
మద్యం రవాణా టెండర్ల కేసులో నిందితుడిగా ఉన్న కారుమూరి నాగేశ్వరరావును సిట్ అధికారులు కస్టడీకి తీసుకున్నారు. గురువారం ఉదయం హైదరాబాద్లో ఉన్న ఆయన్ను ఏపీ సిట్ అధికారులు కస్టడీకి తీసుకొని విజయవాడ ఏసీబీ కోర్టులో హాజరుపర్చనున్నారు. పీటీ వారెంట్పై కారమూరిని చంచల్గూడ నుంచి విజయవాడ జైలుకు తరలించారు. ఇప్పటికే కారమూరిని ఈడీ అధికారులు అరెస్టు చేశారు.
మద్యం రవాణా టెండర్ల కేసులో నిందితుడిగా ఉన్న కారుమూరి నాగేశ్వరరావును సిట్‌ అధికారులు కస్టడీకి తీసుకున్నారు. గురువారం ఉదయం హైదరాబాద్‌లో ఉన్న ఆయన్ను ఏపీ సిట్‌ అధికారులు కస్టడీకి తీసుకొని విజయవాడ ఏసీబీ కోర్టులో హాజరుపర్చనున్నారు. పీటీ వారెంట్‌పై కారమూరిని చంచల్‌గూడ నుంచి విజయవాడ జైలుకు తరలించారు. ఇప్పటికే కారమూరిని ఈడీ అధికారులు అరెస్టు చేశారు.




