తిరుమల (Tirumala)లో శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. మూడోరోజు గురువారం సింహ వాహనంపై శ్రీమలయప్పస్వామి.. యోగ నృసింహుడిగా తిరుమాడ వీధుల్లో విహరిస్తూ.. భక్తులకు దర్శనమిచ్చారు. వివిధ రాష్ట్రాలకు చెందిన కళాకారులు సంప్రదాయ, జానపద ప్రదర్శనలతో ఆకట్టుకున్నారు. భక్తుల గోవిందనామస్మరణలతో తిరుగిరులు మారుమోగాయి. ఆ ఫొటోలు..





