
జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. గరివిడి మండలం కందిపేటలో సహజీవనం చేస్తున్న జంట మధ్య జరిగిన ఘర్షణలో శ్రీను మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రాములమ్మ ఇనుపరాడ్డుతో శ్రీను తలపై దాడి చేసి, అనంతరం యాసిడ్ పోసినట్లు సమాచారం. తీవ్ర గాయాలతో శ్రీను అక్కడికక్కడే మృతి చెందాడు..




