
తెలంగాణ ప్రభుత్వ విప్ రామచంద్రునాయక్ కారులో గురువారం ప్రమాదం చోటుచేసుకొంది. రామచంద్రునాయక్ కారులో ప్రయాణిస్తుండగా మహబూబూబాద్ జిల్లా కురవి మండలం చింతపల్లి శివారులో పవర్బ్యాంకు పేలడంతో కారులో మంటలు వ్యాపించాయి. ఈ ప్రమాదంలో డ్రైవర్కు స్వల్పగాయాలు కాగా, విప్ రామచంద్రునాయక్ సురక్షితంగా బయటపడ్డారు. వెంటనే ఆయన మరో వాహనంలో మహబూబాబాద్కు బయలుదేరి వెళ్లారు.
తెలంగాణ ప్రభుత్వ విప్‌ రామచంద్రునాయక్‌ కారులో గురువారం ప్రమాదం చోటుచేసుకొంది. రామచంద్రునాయక్‌ కారులో ప్రయాణిస్తుండగా మహబూబూబాద్‌ జిల్లా కురవి మండలం చింతపల్లి శివారులో పవర్‌బ్యాంకు పేలడంతో కారులో మంటలు వ్యాపించాయి. ఈ ప్రమాదంలో డ్రైవర్‌కు స్వల్పగాయాలు కాగా, విప్‌ రామచంద్రునాయక్‌ సురక్షితంగా బయటపడ్డారు. వెంటనే ఆయన మరో వాహనంలో మహబూబాబాద్‌కు బయలుదేరి వెళ్లారు.




