© 2026 nimisham.in
సమంత ప్రయాణం సినీ పరిశ్రమలో ఒక అద్భుతమైన చరిత్రగా నిలిచిపోయింది. దాదాపు పదిహేనేళ్లకు పైగా ఆమె అగ్రశ్రేణి నటిగా కొనసాగుతున్నారు. చెన్నైలో జన్మించిన ఈ ముద్దుగుమ్మ చిన్నతనంలో తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. చదువులో ఎప్పుడూ ముందుండే ఆమె ఫీజులు చెల్లించడానికి ఎంతో కష్టపడ్డారు. కాలేజీ ఖర్చుల కోసం పార్ట్‌టైం ఉద్యోగాలు చేసి ఆ తర్వాత మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టారు.
Senior Editorial Lead • Nimisham
Covering the latest exclusive stories, cinematic updates, insightful reviews, and breaking developments with verified attribution for Nimisham.
స్నేహితులు, కుటుంబ సభ్యులతో ఈ ముఖ్యమైన సమాచారాన్ని పంచుకోండి.








