బడులు, పిల్లల
Actor ProfileActor

బడులు, పిల్లల

📊 Box Office Collections
Total News50
Movie Updates0
Sources14
రోజుకొక గిన్నె తిన్నారంటే బరువు ఇట్టే తగ్గిపోతారు
TV9 Telugu31 Jul 2026
రోజుకొక గిన్నె తిన్నారంటే బరువు ఇట్టే తగ్గిపోతారు

ఆరోగ్యకరమైన ఆహారం, సరైన జీవనశైలి నేటి కాలంలో అత్యవసరం. అలాంటి ఆహారంలో ఒక అద్భుతమైన ఎంపిక జొన్న గుగ్గిళ్లు. ఈ సంప్రదాయ రెసిపీ, కేవలం రుచిగా ఉండడమే కాకుండా, అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంది. ఇది

ఏపీలో ఆ పిల్లలకు నెలకు రూ.4వేలు.. దరఖాస్తు చేసుకునేందుకు త్వరపడండి
Oneindia Telugu31 Jul 2026
ఏపీలో ఆ పిల్లలకు నెలకు రూ.4వేలు.. దరఖాస్తు చేసుకునేందుకు త్వరపడండి

ఏపీలో తల్లిదండ్రులు లేని పిల్లలు, ఆదరణ లేని చిన్నారుల జీవితాల్లో చీకట్లు తొలగించే మంచి పథకం మళ్లీ కొనసాగుతోంది. రాష్ట్ర ప్రభుత్వం 2026 సంవత్సరానికి మిషన్ వాత్సల్య పథకాన్ని అమలు చేస్తోంది. ఈ పథకం

బడులు, పిల్లలపై దాడులు చేస్తే వదలొద్దు
Sakshi30 Jul 2026
బడులు, పిల్లలపై దాడులు చేస్తే వదలొద్దు

సాక్షి, న్యూఢిల్లీ: సాయుధ ఘర్షణలు, యుద్ధాల సమయంలో పాఠశాలలు, అమాయకులైన చిన్నారులపై దాడులకు ఒడిగట్టే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదలొద్దని ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి వేదికగా భారత్‌ కుండబద్దలు కొట్టింది. దాడులకు పాల్పడిన వారి బాధ్యతను కచ్చితంగా తేల్చాలని, జవాబుదారీతనం లేకుండా పిల్లలకు కల్పించే రక్షణ అసంపూర్ణమేనని స్పష్టం చేసింది. మండలిలో ‘పిల్లలు–సాయుధ ఘర్షణలు’అంశంపై జరిగిన బహిరంగ చర్చలో భారత శాశ్వత ప్రతినిధి పర్వతనేని హరీశ్‌ పాల్గొన్నారు. చిన్నారులపై జరుగుతున్న దాడులపై ఆయనతీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. పిల్లల చదువుకునే హక్కును కాపాడటానికి భారత్‌ నిబద్ధతతో ఉందని ఆయన ఉద్ఘాటించారు. కఠినంగా శిక్షించాల్సిందే.. సంక్షోభ సమయాల్లో కూడా పిల్లల విద్యకు ఆటంకం కలగరాదని ఈ సందర్భంగా హరీశ్‌ పేర్కొన్నారు. యుద్ధాలు, ఘర్షణలతో అట్టుడుకుతున్న ప్రాంతాల్లో పిల్లల విద్యా హక్కును పరిరక్షించాల్సిన ఆవశ్యకతను ఆయన సభ్య దేశాలకు వివరించారు. ఎవరైతే శిక్ష పడదన్న ధీమాతో బడులు, పసిపిల్లలను లక్ష్యంగా చేసుకుంటున్నారో వారిని కచ్చితంగా చట్టం ముందు నిలబెట్టాలని డిమాండ్‌ చేశారు. దాడులకు పాల్పడిన వారిని శిక్షించినప్పుడే భవిష్యత్తులో ఇలాంటి అఘాయిత్యాలకు అడ్డుకట్ట పడుతుందని స్పష్టం చేశారు. ఒక దేశ భవిష్యత్తును కాపాడాలంటే ముందుగా ఆ దేశ పసిపిల్లల చదువును కాపాడటం ఎంతో కీలకమని భారత్‌ తరఫున ఆయన గట్టిగా వాదించారు. ఆందోళన కలిగించే గణాంకాలు.. ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్‌ విడుదల చేసిన తాజా నివేదికలోని గణాంకాలను పరిశీలిస్తే క్షేత్రస్థాయిలో పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నాయో అర్థమవుతోంది. ఒక్క ఏడాది వ్యవధిలోనే పాఠశాలలపై దాడులు ఏకంగా 44 శాతం మేర పెరిగాయి. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 47.3 కోట్ల మంది పిల్లలు (ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఆరుగురిలో ఒకరు) ఘర్షణలు జరుగుతున్న ప్రాంతాల్లో నివసిస్తున్నారు, లేదా అక్కడి నుంచి ప్రాణభయంతో వలస వెళుతున్నారు. వీరిలో 8.5 కోట్ల మందికి పైగా పిల్లలు కనీస విద్యకు కూడా నోచుకోవడం లేదు. ఈ నివేదిక ప్రకారం ఏకంగా 38,558 తీవ్రమైన ఉల్లంఘనలు జరగ్గా

కేవలం 6 లక్షలు.. 5 స్టార్ రేటింగ్.. ఈ మూడింటిలో ఫ్యామిలీ బెస్ట్ కారు ఏది
Zee Telugu29 Jul 2026
కేవలం 6 లక్షలు.. 5 స్టార్ రేటింగ్.. ఈ మూడింటిలో ఫ్యామిలీ బెస్ట్ కారు ఏది

మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో

ఇండియాలో రూ.40 వేలు.. స్విట్జర్లాండ్ లో రూ.7 లక్షల జీతం.. ఎంత మిగులుతుంది
AP7AM27 Jul 2026
ఇండియాలో రూ.40 వేలు.. స్విట్జర్లాండ్ లో రూ.7 లక్షల జీతం.. ఎంత మిగులుతుంది

నెలకు రూ.7 లక్షల జీతం వస్తే జీవితం సెట్‌ అయిపోతుందని చాలా మంది భావిస్తారు. కానీ, అంత వేతనం వచ్చినా చేతిలో ఎంత మిగులుతుందన్నదే అసలు ప్రశ్న అని ఓ డచ్‌-ఇండియన్‌ జంట చేసిన వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియాలో

జాతకాలు కలవకపోయినా పర్లేదు కానీ.. పెళ్లికి ముందు ఈ ఒక్క టెస్ట్ కచ్చితంగా చేయించుకోవాల్సిందే
Zee Telugu26 Jul 2026
జాతకాలు కలవకపోయినా పర్లేదు కానీ.. పెళ్లికి ముందు ఈ ఒక్క టెస్ట్ కచ్చితంగా చేయించుకోవాల్సిందే

మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో

రెస్టారెంట్ స్టైల్లో పాలకూర చికెన్ ఇలా వండితే రెండు ప్లేట్స్ పక్కా
TV9 Telugu26 Jul 2026
రెస్టారెంట్ స్టైల్లో పాలకూర చికెన్ ఇలా వండితే రెండు ప్లేట్స్ పక్కా

రెస్టారెంట్ స్టైల్లో పాలకూర చికెన్ ఇలా వండితే రెండు ప్లేట్స్ పక్కా రెస్టారెంట్ స్టైల్లో పాలకూర చికెన్ ఇలా వండితే రెండు ప్లేట్స్ పక్కా Prasanna Yadla 26 June 2026 Pic credit - Pinterest రెస్టారెంట్

ప్రైవేట్ నుంచి ప్రభుత్వ బడుల బాట.. ఏపీలో భారీ మార్పు
Telugu Times25 Jul 2026
ప్రైవేట్ నుంచి ప్రభుత్వ బడుల బాట.. ఏపీలో భారీ మార్పు

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ప్రభుత్వ పాఠశాలలపై ఈ విద్యా సంవత్సరంలో తల్లిదండ్రుల విశ్వాసం గణనీయంగా పెరిగినట్లు కనిపిస్తోంది. గతంలో ప్రభుత్వ పాఠశాలల నుంచి ప్రైవేట్ విద్యాసంస్థలకు విద్యార్థులు

శని ఆట మొదలుపెట్టాడు.. ఈ 3 రాశులవారు డబ్బు కట్టలు లెక్క పెట్టుకోవడమే ఇక
Asianet News Telugu25 Jul 2026
శని ఆట మొదలుపెట్టాడు.. ఈ 3 రాశులవారు డబ్బు కట్టలు లెక్క పెట్టుకోవడమే ఇక

మిథున రాశి వారికి శని నక్షత్ర మార్పు ఒక స్వర్ణయుగంలా ఉండబోతోంది. ఉద్యోగంలో భారీ ప్రమోషన్, జీతం పెంపు లభించనున్నాయి. చాలా కాలంగా ఎదురుచూస్తున్న శుభవార్త మీ చెవిన పడుతుంది. ప్రభుత్వ ఉద్యోగాలకు

మామ్ వెయిట్ లాస్ స్టోరీ..! జస్ట్ 11 నెలల్లో 32 కిలోలు
Sakshi24 Jul 2026
మామ్ వెయిట్ లాస్ స్టోరీ..! జస్ట్ 11 నెలల్లో 32 కిలోలు

ప్రసవం తర్వాత బరువు తగ్గడం అంత ఈజీ కాదు.ముఖ్యంగా సీ సెక్షన్‌ నుంచి కోలుకుంటున్న తల్లులకు మరింత కష్టం. నిలకడ, సులభమైన వ్యాయామాలు, శ్వాసవ్యాయమాలతో ఓ పిల్లల తల్లి సునాయాసం 32 కిలోలు పైనే తగ్గింది. అది

ఆ రూల్ ఇక తప్పనిసరి కాదు..హైకోర్టు సంచలన తీర్పు
Oneindia Telugu24 Jul 2026
ఆ రూల్ ఇక తప్పనిసరి కాదు..హైకోర్టు సంచలన తీర్పు

వైవాహిక బంధం నుంచి పరస్పర అంగీకారంతో విడిపోవాలనుకునే దంపతులకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఊరటనిచ్చే కీలక తీర్పునిచ్చింది. హిందూ వివాహ చట్టంలోని సెక్షన్ 13-బి(2) కింద పేర్కొన్న ఆరు నెలల కూలింగ్ ఆఫ్

శిథిలాల దిబ్బగా వెనెజువెలా.. 235కి చేరిన మృతులు
Eenadu24 Jul 2026
శిథిలాల దిబ్బగా వెనెజువెలా.. 235కి చేరిన మృతులు

జంట భూకంపాలతో లాటిన్‌ అమెరికా దేశం వెనెజువెలా చిగురుటాకులా వణికిపోయింది. ఈ శతాబ్దంలోనే ఎన్నడూలేనంత స్థాయిలో రిక్టర్‌ స్కేల్‌పై 7.2, 7.5 తీవ్రత నమోదు కావడంతో ఆ దేశం మరుభూమిగా మారింది. ఈ ప్రకృతి

ఇక రోహిణి కథ కంచికే.. తృటిలో తప్పిన ప్రమాదం.. సుందరి పెళ్లి పెద్దలుగా మాణిక్యం, బాలు
Samayam Telugu24 Jul 2026
ఇక రోహిణి కథ కంచికే.. తృటిలో తప్పిన ప్రమాదం.. సుందరి పెళ్లి పెద్దలుగా మాణిక్యం, బాలు

సుందరి గురించి వివరాలన్నీ కనుక్కుని బాలు, మీనా వస్తారు. రంగారావుకి అసలు విషయం చెప్తారు. కామాక్షి మాత్రం తన నగల గురించే ఆలోచిస్తుంటుంది. ఆ ఇద్దరూ పెళ్లి చేసుకోలేదు.. మీ పెద్దల అంగీకారం కోసం

క్యూర్ పరిధిలో పది అంతస్తుల్లో ఇందిరమ్మ ఇండ్లు
Sakshi23 Jul 2026
క్యూర్ పరిధిలో పది అంతస్తుల్లో ఇందిరమ్మ ఇండ్లు

హైదరాబాద్: పేదల సొంతింటి కలను సాకారం చేయడమే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఆ కల నెరవేర్చే క్రమంలో వారి జీవనోపాధికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వారు ప్రస్తుతం నివసిస్తున్న ప్రాంతాలకు అత్యంత

వెంకట్రామయ్య గారి తాలూకా’.. టీజర్, పాటల విడుదల
Chitrajyothy23 Jul 2026
వెంకట్రామయ్య గారి తాలూకా’.. టీజర్, పాటల విడుదల

దినేష్ కుమార్, దివిజ ప్రభాకర్ జంటగా నటిస్తున్న తాజా చిత్రం ‘వెంకట్రామయ్య గారి తాలూకా’. ప్రముఖ నటుడు ఈటీవీ ప్రభాకర్ కుమార్తె దివిజ ఈ చిత్రంతో కథానాయికగా వెండితెరకు పరిచయం అవుతోంది. హీరో దినేష్

ఈశాన్య మూలలో బాత్ రూమ్ ఉంటే రోగాలకు వెల్కమ్.. పరిహారాలివే
Oneindia Telugu22 Jul 2026
ఈశాన్య మూలలో బాత్ రూమ్ ఉంటే రోగాలకు వెల్కమ్.. పరిహారాలివే

వాస్తు శాస్త్రం ప్రకారం ఈశాన్య దిక్కు జల తత్వం వాటర్ ఎలిమెంట్ తో ముడిపడి ఉంటుంది. బాత్‌రూమ్ కూడా నీటితో సంబంధం కలిగి ఉండటం వల్ల రెండు జల శక్తులు ఘర్షణపడి సమస్యలు తలెత్తుతాయి. ఈ వాస్తు దోషం కారణంగా

పిల్లల విషయంలో 90 శాతం మంది పేరెంట్స్ చేసే 5 తప్పులు ఇవే! మీరు కూడా చేస్తున్నారా
Asianet News Telugu22 Jul 2026
పిల్లల విషయంలో 90 శాతం మంది పేరెంట్స్ చేసే 5 తప్పులు ఇవే! మీరు కూడా చేస్తున్నారా

పిల్లల పెంపకంలో చాలామంది పేరెంట్స్ కొన్ని సాధారణ తప్పులు చేస్తుంటారు. ఇవి చిన్నవిగా కనిపించినా పిల్లల మానసిక, భావోద్వేగ, ప్రవర్తనా అభివృద్ధిపై పెద్ద ప్రభావం చూపుతాయి. నిపుణుల ప్రకారం, ఈ తప్పులను

పిల్లల కోసం ఆయిల్ -ఫ్రీ స్నాక్స్
Samayam Telugu21 Jul 2026
పిల్లల కోసం ఆయిల్ -ఫ్రీ స్నాక్స్

పిల్లలకు నచ్చిన పండ్లతో ఫ్రూట్ సలాడ్ తయారు చేసి ఇవ్వొచ్చు. యాపిల్, ద్రాక్ష, అరటిపండ్లతో పండ్ల సలాడ్ చేసి పిల్లలకు ఇస్తే వారు ఇష్టంగా తింటారు. మొలకెత్తిన శనగలు లేదా పెసలతో చాట్ తయారు చేసి పిల్లలకు

బిగ్ బాస్ మోజులో పోలీస్ బాస్
Telugu Times21 Jul 2026
బిగ్ బాస్ మోజులో పోలీస్ బాస్

తెలుగు బుల్లితెరపై అత్యంత ఆదరణ పొందిన రియాలిటీ షో ‘బిగ్ బాస్‘(Big Boss) క్రేజ్ సామాన్యులనే కాదు, రక్షక భటనిలయాలనూ తాకింది. త్వరలో ప్రారంభం కానున్న బిగ్ బాస్ సీజన్-10లో తనకు కంటెస్టెంట్‌గా అవకాశం

పుల్ల ఐస్ క్రీమ్ లో చనిపోయిన కప్ప.. చూస్తే ఇక జీవితంలో తినరు! వీడియో
Zee Telugu20 Jul 2026
పుల్ల ఐస్ క్రీమ్ లో చనిపోయిన కప్ప.. చూస్తే ఇక జీవితంలో తినరు! వీడియో

దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో నాలుగు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్‌

వర్షాకాలంలో ఎలాంటి బెడ్ షీట్లు వాడాలి? ఈ వెదర్ కు ఏవైతే బెటర్
Asianet News Telugu20 Jul 2026
వర్షాకాలంలో ఎలాంటి బెడ్ షీట్లు వాడాలి? ఈ వెదర్ కు ఏవైతే బెటర్

వర్షాకాలంలో బట్టలు సరిగ్గా ఆరక వాసన వస్తుంటాయి. అందులోనూ బెడ్ షీట్లు, దుప్పట్ల గురించి చెప్పక్కర్లేదు. ఉతికి వారమైనా ఆరవు. అవి మందంగా ఉండటంలో తేమ ఉండిపోతుంది. దాంతో ముక్కి వాసన వస్తుంది. అందుకే

చిన్నారుల కోసం క్యూట్ , కంఫర్ట్ గా ఉండే ఫుట్ వేర్
Asianet News Telugu20 Jul 2026
చిన్నారుల కోసం క్యూట్ , కంఫర్ట్ గా ఉండే ఫుట్ వేర్

చిన్న పిల్లల కోసం సౌకర్యవంతమైన, స్టైలిష్ ఫుట్‌వేర్ కోసం చూస్తుంటే, బో డీటెయిల్‌తో ఉండే బ్యాలే ఫ్లాట్స్‌ను ఎంచుకోవచ్చు. ఇవి పాదాలకు మంచి లుక్ ఇస్తాయి. యూనికార్న్, మిక్కీ మౌస్ లేదా ప్రిన్సెస్

హ్యాకర్స్ కాదు పిల్లల పనే
Andhra Jyothy19 Jul 2026
హ్యాకర్స్ కాదు పిల్లల పనే

ఆన్‌లైన్‌ గేమ్స్‌కు బానిసలుగా చిన్నారులు యూపీఐ ద్వారా వేల లావాదేవీలు విచారణలో వెలుగులోకి వచ్చినట్లు సీపీ వెల్లడి హైదరాబాద్‌ సిటీ: ఇటీవల ఫోన్‌ హ్యాకింగ్‌ కేసులు పెరిగిపోతున్నాయి. రంగంలోకి దిగిన

ఈ సమయంలో మీ లు ఆపేస్తున్నారా? ఈ తప్పు అస్సలు చేయకండి
TeluguOne18 Jul 2026
ఈ సమయంలో మీ లు ఆపేస్తున్నారా? ఈ తప్పు అస్సలు చేయకండి

భారతీయ స్టాక్ మార్కెట్ చరిత్రలో ఒక సరికొత్త మైలురాయి నమోదైంది. నిఫ్టీ 50 ఇండెక్స్ ఇవాళ తొలిసారిగా 24,000 మార్కును తాకి సరికొత్త రికార్డు సృష్టించింది. ఈ అద్భుతమైన వృద్ధి దేశవ్యాప్తంగా ఉన్న వేలాది

పిల్లల లంచ్ బాక్స్ లో ఇవి ఉంటే ఆరోగ్యం, చదువులో చురుకే
Eenadu16 Jul 2026
పిల్లల లంచ్ బాక్స్ లో ఇవి ఉంటే ఆరోగ్యం, చదువులో చురుకే

తెలుగు రాష్ట్రాల్లో బడి గంట మోగడంతో ఇళ్లల్లో సందడి మొదలైంది. ఉదయాన్నే లేచి పిల్లలకు లంచ్‌ బాక్స్ రెడీ చేయడం అమ్మలకు కత్తి మీద సామే ఏం చేసినా సరే.. ‘వద్దు’ అంటూ మారాం చేస్తుంటారు పిల్లలు. ‘లంచ్‌

ఆమ్లెట్ మ్యాగీ కాంబో.. కేవలం 10 నిమిషాల్లోనే పిల్లలు ఇష్టపడే మ్యాగీ బ్రెడ్ ఆమ్లెట్ ఇలా ఇంట్లోనే ఈజీగా
TV9 Telugu15 Jul 2026
ఆమ్లెట్ మ్యాగీ కాంబో.. కేవలం 10 నిమిషాల్లోనే పిల్లలు ఇష్టపడే మ్యాగీ బ్రెడ్ ఆమ్లెట్ ఇలా ఇంట్లోనే ఈజీగా

ఉదయం పూట ఇంట్లో ఉండే అందరికీ తక్కువ సమయంలో విభిన్నమైన, రుచికరమైన బ్రేక్‌ఫాస్ట్ అందించడం ఇల్లాళ్లకు ఒక పెద్ద సవాలుగా మారుతుంది. ముఖ్యంగా పిల్లలు ప్రతిరోజూ ఒకే రకమైన టిఫిన్ తినడానికి అస్సలు ఇష్టపడరు

బ్యాంకాక్, మాల్దీవుల వంటి విదేశీ టూర్ వెళ్తున్నారా? మీ ఖర్చు ఈ 'లిమిట్' దాటితే ట్యాక్స్ నోటీసు వస్తుంది
Samayam Telugu15 Jul 2026
బ్యాంకాక్, మాల్దీవుల వంటి విదేశీ టూర్ వెళ్తున్నారా? మీ ఖర్చు ఈ 'లిమిట్' దాటితే ట్యాక్స్ నోటీసు వస్తుంది

Foreign Travel Tax: వేసవి సెలవులు వచ్చాయంటే చాలా మంది ఫ్యామిలీతో కలిసి విదేశీ పర్యటనలు చేస్తుంటారు. ఇంకొందరు సేదతీరేందుకు బ్యాంకాక్, మాల్దీవుల, మలేషియా, సింగపూర్ వంటి దేశాలకు వెళ్తుంటారు. అయితే

ఏళ్ల లోపు పిల్లల్లో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెంచే 4 సోషల్ స్కిల్స్, బిడియం పోయి నలుగురిలో ఇట్టే కలిసిపోతారు
Samayam Telugu14 Jul 2026
ఏళ్ల లోపు పిల్లల్లో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెంచే 4 సోషల్ స్కిల్స్, బిడియం పోయి నలుగురిలో ఇట్టే కలిసిపోతారు

పిల్లలు.. ఆడుకుంటున్న వేరే పిల్లల గ్రూప్ దగ్గరకు వెళ్లి, వారితో కలిసిపోవడం అనేది కొంతమంది పిల్లలకు పెద్ద సవాలుగా అనిపిస్తుంది. అలాంటప్పుడు పిల్లలు నేరుగా వెళ్లిపోకుండా, మొదట ఏం జరుగుతుందో గమనించేలా

తలసేమియా, మోకాలి ఆపరేషన్ .. ఆమెను ఆపలేకపోయాయి
Sakshi14 Jul 2026
తలసేమియా, మోకాలి ఆపరేషన్ .. ఆమెను ఆపలేకపోయాయి

అందరికీ ఎన్నో కలలు ఉంటాయి. కానీ ఏవో కారణాలతో చేరుకోలేకపోతారు. కానీ ఈ మహిళ ఒకపక్క కుటుంబ బాధ్యతలు మరోవైపు ప్రాణాంతక వ్యాధితో పోరాడుతూ కూడా తన కలను నెరవేర్చుకునేందుకు సన్నద్ధమైంది. అనుకున్నట్లుగానే

గ్యాస్ సమస్యకు మందుల కంటే ముందు ఇవి ప్రయత్నించం
TeluguOne14 Jul 2026
గ్యాస్ సమస్యకు మందుల కంటే ముందు ఇవి ప్రయత్నించం

ప్రస్తుత జీవనశైలిలో సమయానికి ఆహారం తీసుకోకపోవడం, ఎక్కువగా బయట ఆహారం తినడం, ఒత్తిడి, నిద్రలేమి వంటి కారణాల వల్ల గ్యాస్, అజీర్తి, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు సాధారణంగా కనిపిస్తున్నాయి. ఈ సమస్యలు

పిల్లల ముందు చేయకూడని పనులు
Samayam Telugu14 Jul 2026
పిల్లల ముందు చేయకూడని పనులు

పిల్లల ముందు పేరెంట్స్‌ వాదనలు పెట్టుకోవద్దు. పిల్లల ముందు భార్యాభర్తలు తిట్టుకోవడం, అరవడం వల్ల వారిలో అభద్రతా భావం ఏర్పడుతుంది. పిల్లల ముందు మూడో వ్యక్తి గురించి చెడుగా మాట్లాడవద్దు. దీని వల్ల

థియేటర్లలోనే కాదు యూట్యూబ్ లోనూ సమంత రూలింగ్.. సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న సాంగ్
Asianet News Telugu14 Jul 2026
థియేటర్లలోనే కాదు యూట్యూబ్ లోనూ సమంత రూలింగ్.. సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న సాంగ్

సౌత్ సినిమాలో పాటల మీద మేకర్స్ గట్టిగా ఫోకస్ పెడుతున్నారు. ముఖ్యంగా పెళ్లిళ్లు, పండగలు, ఫ్యామిలీ సెలబ్రేషన్స్ బ్యాక్‌డ్రాప్‌లో వచ్చే సాంగ్స్‌కు బాగా ప్రయారిటీ ఇస్తున్నారు. ఇలాంటి సాంగ్స్ ఆడియన్స్‌ను

ఆ ఉద్యోగమే నా భర్త ప్రాణం తీసింది
Sakshi13 Jul 2026
ఆ ఉద్యోగమే నా భర్త ప్రాణం తీసింది

సాక్షి, అనకాపల్లి: ‘గోవాడ సుగర్‌ ఫ్యాక్టరీ మూతపడకపోయి ఉంటే.. నా భర్త నా బతికుండేవాడు’ అంటూ పరవాడలోని దక్షిణ ఎనర్జీ ఫార్మా కంపెనీలో జరిగిన ప్రమాదంలో మృతి చెందిన కార్మికుడు వేపాడ వెంకటేష్‌ భార్య కోమలి

ముత్యాల జ్యువెలరీ.. చూస్తే వావ్ అనాల్సిందే
Asianet News Telugu13 Jul 2026
ముత్యాల జ్యువెలరీ.. చూస్తే వావ్ అనాల్సిందే

వైట్ స్టోన్ టాప్స్ ముత్యాల డ్రాప్స్ తో ఉన్న ఈ ఇయర్ రింగ్స్ క్లాసీ లుక్ ఇస్తాయి. కాలేజీ అమ్మాయిల నుంచి వర్కింగ్ ఉమెన్స్ వరకు ఎవ్వరైనా పెట్టుకోవచ్చు. వైట్ స్టోన్స్, కుందన్స్ వర్క్, ముత్యాలతో ఉన్న ఈ

మీ పిల్లల్లో ఆత్మవిశ్వాసం పెరగాలా? ఈ 4 విషయాలు నేర్పించండి
AP7AM13 Jul 2026
మీ పిల్లల్లో ఆత్మవిశ్వాసం పెరగాలా? ఈ 4 విషయాలు నేర్పించండి

పిల్లలు చదవడం, రాయడం, లెక్కలు నేర్చుకున్నట్లే సామాజిక నైపుణ్యాలు కూడా నేర్చుకోవాల్సిందే. ఇవి సహజంగా వచ్చేయవు. ఇంట్లో, పాఠశాలలో, స్నేహితులతో కలిసిమెలిసి ఉండే సమయంలో క్రమంగా అభివృద్ధి చెందుతాయి

ఇలాంటి కొడుకు కుటుంబాన్నే నాశనం చేస్తాడు.. చిన్నప్పుడు సరిదిద్దాలి
Asianet News Telugu13 Jul 2026
ఇలాంటి కొడుకు కుటుంబాన్నే నాశనం చేస్తాడు.. చిన్నప్పుడు సరిదిద్దాలి

ప్రాచీన భారతదేశానికి చెందిన గొప్ప ఆర్థికవేత్తగా ఆచార్య చాణక్యుడికి ఎంతో పేరు ఉంది. చాణక్య నీతి ద్వారా జీవితానికి సంబంధించిన ఎన్నో విలువైన సూచనలు చేశాడు చాణక్యుడు. పిల్లలు ఎలా ఉండాలి, పిల్లలను ఎలా

రకాలకే బోనస్
Andhra Jyothy13 Jul 2026
రకాలకే బోనస్

ఈ నెలాఖరు వరకు రైతువేదికల్లో విత్తన మేళాలు యూరియా యాప్‌పై అవగాహన (ఆంధ్రజ్యోతి, పెద్దపల్లి) సన్నరకం వరి సాగును ప్రోత్సహిస్తూ రైతు లకు బోనస్‌ అందిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం.. ఈ సీజన్‌ నుంచి ఏడు రకాల

పెళ్లి, ఇల్లు, చదువుల కోసం పీఎఫ్ డబ్బులు ఎంత వస్తాయో తెలుసా
TeluguOne12 Jul 2026
పెళ్లి, ఇల్లు, చదువుల కోసం పీఎఫ్ డబ్బులు ఎంత వస్తాయో తెలుసా

సాధారణంగా ఉద్యోగస్తులు తమ భవిష్యత్తు నిధి లేదా పీఎఫ్ (EPF) అకౌంట్‌ను కేవలం రిటైర్మెంట్ తర్వాత మాత్రమే వచ్చే ఒక పెద్ద ఆర్థిక ఆసరాగా చూస్తుంటారు. అయితే మన జీవితంలో అనుకోకుండా ఎదురయ్యే అతిపెద్ద

సాకిన బిడ్డకు సమాన ఆస్తి? తాతల నాటి ఆస్తులు.. కోర్టు తీర్పులు
Oneindia Telugu12 Jul 2026
సాకిన బిడ్డకు సమాన ఆస్తి? తాతల నాటి ఆస్తులు.. కోర్టు తీర్పులు

ఇంటి బిడ్డగా పెరిగి, అన్ని బాధ్యతలు మోసి, సమాజం దృష్టిలో కొడుకుగానో, కూతురుగానో చలామణీ అయిన వ్యక్తికి.. ఒకరోజు అకస్మాత్తుగా జరిగిన DNA టెస్టులో తల్లిదండ్రులతో ఎలాంటి రక్తసంబంధం లేదని తేలితే? ఆస్తి

మూడు గ్రహాల కలయిక..5 రాశులకు స్వర్ణ యుగం, ప్రతి పనిలోనూ విజయమే
Asianet News Telugu12 Jul 2026
మూడు గ్రహాల కలయిక..5 రాశులకు స్వర్ణ యుగం, ప్రతి పనిలోనూ విజయమే

ఈ మూడు గ్రహాల కలయిక సింహ రాశి వారి జీవితంలో అనేక మార్పులు జరుగుతాయి. ఈ సమయంలో ఈ రాశివారి ఎక్కువ ఫోకస్ డబ్బు సంపాదించడంపై ఉంటుంది. అంతేకాదు.. ఉద్యోగ, వ్యాపారాల్లో పట్టుదలతో విజయం సాధిస్తారు.కీర్తి

అనాథ పిల్లలకు రామ్ చరణ్ గిఫ్ట్
SkyC Media11 Jul 2026
అనాథ పిల్లలకు రామ్ చరణ్ గిఫ్ట్

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన 'పెద్ది' సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం ఒక మంచి మనసును చాటుకుంటూ సమాజానికి గొప్ప సానుకూల సందేశాన్ని అందించింది

తుని పాప మిస్సింగ్ కేసులో ఊహించని మలుపు.. హైకోర్టు కీలక ఆదేశాలు, అసలు ఏం జరిగింది
Zee Telugu11 Jul 2026
తుని పాప మిస్సింగ్ కేసులో ఊహించని మలుపు.. హైకోర్టు కీలక ఆదేశాలు, అసలు ఏం జరిగింది

రేణుక గొడుగు జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా 2024 నుంచి పనిచేస్తున్నారు. హెల్త్‌, లైఫ్‌స్టైల్‌, ఆస్ట్రోలజీ, బ్రేకింగ్, వైరల్‌ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా

డాబాపై ఈ మొక్కలు పెంచితే ఆర్థిక నష్టాలు తప్పవు
Asianet News Telugu10 Jul 2026
డాబాపై ఈ మొక్కలు పెంచితే ఆర్థిక నష్టాలు తప్పవు

గులాబీ మొక్కను పెట్టుకోవచ్చు కానీ ముళ్ల మొక్కలను మాత్రం అస్సలు ఉంచకూడదు. ఇవి ఇంట్లో నెగెటివ్ ఎనర్జీని పెంచుతాయి. దీనివల్ల కుటుంబంలో గొడవలు, ఒత్తిడి, ఆర్థిక సమస్యలు పెరుగుతాయి. బోన్సాయ్ మొక్కల వల్ల

రోజుకు ఎన్ని బాదం, జీడిపప్పులు తింటే హెల్త్ కు బెనిఫిట్
Asianet News Telugu10 Jul 2026
రోజుకు ఎన్ని బాదం, జీడిపప్పులు తింటే హెల్త్ కు బెనిఫిట్

శరీరానికి కావాల్సిన పోషకాలు అందాలంటే రోజూ 4-5 బాదం పప్పులు, 2-3 జీడిపప్పులు తప్పనిసరిగా తినాలి. రోజూ 5 బాదం, 4 జీడిపప్పులు తింటే ఆరోగ్యంగా, రోజంతా ఉత్సాహంగా ఉంటారు. పిల్లల ఆరోగ్యానికి కూడా రోజుకు

మాతృత్వం.. ఇక్కడ పరిపూర్ణం
Andhra Jyothy10 Jul 2026
మాతృత్వం.. ఇక్కడ పరిపూర్ణం

భారతీయ యువకుడిని ప్రేమించి పెళ్లాడి ఐరోపా నుంచి వచ్చి మన దేశ కోడలిగా ఇక్కడ అడుగుపెట్టింది క్సేనియా కాలా. ఇక్కడి సంస్కృతిని, జీవనశైలిని పూర్తిగా సొంతం చేసుకున్న ఆమె... భారతీయ యువకుడిని ప్రేమించి

తానా - పాఠశాల ఆధ్వర్యంలో ఘనంగా ఫాదర్స్ డే వేడుకలు
Telugu Times9 Jul 2026
తానా - పాఠశాల ఆధ్వర్యంలో ఘనంగా ఫాదర్స్ డే వేడుకలు

అమెరికా రాజధాని ప్రాంతంలోని వర్జీనియాలో తానా-పాఠశాల ఆధ్వర్యంలో ఫాదర్స్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిధులుగా టీటీడీ పాలక మండలి సభ్యులు మల్లెల రాజశేఖర్ , తానా మాజీ అధ్యక్షులు సతీష్ వేమన

నాగరాజు హత్య కేసులో ఉద్రిక్తత.. డీఎస్పీ ప్రెస్ మీట్ పై గ్రామస్తుల ఆగ్రహం
Namasthe Telangana9 Jul 2026
నాగరాజు హత్య కేసులో ఉద్రిక్తత.. డీఎస్పీ ప్రెస్ మీట్ పై గ్రామస్తుల ఆగ్రహం

రుద్రంపూర్, జూన్ 23 : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చుంచుపల్లి మండలం అంబేద్కర్ నగర్‌కు చెందిన ఇనుగంటి నాగరాజు హత్య కేసు కొత్త మలుపు తిరిగింది. డీఎస్పీ ఆదినారాయణ మంగళవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో

మైనర్లు వాహనం నడిపితే తల్లిదండ్రులు జైలుకే.. తీవ్ర హెచ్చరిక
Oneindia Telugu8 Jul 2026
మైనర్లు వాహనం నడిపితే తల్లిదండ్రులు జైలుకే.. తీవ్ర హెచ్చరిక

తల్లిదండ్రులకు , వాహనదారులకు హెచ్చరిక. వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో మైనర్లు వాహనాలు నడపడం వల్ల రోడ్డు ప్రమాదాలు పెరుగుతున్నాయి. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించి మైనర్లు డ్రైవ్ చేయడం

స్కూల్ కి వెళ్లే పిల్లల కోసం పర్ఫెక్ట్ డైట్ ప్లాన్.. ప్రతి పేరెంట్ తప్పక తెలుసుకోవాలి
TeluguOne7 Jul 2026
స్కూల్ కి వెళ్లే పిల్లల కోసం పర్ఫెక్ట్ డైట్ ప్లాన్.. ప్రతి పేరెంట్ తప్పక తెలుసుకోవాలి

పిల్లల ఆరోగ్యకరమైన ఎదుగుదలలో ఆహారం కీలక పాత్ర పోషిస్తుంది. ముఖ్యంగా స్కూల్‌కి వెళ్లే పిల్లలకు సరైన పోషకాహారం అందించడం చాలా అవసరం. ఈ వయస్సులో శారీరక ఎదుగుదలతో పాటు మెదడు అభివృద్ధి కూడా వేగంగా

రోజాపై అనిల్ రావిపూడి కౌంటర్లు.. డ్రమ్ము అంటూ పరువుతీసిన అనంత్ శ్రీరామ్
Samayam Telugu6 Jul 2026
రోజాపై అనిల్ రావిపూడి కౌంటర్లు.. డ్రమ్ము అంటూ పరువుతీసిన అనంత్ శ్రీరామ్

డ్రామా జూనియర్స్‌లో రోజా, అనిల్ రావిపూడి , శ్రీకాంత్, సుధీర్ కలిసి చేస్తున్న కామెడీ అందరికీ తెలిసిందే. షోలో పిల్లల స్కిట్ల కంటే వీరంతా కలిసి చేసే కామెడీనే ఎక్కువగా హైలెట్ అవుతోంది. వచ్చే వారం