
చెన్నై: మదురైలో శ్రీ మీనాక్షి, సుందరేశ్వర్‌ ఆలయంలో గురువారం కుంభాభిషేకం అంగరంగ వైభవంగా జరిగింది. 17 ఏళ్ల తర్వాత తొలిసారిగా పండితులు వేద మంత్రోచ్ఛారణల మధ్య మీనాక్షి, సుందరేశ్వర్‌ సన్నిధుల్లో బంగారు విమానాలు, రాజగోపుర కలశాలకు ఒకేసారి కుంభాభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. భక్తుల రద్దీ దృష్ట్యా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు. మదురైలో శ్రీ మీనాక్షి, సుందరేశ్వర్ ఆలయంలో గురువారం కుంభాభిషేకం అంగరంగ వైభవంగా జరిగింది.




