ఎస్ డేటా సెంటర్స్ (అనకాపల్లి): రూ.2,788 కోట్ల పెట్టుబడితో 1000 మెగావాట్ల డేటా సెంటర్.ప్రొటేరియల్ ఇండియా (అనకాపల్లి): రూ.2,250 కోట్ల పెట్టుబడితో నియోడిమియం ఐరన్ బోరాన్ మాగ్నెట్ తయారీ పరిశ్రమ. 530 మందికి ఉపాధి.SFVONE ఇండియా (కాకినాడ): రూ.1,900 కోట్ల పెట్టుబడితో వాడిన వంట నూనెల నుంచి విమాన ఇంధనం తయారు చేసే యూనిట్. 2,500 మందికి ఉపాధి.ఎన్ఎస్ మాగ్నటెక్ (తిరుపతి): రూ.1,250 కోట్ల పెట్టుబడితో రేర్ ఎర్త్ పర్మనెంట్ మాగ్నెట్ తయారీ. 400 మందికి ఉపాధి.ఏపీ జేఎస్‌డబ్ల్యూ స్టీల్ (ప్రకాశం): రూ.1,230 కోట్లతో స్టీల్

ఏపీ ఉద్యోగులకు కేబినెట్ గుడ్ న్యూస్- పెన్షన్, రిటైర్మెంట్ పై కీలక నిర్ణయాలు
Oneindia Telugu9 Jul 2026
ఏపీ ఉద్యోగులకు కేబినెట్ గుడ్ న్యూస్- పెన్షన్, రిటైర్మెంట్ పై కీలక నిర్ణయాలు

ఏపీలో ఇవాళ సమావేశమైన రాష్ట్ర కేబినెట్ (AP Cabinet) ఉద్యోగులకు (Employees) పలు గుడ్ న్యూస్ లు చెప్పింది. ముఖ్యంగా ఉద్యోగులు ఎప్పటి నుంచో కోరుతున్న పెన్షన్ విధానం మార్పు, రిటైర్మెంట్ వయస్సు పొడిగింపు

ఉద్యోగులూ.. మీ కంపెనీ 'బాస్' నుంచి మెసేజ్ లు వస్తున్నాయ్.. జర జాగ్రత్త మరి
Samayam Telugu8 Jul 2026
ఉద్యోగులూ.. మీ కంపెనీ 'బాస్' నుంచి మెసేజ్ లు వస్తున్నాయ్.. జర జాగ్రత్త మరి

Boss Scam : ఫోన్లకు వాట్సప్ వంటి యాప్స్ ద్వారా లింకులు పంపించడం, ఫోన్లు చేసి మాయమాటలు చెప్పడం లేదా భయపెట్టడం వంటివి చేస్తూ అందినకాడికి దోచుకోవడం సైబర్ నేరగాళ్లు చేసే పని. దీనిపై ప్రజల్లో అవగాహన

ఏపీ ఉద్యోగులకు సూపర్ న్యూస్.. ప్రభుత్వం నుంచి డబుల్ ధమాకా
Samayam Telugu8 Jul 2026
ఏపీ ఉద్యోగులకు సూపర్ న్యూస్.. ప్రభుత్వం నుంచి డబుల్ ధమాకా

AP Cabinet Decisions on Government Employees: ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం.. ఉద్యోగులకు డబుల్ ధమాకా ప్రకటించింది. రాష్ట్రంలోని సుమారు 30 వేల మంది ప్రభుత్వ ఉద్యోగులకు తీపికబురు వినిపించింది. సీఎం

అదానీ విమానాశ్రయం నుంచి మొదలైన వాణిజ్య ప్రయాణాలు
Oneindia Telugu8 Jul 2026
అదానీ విమానాశ్రయం నుంచి మొదలైన వాణిజ్య ప్రయాణాలు

గుజరాత్‌లోని కచ్ ప్రాంత ప్రజల దశాబ్దాల కల సాకారమైంది. ఆధునిక పురోగతికి ప్రతీకగా నిలిచే ముంద్రా నగరానికి ఇప్పుడు వైమానిక రెక్కలు వచ్చాయి. అదానీ ముంద్రా విమానాశ్రయం నుండి మంగళవారం షెడ్యూల్డ్ వాణిజ్య

సీపీఎస్ ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త
TeluguOne7 Jul 2026
సీపీఎస్ ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త

ఏపీ ఉద్యోగుల రిటైర్మెంట్ వయసు పెంపు.. కేబినెట్ సంచలన నిర్ణయం.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రభుత్వ రంగ సంస్థలు, వివిధ కార్పొరేషన్లు, సొసైటీలలో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులకు ముఖ్యమంత్రి నారా

ఏపీ క్యాబినెట్ మీటింగ్.. 80కి పైగా అంశాలకు గ్రీన్ సిగ్నల్.. నిరుద్యోగులకు సర్కారు గిఫ్ట్
10TV Telugu7 Jul 2026
ఏపీ క్యాబినెట్ మీటింగ్.. 80కి పైగా అంశాలకు గ్రీన్ సిగ్నల్.. నిరుద్యోగులకు సర్కారు గిఫ్ట్

భారీగా పెట్టుబడుల‌కు క్యాబినెట్ ఆమోదం. ముప్పై ఐదు వేల ఉద్యోగాలు. రిటైర్మెంట్ వయస్సు రెండు సంవత్సరాల పెంపు. Andhra Pradesh Cabinet: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన ఆంధ్రప్రదేశ్

కి పైగా అజెండా అంశాలకు ఏపీ క్యాబినెట్ గ్రీన్ సిగ్నల్
Eenadu7 Jul 2026
కి పైగా అజెండా అంశాలకు ఏపీ క్యాబినెట్ గ్రీన్ సిగ్నల్

అమరావతి: ఏపీ మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపారు. సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన భేటీలో 80కి పైగా అజెండా అంశాలకు క్యాబినెట్‌ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. వివిధ ప్రాంతాల్లో

ఏపీ ఉద్యోగులకు డబుల్ ధమాకా.. రిటైర్మెంట్ వయసు పెంపు, 11 వేల మందికి
Andhra Jyothy7 Jul 2026
ఏపీ ఉద్యోగులకు డబుల్ ధమాకా.. రిటైర్మెంట్ వయసు పెంపు, 11 వేల మందికి

ఆంధ్రప్రదేశ్‌లో 30 వేల మంది ప్రభుత్వ ఉద్యోగులకు రాష్ట్ర కేబినెట్ శుభవార్త చెప్పింది. ప్రభుత్వరంగ సంస్థలు, గురుకుల విద్యాసంస్థలు, సొసైటీ ఉద్యోగుల పదవీ విరమణ వయసును 60 ఏళ్ల నుంచి 62 ఏళ్లకు పెంచుతూ

సైబర్ నేరగాళ్ల నయా మోసం.. ఏమిటీ బాస్ స్కామ్
Eenadu6 Jul 2026
సైబర్ నేరగాళ్ల నయా మోసం.. ఏమిటీ బాస్ స్కామ్

Boss scam | ఇంటర్నెట్‌ డెస్క్‌: వ్యక్తులకు లింకులు పంపించడం, మాయ మాటలు చెప్పో.. భయపెట్టో వారి నుంచి అందినకాడికి దోచుకోవడం సైబర్‌ నేరగాళ్లు చేసే పని. ఇప్పుడు కేటుగాళ్లు కొత్త పంథా ఎంచుకున్నారు

ప్ర తీ నెల రూ. 5 వేల పెన్ష న్ .. రూ. 8.5 ల క్ష ల
Asianet News Telugu4 Jul 2026
ప్ర తీ నెల రూ. 5 వేల పెన్ష న్ .. రూ. 8.5 ల క్ష ల

భారతదేశంలోని పేద, దిగువ మధ్య తరగతి ప్రజలు, ముఖ్యంగా అసంఘటిత రంగ కార్మికులకు ఆర్థిక భద్రత కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం ఒక అద్భుతమైన పథకాన్ని అమలు చేస్తోంది. అదే అటల్ పెన్షన్ యోజన (APY). ఈ పథకం

వ వేతన సంఘంపై కేంద్రం కీలక నిర్ణయం.. జూన్ 30 చివరి గడువు
Zee Telugu4 Jul 2026
వ వేతన సంఘంపై కేంద్రం కీలక నిర్ణయం.. జూన్ 30 చివరి గడువు

మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో

ఒరాకిల్ లో ఉద్యోగాల కోత
Eenadu4 Jul 2026
ఒరాకిల్ లో ఉద్యోగాల కోత

క్లౌడ్‌ కంప్యూటింగ్‌ దిగ్గజం ఒరాకిల్‌ సంస్థ గత 12 నెలల్లో 21 వేల మంది ఉద్యోగులను తీసేసింది. సంస్థ కార్యకలాపాల్లో ఏఐ వినియోగాన్ని పెంచుతున్నందున ఈ తొలగింపుల కార్యక్రమం కొనసాగుతున్నట్లు ఆ సంస్థ

ఒరాకిల్ ఏడాదిలో 21వేల మంది తొలగింపు.. భవిష్యత్తులోనూ కోతలు
Eenadu4 Jul 2026
ఒరాకిల్ ఏడాదిలో 21వేల మంది తొలగింపు.. భవిష్యత్తులోనూ కోతలు

Oracle layoffs| ఇంటర్నెట్‌డెస్క్‌: ప్రముఖ టెక్ సంస్థ ఒరాకిల్ భారీస్థాయిలో ఉద్యోగాలకు కోతపెట్టింది. గత 12 నెలల్లో 21వేల మందిని ఉద్యోగాల నుంచి తొలగించింది. ఈ మేరకు రెగ్యులేటరీ ఫైలింగ్‌లో కంపెనీ

లడ్డూల దగ్గర పరిచయంతో రూ. లక్షలు దోచేశాడు.. సుప్రభాత సేవ పేరుతో ఘరానా మోసం
Samayam Telugu2 Jul 2026
లడ్డూల దగ్గర పరిచయంతో రూ. లక్షలు దోచేశాడు.. సుప్రభాత సేవ పేరుతో ఘరానా మోసం

తిరుమలలో మరో మోసం వెలుగుచూసింది. దళారులను నమ్మి మోసపోవద్దని టీటీడీ పదే పదే విజ్ఞప్తి చేస్తున్నా.. కొంతమంది భక్తుల బాధ్యతారాహిత్యం, నిర్లక్ష్యం దళారులకు అవకాశంగా మారుతోంది. తాజాగా తిరుమలలో ఓ దళారిని

ఈట్ ఫాస్ట్ , ఒక్కో నిమిషానికి గంట ఎక్కువ
Sakshi1 Jul 2026
ఈట్ ఫాస్ట్ , ఒక్కో నిమిషానికి గంట ఎక్కువ

కార్పొరేట్‌ సంస్థల్లో ఉద్యోగుల కష్టాలు, పనివిధానం గురించి ఇప్పటికే అనేక అంశాలు చర్చనీయాంశమైనాయి. ఉద్యోగుల వర్క్‌ కల్చర్‌, ఒత్తిడిపై అనేక కథనాలు చాలానూ చూస్తూనే ఉన్నాయి. తాజాగా ఒక వివాదాస్పద ఆఫీస్

బిగ్ అలెర్ట్.. ఈ రాత్రి 7 గంటల తర్వాత హైదరాబాద్ అతలాకుతలం.. అస్సలు బయటకు రావొద్దు
Oneindia Telugu1 Jul 2026
బిగ్ అలెర్ట్.. ఈ రాత్రి 7 గంటల తర్వాత హైదరాబాద్ అతలాకుతలం.. అస్సలు బయటకు రావొద్దు

మరికొన్ని గంటల్లో హైదరాబాద్ లో భారీ వర్షం పడే అవకాశం ఉన్నట్లు IMD కీలక హెచ్చరికలు జారీ చేసింది. దాంతో ఐటీ కంపెనీలు, విద్యాసంస్థలను పోలీసులు అప్రమత్తం చేశారు. ప్రజలకు ఎలాంటి ట్రాఫిక్ ఇబ్బందులు

ఉద్యోగులకు పండగే.. జీతాలు లేట్ అయితే ఏకంగా 93 లక్షల బోనస్
Asianet News Telugu30 Jun 2026
ఉద్యోగులకు పండగే.. జీతాలు లేట్ అయితే ఏకంగా 93 లక్షల బోనస్

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు తమ జీతాల పెంపు కోసం ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. 8వ వేతన సంఘం (8th Pay Commission) సిఫార్సులు అమలుల్లోకి వస్తే ఉద్యోగుల జీతాలు భారీగా పెరుగుతాయి. బేసిక్ శాలరీ నుంచి

కంపెనీని అమ్మేసి ఉద్యోగులను కోటీశ్వరులను చేశాడు
Sakshi29 Jun 2026
కంపెనీని అమ్మేసి ఉద్యోగులను కోటీశ్వరులను చేశాడు

సాధారణంగా కార్పొరేట్‌ ప్రపంచంలో మానవత్వానికి చోటు ఉండదు అనుకుంటాం. కానీ కరుణామయులైన వ్యాపారవేత్తలూ కొందరుంటారు. అలాంటి పారిశ్రామికవేత్త ఒకరు తన కంపెనీని అమ్మేసి ఆ సంస్థలో పనిచేసే ఉద్యోగులను

ఏకంగా 20 డీఏ హైక్ ఇచ్చిన సువేందు
Oneindia Telugu29 Jun 2026
ఏకంగా 20 డీఏ హైక్ ఇచ్చిన సువేందు

పశ్చిమ బెంగాల్ లో సరికొత్త అధ్యాయం మొదలైంది. ముఖ్యమంత్రి సువేందు అధికారి సారథ్యంలో అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వం తన తొలి పూర్తిస్థాయి బడ్జెట్‌ను అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. ఆర్థిక మంత్రి

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు పండగే.. 8 పై కీలక అప్ డేట్.. సెప్టెంబర్ లో పెరగనున్న
Zee Telugu28 Jun 2026
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు పండగే.. 8 పై కీలక అప్ డేట్.. సెప్టెంబర్ లో పెరగనున్న

మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో

కొత్త రూల్స్.. ప్రయాణం చేసేటప్పుడు ఇది తీసుకెళ్తే రూ.10 వేల జరిమానా.. స్పాట్ లో కట్టాల్సిందే
TV9 Telugu27 Jun 2026
కొత్త రూల్స్.. ప్రయాణం చేసేటప్పుడు ఇది తీసుకెళ్తే రూ.10 వేల జరిమానా.. స్పాట్ లో కట్టాల్సిందే

రైల్వేశాఖ కఠిన నిబంధనలను అమల్లోకి తీసుకురానుంది. రైళ్లు, రైల్వే స్టేషన్లలో సేవలను మెరుగ్గా నిర్వహించేందుకు కొత్త రూల్స్ ప్రవేశపెట్టింది. నిబంధనలను ఉల్లంఘించినవారికి భారీగా జరిమానాలు విధించాలని

చిన్న రాష్ట్రం.. వేతన కష్టం
Sakshi27 Jun 2026
చిన్న రాష్ట్రం.. వేతన కష్టం

ఆరు రాష్ట్రాల ఏడాది ఖర్చులో 25 శాతానికి పైగా ఉద్యోగుల జీతాలకే దేశంలోనే అత్యల్పంగా గుజరాత్‌లో 6.25% వేతన ఖర్చు.. తెలంగాణలో 14% తెలంగాణలో పింఛన్ల ఖర్చు 7.7 శాతం... దేశంలో అత్యల్పంగా ఛత్తీస్‌గఢ్‌లో 6%

ఏళ్లకే పీఎఫ్ నుంచి లక్ష తీస్తే.. రిటైర్మెంట్ వేళ ఎంత నష్టపోతారో తెలుసా
AP7AM25 Jun 2026
ఏళ్లకే పీఎఫ్ నుంచి లక్ష తీస్తే.. రిటైర్మెంట్ వేళ ఎంత నష్టపోతారో తెలుసా

ఉద్యోగుల భవిష్య నిధి (ఈపీఎఫ్) ఖాతా నుంచి చిన్న వయసులో డబ్బు విత్‌డ్రా చేయడం వల్ల పదవీ విరమణ నాటికి భారీ మొత్తంలో నష్టపోవాల్సి వస్తుందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఉదాహరణకు, 28 ఏళ్ల వయసులో ఒక

ఏఐ నేర్చుకోకపోతే జాబ్ రిస్క్...గాలప్ సర్వేలో షాకింగ్ నిజాలు
TeluguOne24 Jun 2026
ఏఐ నేర్చుకోకపోతే జాబ్ రిస్క్...గాలప్ సర్వేలో షాకింగ్ నిజాలు

ప్రస్తుత డిజిటల్ యుగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లేదా ఏఐ అనేది కేవలం ఒక సాంకేతిక పరిజ్ఞానం మాత్రమే కాదు, అది ఉద్యోగ భద్రతను శాసించే అత్యంత కీలకమైన శక్తిగా అవతరించింది. గాలప్ (Gallup) సంస్థ

ఎమ్మెల్యే కొలికపూడిని సస్పెండ్ చేయాలంటూ రోడ్డెక్కిన మహిళలు
Vaartha22 Jun 2026
ఎమ్మెల్యే కొలికపూడిని సస్పెండ్ చేయాలంటూ రోడ్డెక్కిన మహిళలు

తిరువూరు టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావును టీడీపీ నుండి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ చిట్టేల గ్రామంలో సోమవారం మహిళలు రోడ్లపై నిరసనకు దిగారు. అనూహ్యంగా ఎమ్మెల్యే సీటు దక్కించుకున్న

ట్రాఫిక్ క ష్టాల కు ఇక చెక్ .. హైద రాబాద్ లో భూగ ర్భంలో రోడ్ల నిర్మాణం
Asianet News Telugu20 Jun 2026
ట్రాఫిక్ క ష్టాల కు ఇక చెక్ .. హైద రాబాద్ లో భూగ ర్భంలో రోడ్ల నిర్మాణం

వేగంగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్‌లో ట్రాఫిక్ సమస్యలను సమర్థంగా పరిష్కరించేందుకు, త్వరలోనే భూగర్భ (టన్నెల్) రోడ్లను అమలు చేయనున్నట్లు ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు ప్రకటించారు. హైదరాబాద్

కి భారీ షాక్ ఇవ్వనున్న తెలంగాణ ప్రభుత్వం
Oneindia Telugu20 Jun 2026
కి భారీ షాక్ ఇవ్వనున్న తెలంగాణ ప్రభుత్వం

రాయదుర్గం నాలెడ్జ్ సిటీలోని ప్రధాన భూముల వేలం వ్యవహారం ఇప్పుడు పెద్ద వివాదంగా మారింది. ఈ వేలంలో ఎకరానికి రూ.237 కోట్ల రికార్డు ధర పలికిన నేపథ్యంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హైకోర్టును ఆశ్రయించడంతో

మీరు 10ఏళ్లు ఉద్యోగం చేయకపోయినా పెన్షన్ పొందవచ్చు.. పెన్షన్ కొత్త రూల్స్ ఇవే
Zee Telugu20 Jun 2026
మీరు 10ఏళ్లు ఉద్యోగం చేయకపోయినా పెన్షన్ పొందవచ్చు.. పెన్షన్ కొత్త రూల్స్ ఇవే

మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో

హైదరాబాద్ వాసులకు తీపికబురు.. ట్రాఫిక్ కు చెక్ పెట్టేలా టన్నెల్ రోడ్స్
Oneindia Telugu20 Jun 2026
హైదరాబాద్ వాసులకు తీపికబురు.. ట్రాఫిక్ కు చెక్ పెట్టేలా టన్నెల్ రోడ్స్

హైదరాబాద్ నగరం వేగంగా అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో అంతే వేగంగా రోడ్డు రవాణా సమస్యలు కూడా పెరిగాయి . ముఖ్యంగా ఐటీ కారిడార్ల ప్రాంతాల్లో ఉదయం సాయంత్రం ట్రాఫిక్ జామ్‌లు ఉద్యోగుల జీవితాలను ఇబ్బంది

హైదరాబాద్ లో టన్నెల్ రోడ్ల నిర్మాణానికి తెలంగాణ సర్కార్ శ్రీకారం
Vaartha20 Jun 2026
హైదరాబాద్ లో టన్నెల్ రోడ్ల నిర్మాణానికి తెలంగాణ సర్కార్ శ్రీకారం

Tunnel Roads : భాగ్యనగరంలో రోజురోజుకూ పెరిగిపోతున్న ట్రాఫిక్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేందుకు తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకమైన నిర్ణయం తీసుకుంది. ఐటీ కారిడార్లలో నిత్యం ట్రాఫిక్ నరకాన్ని

ఈ ఒక్క డిమాండ్ ను నెరవేరిస్తే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల బేసిక్ శాలరీ రూ. 51,000 మేర పెరుగుతుంది
Zee Telugu20 Jun 2026
ఈ ఒక్క డిమాండ్ ను నెరవేరిస్తే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల బేసిక్ శాలరీ రూ. 51,000 మేర పెరుగుతుంది

మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో

ఏపీలో పనిచేస్తున్నతెలంగాణకు చెందిన ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త.. 12 ఏళ్ల కల నెరవేరబోతోంది
Samayam Telugu20 Jun 2026
ఏపీలో పనిచేస్తున్నతెలంగాణకు చెందిన ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త.. 12 ఏళ్ల కల నెరవేరబోతోంది

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మధ్య పెండింగ్‌లో ఉన్న ప్రభుత్వ ఉద్యోగుల అంతర్‌రాష్ట్ర బదిలీలకు సంబంధించి మరో ముందడుగు పడింది. ఏపీలో పనిచేస్తున్న 891మంది ఉద్యోగులు తెలంగాణకు శాశ్వత ప్రాతిపదికన (విభజన చట్టం

తెలంగాణ లో పనిచేసేందుకు 891 మంది ఏపీ ఉద్యోగులు సిద్ధం
Vaartha20 Jun 2026
తెలంగాణ లో పనిచేసేందుకు 891 మంది ఏపీ ఉద్యోగులు సిద్ధం

Interstate Transfer : ఆంధ్రప్రదేశ్, తెలంగాణ విభజన జరిగి ఇన్నేళ్లవుతున్నా ఇంకా పరిష్కారం కాని ప్రభుత్వ ఉద్యోగుల అంతర్రాష్ట్ర పరస్పర బదిలీల (Interstate Mutual Transfers) ప్రక్రియలో తాజాగా ఒక కీలక

వరల్డ్ వైడ్ గా యోగాకు పెరుగుతున్న క్రేజ్.. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ప్రత్యేకం
Zee Telugu20 Jun 2026
వరల్డ్ వైడ్ గా యోగాకు పెరుగుతున్న క్రేజ్.. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ప్రత్యేకం

కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు

తెలంగాణకు 891 మంది ఉద్యోగుల జాబితా
Eenadu20 Jun 2026
తెలంగాణకు 891 మంది ఉద్యోగుల జాబితా

ఈనాడు, అమరావతి: ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య సుదీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న ప్రభుత్వ ఉద్యోగుల అంతర్‌రాష్ట్ర బదిలీల ప్రక్రియలో కీలక అడుగుపడింది. విభజన చట్టం ప్రకారం శాశ్వత ప్రాతిపదికన తెలంగాణకు

రాజధాని నిర్మాణంలో అంతా అవినీతే
Eenadu20 Jun 2026
రాజధాని నిర్మాణంలో అంతా అవినీతే

డీఎస్సీ నిర్వహణలో అవకతవకలు వైకాపా పార్లమెంటరీ పార్టీ నేత వైవీ సుబ్బారెడ్డి ఆరోపణ మాట్లాడుతున్న వైవీ సుబ్బారెడ్డి. చిత్రంలో వైకాపా ఎంపీలు ఈనాడు, దిల్లీ: రాజధాని అమరావతి నిర్మాణంలో రాష్ట్ర ప్రభుత్వం

ఉద య గ ల Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in