స న
Actor ProfilePolitician

స న

📊 Box Office Collections
Total News53
Movie Updates0
Sources16
ఇప్పుడు సూర్య సినిమాకు, నెక్స్ట్ ప్రభాస్ సినిమాకు.. అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసిన రవితేజ కొడుకు
10TV Telugu11 Jan 2027
ఇప్పుడు సూర్య సినిమాకు, నెక్స్ట్ ప్రభాస్ సినిమాకు.. అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసిన రవితేజ కొడుకు

Raviteja Son : సినిమా సెలబ్రిటీల పిల్లలు కూడా సినీ పరిశ్రమలోకి వస్తారు చాలామంది. అదే కోవలో రవితేజ కొడుకు మహాధన్ కూడా సినీ పరిశ్రమలోకే వచ్చాడు. రవితేజ కొడుకు మహాధన్ ఆల్రెడీ చైల్డ్ ఆర్టిస్ట్ గా రాజా

పల్లెబురుసు' సినిమా పై అనురాగ్ కశ్యప్ ప్రశంసలు
SkyC Media11 Jan 2027
పల్లెబురుసు' సినిమా పై అనురాగ్ కశ్యప్ ప్రశంసలు

ఇటీవల విడుదలైన తెలుగు డ్రామెడీ 'పల్లెబురుసు' చిత్రంపై ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్ ప్రశంసల జల్లు కురిపించారు. గ్రామీణ తెలంగాణ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సాధారణ కుటుంబ కథాచిత్రం ప్రేక్షకులను

హీరోగా వృషకర్మ’ దర్శకుడి తమ్ముడు.. అయ్యగారే నెం.1’ ఫ్యాన్ ఎంట్రీ చూశారా
Samayam Telugu11 Jan 2027
హీరోగా వృషకర్మ’ దర్శకుడి తమ్ముడు.. అయ్యగారే నెం.1’ ఫ్యాన్ ఎంట్రీ చూశారా

ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ తో సినీ ఇండస్ట్రీలో హీరోలుగా ఎంట్రీ ఇచ్చిన 'స్టార్ కిడ్స్' చాలామందే ఉన్నారు. ఇటీవల కాలంలో దర్శక నిర్మాతలకుటుంబాల నుంచి కూడా 'హీరోలు' వస్తున్నారు. 'దసరా' దర్శకుడు శ్రీకాంత్ ఓదెల

నా వర్క్ చూసి పవన్ కళ్యాణ్ పిలిచారు
Chitrajyothy10 Jan 2027
నా వర్క్ చూసి పవన్ కళ్యాణ్ పిలిచారు

ఈ మధ్యనే పవన్ కళ్యాణ్ గారిని కలవడం ప్రత్యేకమైన అనుభవం. జనసేన కార్యక్రమాలకు నేను మ్యూజిక్ ఇస్తుంటాను. ప్రధాని మోదీ, పవన్ కళ్యాణ్ కలిసిన సమయంలో కూడా ఒక స్కోర్ చేశాను. ''ఈ మధ్యనే పవన్ కళ్యాణ్(Pawan

విశ్వనాధ్ అండ్ సన్స్ ని మిస్ చేసుకున్న ఆ ఇద్దరు హీరోలు వీళ్ళే
TeluguOne10 Jan 2027
విశ్వనాధ్ అండ్ సన్స్ ని మిస్ చేసుకున్న ఆ ఇద్దరు హీరోలు వీళ్ళే

ఇప్పుడు సౌత్ సినీ పరిశ్రమలో, అభిమానుల్లో, ప్రేక్షకుల్లో ఒకటే చర్చ.. విశ్వనాధ్ అండ్ సన్స్ మూవీ చాలా బాగుంది, సూర్య, మమితా భైజు, రాధికా శరత్ కుమార్ ఒక రేంజ్ లో నటించారు అని. రోజు వారి ఫ్యామిలీ

ల క్ష రూపాయ ల తో తీసిన చెత్త సినిమా, 20 కోట్లు క లెక్ట్ చేసింది.. ఎలాగంటే
TeluguOne10 Jan 2027
ల క్ష రూపాయ ల తో తీసిన చెత్త సినిమా, 20 కోట్లు క లెక్ట్ చేసింది.. ఎలాగంటే

సినిమా అంటేనే చిత్ర విచిత్రాల‌తో కూడుకున్న మాధ్య‌మం. భారీ బ‌డ్జెట్‌తో తీసిన కొన్ని సినిమాలు బాక్సాఫీస్ వ‌ద్ద బోల్తా కొడుతుంటాయి. అదే స‌మ‌యంలో త‌క్కు వ బ‌డ్జెట్‌తో చేసిన కొన్ని సినిమాను సూప‌ర్‌హిట్

శుభలగ్నం’లో గయ్యాళి పాత్ర.. నిజ జీవితంలో అలా కాదు
SkyC Media10 Jan 2027
శుభలగ్నం’లో గయ్యాళి పాత్ర.. నిజ జీవితంలో అలా కాదు

సీనియర్ నటి ఆమని తన సినీ కెరీర్‌లో మైలురాళ్లుగా నిలిచిన 'శుభలగ్నం', 'మావిచిగురు' సినిమాల గురించి ఆసక్తికర విషయాలను వెల్లడించారు. ఈ రెండు చిత్రాలు తన కెరీర్‌ను మలుపు తిప్పడమే కాకుండా, నటిగా తనకు

కొత్త టెక్నాలజీ.. కొత్త ఎక్స్ పీరియెన్స్ .. ఆ కిక్కే వేరప్ప
Chitrajyothy10 Jan 2027
కొత్త టెక్నాలజీ.. కొత్త ఎక్స్ పీరియెన్స్ .. ఆ కిక్కే వేరప్ప

రోజులు మారుతున్నాయి.. టెక్నాలజీ పెరుగుతోంది.. పేక్షకుల అభిరుచి, ఆలోచన రెండూ మారుతున్నాయి.. చేసే పనిలోనే కాదు.. ఎంజాయ్‌మెంట్‌లోనూ కొత్తదనం కోరుకుంటున్నారు.. ఎంటర్‌టైన్‌మెంట్‌ అనగానే గుర్తొచ్చేది

సినీ, రాజకీయ ప్రముఖుల సమక్షంలో ప్రీ రిలీజ్ ఈవెంట్
Chitrajyothy10 Jan 2027
సినీ, రాజకీయ ప్రముఖుల సమక్షంలో ప్రీ రిలీజ్ ఈవెంట్

వెంకటేశ్‌ గౌడ్‌ లింగంపల్లి రూపొందించిన యానిమేషన్ మూవీ 'సర్దార్ సర్వాయి పాపన్న' ఈ నెల 21న విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా మంగళవారం ప్రీ రిలీజ్‌ ఫంక్షన్ ను నిర్వహించారు. బహుజన చక్రవర్తిగా కీర్తి పొందిన చారిత్రక వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న జీవిత చరిత్ర ఆధారంగా దర్శక నిర్మాత వెంకటేష్ గౌడ్ లింగంపల్లి రూపొందించిన యానిమేషన్ మూవీ 'సర్దార్ సర్వాయి పాపన్న'. ఈ సినిమాను వి.జి.మూవీ మేకర్స్ సమర్పిస్తోంది. దీపక్ న్యాతి నిర్మాణ పర్యవేక్షణ బాధ్యతలు వహిస్తున్నారు. ఈ యానిమేషన్ మూవీ డా.ప్రతాని రామకృష్ణ గౌడ్ ఆర్కే ఫిలింస్ ద్వారా ఈ నెల 21న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. మంగళవారం ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో సినీ, రాజకీయ ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రతాని రామకృష్ణ గౌడ్ మాట్లాడుతూ, 'పన్నుల దోపిడీ నుంచి పేద ప్రజలను కాపాడిన వీరుడు సర్దార్ పాపన్న. బడుగు, వెనకబడిన కులాల వారిని ఒక్కటి చేసి పోరాడం సాగించాడు, 30 కోటలను జయించాడు. గోల్కొండ కోటపై కూడా తిరుగుబాటు చేశాడు. అలాంటి ధీరుడిని ప్రతి ఒక్కరూ స్ఫూర్తిగా తీసుకోవాలి. నేను పాతికేళ్ల కిందట 'సర్వాయి పాపన్న' సినిమా రూపొందించాను. అప్పటికి ప్రజల్లో ఆయన గురించి అవగాహన లేదు. ఈ రోజు పల్లె పల్లెనా సర్దార్ పాపన్న విగ్రహాలు ఉన్నాయి. ఆయన చరిత్ర గురించి తెలిసింది. ఆ ధీరుడి గురించి సినిమా రూపొందించిన వెంకటేష్ గౌడ్ ను అభినందిస్తున్నాను' అని అన్నారు. దర్శక నిర్మాత వెంకటేష్ గౌడ్ లింగంపల్లి మాట్లాడుతూ, 'సర్దార్ సర్వాయి పాపన్న 376వ జయంతి సందర్భంగా ఈ రోజు మా సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహిస్తున్నాం. పాపన్న గురించి అనేక గ్రంథాల్లో సమాచారం సేకరించి ఈ సినిమాను రూపొందించాను. 'బాహుబలి'లా మా సినిమా కూడా అలాంటి భారీ సినిమాటిక్ ఎక్సిపీరియన్స్ ఇస్తుందని నమ్ముతున్నాం' అని అన్నారు. ఈ

తప్పు ఒప్పుకున్న లోకేష్.. శభాష్ అన్న బన్నీ
Chitrajyothy10 Jan 2027
తప్పు ఒప్పుకున్న లోకేష్.. శభాష్ అన్న బన్నీ

తమిళ సినీ పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేకమైన LCU బ్రాండ్‌ను క్రియేట్ చేసుకున్న దర్శకుడు లోకేష్ కనగరాజ్, మానగరం, ఖైదీ, మాస్టర్, విక్రమ్ వంటి వరుస బ్లాక్‌బస్టర్ విజయాలతో పాన్ -ఇండియా రేంజ్‌లో భారీ

డైరెక్టర్స్ కి వార్నింగ్ ఇచ్చిన బండ్లన్న.. మా అల్లుడ్ని హీరోగా సినిమాలు ప్లాన్ చేయకండి.. అల్లుడికి కూడా
10TV Telugu10 Jan 2027
డైరెక్టర్స్ కి వార్నింగ్ ఇచ్చిన బండ్లన్న.. మా అల్లుడ్ని హీరోగా సినిమాలు ప్లాన్ చేయకండి.. అల్లుడికి కూడా

Bandla Ganesh : నిర్మాత, నటుడు బండ్ల గణేష్ కూతురు జనని బండ్ల వివాహం ఇటీవల ఆగస్టు 16న ఏపీకి చెందిన వ్యాపారవేత్త సూర్యతేజతో ఘనంగా జరిగింది. ఈ వివాహానికి సినీ, రాజకీయ సెలబ్రిటీలు, రెండు తెలుగు

ఎన్టీఆర్ ని నేనే రాజకీయాల్లోకి రావద్దని చెప్పా
Chitrajyothy9 Jan 2027
ఎన్టీఆర్ ని నేనే రాజకీయాల్లోకి రావద్దని చెప్పా

సినీ ప్రముఖులు, రాజకీయ నాయకుల జాతకాలను చెబుతూ సోషల్ మీడియా వేదికగా విపరీతమైన పాపులారిటీ సంపాదించుకున్న వివాదాస్పద జోతిష్యుడు వేణుస్వామి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. సినీ ప్రముఖులు, రాజకీయ

లక్షలు పెడితే 100 కోట్లకు పైగా లాభం.. రవితేజ ఆస్తులపై సంచలన కామెంట్స్ చేసింది ఎవరో తెలుసా
Asianet News Telugu9 Jan 2027
లక్షలు పెడితే 100 కోట్లకు పైగా లాభం.. రవితేజ ఆస్తులపై సంచలన కామెంట్స్ చేసింది ఎవరో తెలుసా

తెలుగు సినీ పరిశ్రమలో తమ కష్టార్జితాన్ని భూములు, స్థిరాస్తులలో పెట్టుబడిగా పెట్టడం పలువురు హీరోలకు అలవాటే. అలా దశాబ్దాల క్రితం తక్కువ ధరకు కొనుగోలు చేసిన ఆస్తుల విలువ నేడు ఊహించని రీతిలో కోట్లకు

అనిరుధ్ పెళ్ళికి వేదిక రెడీ
NTV Telugu9 Jan 2027
అనిరుధ్ పెళ్ళికి వేదిక రెడీ

సౌత్ ఇండియా మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్, సన్‌రైజర్స్ హైదరాబాద్ సీఈఓ కావ్య మారన్‌ల పెళ్లి వార్తలు సోషల్ మీడియాలో మరోసారి విపరీతంగా వైరల్ అవుతున్నాయి. గతంలో వీరిద్దరి గురించి ఎన్నో రూమర్లు

అల్లుడి ప్రవర్తన చూసి గుండెల్లో దడ.. బండ్ల గణేష్ వార్నింగ్
Zee Telugu9 Jan 2027
అల్లుడి ప్రవర్తన చూసి గుండెల్లో దడ.. బండ్ల గణేష్ వార్నింగ్

విష్ణు ప్రియ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. సినిమాల మీద ఆసక్తితో ఎక్కువగా వినోదం కేటగిరిలో వార్తలు రాస్తున్నారు. అదేవిధంగా హెల్త్, లైఫ్ స్టైల్, క్రైమ్ కేటగిరీలకు

ఆ ఒక్క సినిమా నా కెరీర్ మార్చేసింది.. పాత్ర ఎంతో కష్టపడి చేశాను
TV9 Telugu9 Jan 2027
ఆ ఒక్క సినిమా నా కెరీర్ మార్చేసింది.. పాత్ర ఎంతో కష్టపడి చేశాను

అప్పట్లో హీరోయిన్ గా రాణించిన వారిలో ఆమని ఒకరు. అప్పట్లో ఆమనికి మంచి ఫ్యాన్ బేస్ ఉండేది ముఖ్యంగా లేడీస్ లో ఆమెకు ఎక్కువ ఫ్యాన్స్ ఉండే వారు. తన సినిమాలతో ఫ్యామిలీ ఆడియన్స్ ను కట్టిపడేసారు ఆమని. తన

తానా ఆధ్వర్యంలో ఘనంగా 80వ భారత స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు
Telugu Times9 Jan 2027
తానా ఆధ్వర్యంలో ఘనంగా 80వ భారత స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు

భారతదేశపు గొప్ప సాంస్కృతిక వారసత్వాన్ని , భారతీయ-అమెరికన్ సమాజం మధ్య ఐక్యతను ప్రతిబింబించేలా తానా మరోసారి తన సంప్రదాయాన్ని చాటుకుంది. న్యూయార్క్ నగరంలో అట్టహాసంగా జరిగిన 80వ భారత స్వాతంత్య్ర

పవన్ కళ్యాణ్ గారు నా వర్క్ చూసి పర్సనల్ గా పిలిచి మాట్లాడారు - సంగీత దర్శకుడు అజయ్
Telugu Times9 Jan 2027
పవన్ కళ్యాణ్ గారు నా వర్క్ చూసి పర్సనల్ గా పిలిచి మాట్లాడారు - సంగీత దర్శకుడు అజయ్

‘ఆయ్’, ‘సేవ్ ది టైగర్స్’, ‘వికటకవి’, ‘గుర్తుకొస్తున్నాయి’ వంటి అద్భుతమైన ప్రాజెక్ట్‌లతో సంగీత దర్శకుడిగా అజయ్ అరసాడ తెలుగు ప్రేక్షకుల్లో ఓ ముద్ర వేశారు. వరస ఆఫర్లతో మ్యూజిక్ డైరెక్టర్‌గా

రివర్స్ టీజర్ తో షాకిచ్చిన ది మేజ్ మూవీ
SkyC Media9 Jan 2027
రివర్స్ టీజర్ తో షాకిచ్చిన ది మేజ్ మూవీ

తమిళ, తెలుగు చిత్ర పరిశ్రమల్లో మంచి గుర్తింపు ఉన్న నటుడు శ్రీరామ్ ప్రధాన పాత్రలో కొత్త సైకలాజికల్ థ్రిల్లర్ ‘ది మేజ్’ సిద్ధమవుతోంది. ఈ చిత్ర బృందం సినిమా ప్రమోషన్లలో భాగంగా తొలిసారి రివర్స్ టీజర్‌ను

చెన్నైలో రూ.10 కోట్ల ఇల్లు.. త్రిష ఆస్తుల చిట్టా ఇదిగో
Zee Telugu8 Jan 2027
చెన్నైలో రూ.10 కోట్ల ఇల్లు.. త్రిష ఆస్తుల చిట్టా ఇదిగో

Trisha Krishnan Net Worth 2026: దక్షిణాది సినీ పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న స్టార్ హీరోయిన్ త్రిష కృష్ణన్. దాదాపు రెండు దశాబ్దాలుగా హీరోయిన్‌గా కొనసాగుతున్న ఆమె ఇప్పటికీ వరుస

పవన్ కళ్యాణ్ గారేంటి నాతో జోక్స్ వేస్తున్నారు అనుకున్నా - సంగీత దర్శకుడు అజయ్ అరసాడ
TeluguOne8 Jan 2027
పవన్ కళ్యాణ్ గారేంటి నాతో జోక్స్ వేస్తున్నారు అనుకున్నా - సంగీత దర్శకుడు అజయ్ అరసాడ

‘ఆయ్’, ‘సేవ్ ది టైగర్స్’, ‘వికటకవి’, ‘గుర్తుకొస్తున్నాయి’ వంటి అద్భుతమైన ప్రాజెక్ట్‌లతో సంగీత దర్శకుడిగా అజయ్ అరసాడ తెలుగు ప్రేక్షకుల్లో ఓ ముద్ర వేశారు. వరస ఆఫర్లతో మ్యూజిక్ డైరెక్టర్‌గా

ఏళ్ల తర్వాత.. 'వేటూరి' కల సాకారం
Chitrajyothy8 Jan 2027
ఏళ్ల తర్వాత.. 'వేటూరి' కల సాకారం

అమెరికాలో వేటూరి సాహితీ మహోత్సవం ఘనంగా జరిగింది. జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు వేటూరి సాహిత్య సంకలనాలను ఆవిష్కరించారు. గీత రచయిత వేటూరి సుందరరామమూర్తి (Veturi Sundararama Murthy) సాహిత్యం అద్వైత

బుధ వారం, 19.. టీవీ ఛాన ళ్ల లో సంద డి చేయనున్న తెలుగు సినిమాలు
Chitrajyothy8 Jan 2027
బుధ వారం, 19.. టీవీ ఛాన ళ్ల లో సంద డి చేయనున్న తెలుగు సినిమాలు

సినీ ప్రియులకు బుధవారం కూడా మంచి వినోదమే. ఇంట్లోనే కుటుంబ సభ్యులతో కలిసి ఆస్వాదించేందుకు తెలుగు టీవీ ఛానళ్లు పలు హిట్ చిత్రాలను ప్రసారం చేస్తున్నాయి. యాక్షన్, కామెడీ, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్, రొమాంటిక్

తెలుగు రాష్ట్రాల్లో మొదలైన అవెంజర్స్’ క్రేజ్.. రిలీజ్ కు ముందే భారీ హైప్
Chitrajyothy8 Jan 2027
తెలుగు రాష్ట్రాల్లో మొదలైన అవెంజర్స్’ క్రేజ్.. రిలీజ్ కు ముందే భారీ హైప్

మ‌రో నాలుగు నెల‌ల్లో రానున్న‌‘అవెంజర్స్: డూమ్స్‌డే’పై తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటి నుంచే భారీ క్రేజ్ మొదలైంది. సోషల్ మీడియాలో ఫ్యాన్ మేడ్ ఎడిట్స్ వైరల్ అవుతున్నాయి. హాలీవుడ్ (Hollywood Movies)

పనసపల్లి ఫ్యాన్స్ అసోసియేషన్ సినిమా మోషన్ పోస్టర్ రిలీజ్
Telugu Times7 Jan 2027
పనసపల్లి ఫ్యాన్స్ అసోసియేషన్ సినిమా మోషన్ పోస్టర్ రిలీజ్

‘విరూపాక్ష’ ఫేమ్ డైరెక్టర్ కార్తీక్ దండు సోదరుడు వివేక్ దండు హీరోగా పరిచయమవుతున్న సినిమా “పనసపల్లి ఫ్యాన్స్ అసోసియేషన్”. ఈ చిత్రంలో సంగీర్తన విపిన్ హీరోయిన్ గా నటిస్తోంది. సప్తగిరి ఒక ముఖ్య పాత్రలో

కాణిపాకంలో కేక్ కటింగ్.. సాయి తేజ్ పై భక్తుల ఆగ్రహం
SkyC Media7 Jan 2027
కాణిపాకంలో కేక్ కటింగ్.. సాయి తేజ్ పై భక్తుల ఆగ్రహం

ఆంధ్రప్రదేశ్‌లోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ఆలయ ప్రాంగణంలో సినీ నటుడు సాయి దుర్గా తేజ్ పర్యటన తీవ్ర వివాదాస్పదమైంది. ఆలయ గెస్ట్ హౌస్‌లో ఆయన తన అభిమానులతో కలిసి

నాగచైతన్య 25వ చిత్రానికి వెంకీ అట్లూరి దర్శకత్వం
SkyC Media7 Jan 2027
నాగచైతన్య 25వ చిత్రానికి వెంకీ అట్లూరి దర్శకత్వం

నాగచైతన్య తన కెరీర్‌లో అత్యంత ప్రతిష్టాత్మకమైన 25వ సినిమాను తెరకెక్కించేందుకు సిద్ధమవుతున్నారు. ఈ మైలురాయి చిత్రం కోసం యువ దర్శకుడు వెంకీ అట్లూరిని ఎంపిక చేసినట్లు సినీ వర్గాల్లో బలమైన ప్రచారం

బాలయ్య-కొరటాల శివ సినిమా ఆగిపోయినట్లేనా? నెట్టింట తెగ వైరల్
HMTV7 Jan 2027
బాలయ్య-కొరటాల శివ సినిమా ఆగిపోయినట్లేనా? నెట్టింట తెగ వైరల్

Tollywood: బాలయ్య-కొరటాల శివ సినిమా ఆగిపోయినట్లేనా? నెట్టింట తెగ వైరల్.! Tollywood: కొరటాల శివ-బాలయ్య మూవీ ఆగిపోయినట్లు ప్రచారం జరుగుతోంది. సినిమాను అధికారికంగా ప్రకటించి, గ్రాండ్‌గా లాంచ్

మ ళ్లీ వైర ల వుతున్న అనిరుధ్- కావ్య పెళ్లి వార్త లు.. ఈ సారి డేట్ తో
Telugu Times7 Jan 2027
మ ళ్లీ వైర ల వుతున్న అనిరుధ్- కావ్య పెళ్లి వార్త లు.. ఈ సారి డేట్ తో

మ్యూజిక్ డైరెక్ట‌ర్ అనిరుధ్ రవిచందర్(Anirudh Ravichander), సన్‌రైజర్స్ హైదరాబాద్(Sun Risers Hyderabad) కో ఓన‌ర్ కావ్య మారన్(Kavya Maran) కు పెళ్లి జరగబోతోందంటూ మరోసారి సోషల్ మీడియాలో ప్రచారం

ప ల్ల బురుసుకి బాలీవుడ్ డైరెక్ట ర్ ప్ర శంస లు
Telugu Times7 Jan 2027
ప ల్ల బురుసుకి బాలీవుడ్ డైరెక్ట ర్ ప్ర శంస లు

టాలీవుడ్ లో తాజాగా ప్రేక్షకుల ముందుకొచ్చిన పల్లబురుసు(Pallaburusu) సినిమాకు ప్రముఖ డైరెక్ట‌ర్ అనురాగ్ కశ్యప్(Anurag Kashyap) నుంచి ప్రశంసలు దక్కాయి. సాధారణమైన కథనంతో, ఎమోష‌న్స్ ను సహజంగా

సినిమా గుమ్మం దాటని దేవయాని వారసురాలు
Sakshi7 Jan 2027
సినిమా గుమ్మం దాటని దేవయాని వారసురాలు

సినిమా చాలా శక్తివంతమైనది. దాని ప్రభావం ప్రేక్షకులపైనే కాకుండా, చిత్ర రంగంలోని వారిపైనా ఎక్కువే ఉంటుంది. ముఖ్యంగా ఇది రంగుల ప్రపంచం. ఒక్కసారి ఎంటర్‌ అయితే అందులో నుంచి బయటపడటం అసాధ్యమనే చెప్పాలి

అనుపమ కామెంట్స్ తో తెరపైకి ధ్రువ్ విక్రమ్ పేరు.. తాజాగా క్లారిటీ ఇచ్చిన హీరో
Eenadu7 Jan 2027
అనుపమ కామెంట్స్ తో తెరపైకి ధ్రువ్ విక్రమ్ పేరు.. తాజాగా క్లారిటీ ఇచ్చిన హీరో

ఇంటర్నెట్‌ డెస్క్: ధ్రువ్ విక్రమ్ తన వ్యక్తిగత జీవితంపై జరుగుతోన్న ప్రచారం, ఎదురవుతోన్న విమర్శలపై స్పందించారు. నటి అనుపమ పరమేశ్వరన్ ఇటీవల చేసిన వ్యాఖ్యల అనంతరం తనపై (Dhruv Vikram) వస్తున్న వార్తల

భవిష్యత్తులో.. రాజకీయాల్లోకి
Chitrajyothy7 Jan 2027
భవిష్యత్తులో.. రాజకీయాల్లోకి

కన్నడ స్టార్ హీరో యశ్ రాజకీయాల్లోకి వస్తారనే ప్రచారంపై స్పందించారు. కన్నడ స్టార్ హీరో యశ్ (Yash) రాజకీయాల్లోకి వస్తారనే చర్చ చాలాకాలంగా వినిపిస్తోంది. అయితే ప్రస్తుతం తన ఫోకస్ మొత్తం సినిమాలపైనే

స్పిరిట్ ’లో.. చిరంజీవి, డాన్ లీ లేరా
Chitrajyothy7 Jan 2027
స్పిరిట్ ’లో.. చిరంజీవి, డాన్ లీ లేరా

రెబల్‌ స్టార్‌ ప్రభాస్, దర్శకుడు సందీప్‌ రెడ్డి వంగా కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘స్పిరిట్‌’ సినిమాకు సంబంధించి ఓ ఆస‌క్తిక‌ర వార్త చ‌క్క‌ర్లు కొడుతుంది. రెబల్‌ స్టార్‌ ప్రభాస్ (Prabhas), దర్శకుడు

ఆ హీరోతో చేసిన సినిమా అట్టర్ ఫ్లాప్ అయ్యింది.. వచ్చిన డబ్బంతా ఒక్కదెబ్బతో పోయాయి
TV9 Telugu7 Jan 2027
ఆ హీరోతో చేసిన సినిమా అట్టర్ ఫ్లాప్ అయ్యింది.. వచ్చిన డబ్బంతా ఒక్కదెబ్బతో పోయాయి

తెలుగు సినీ పరిశ్రమలో ప్రముఖ నిర్మాతగా వెలుగొందుతున్న దిల్ రాజు,. బడా హీరోల సినిమాలతో పాటు చిన్న సినిమాలను కూడా తెరకెక్కించి మంచి విజయాలను అందుకుంటున్నారు దిల్ రాజు. త్వరలోనే ఎల్లమ్మ సినిమాతో

ఓటీటీ ప్రియులకు పసందైన విందు.. 'చెన్నై లవ్ స్టోరీ' సహా స్ట్రీమింగ్ కు సిద్ధమైన సరికొత్త కంటెంట్
Samayam Telugu6 Jan 2027
ఓటీటీ ప్రియులకు పసందైన విందు.. 'చెన్నై లవ్ స్టోరీ' సహా స్ట్రీమింగ్ కు సిద్ధమైన సరికొత్త కంటెంట్

సినిమా ప్రియులకు ప్రతి వారం సరికొత్త వినోదాన్ని పంచే ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ ఈసారి కూడా భారీ వినోదాల విందుతో సిద్ధమయ్యాయి. ప్రేక్షకులను కట్టిపడేసే రొమాంటిక్ లవ్ స్టోరీలు, వెన్నులో వణుకు పుట్టించే క్రైమ్

ట్రోలింగ్ నన్ను ప్రభావితం చేయలేదని చెప్పలేను... బ్రేకప్, ట్రోలింగ్ పై తొలిసారి స్పందించిన ధృవ్ విక్రమ్
Samayam Telugu6 Jan 2027
ట్రోలింగ్ నన్ను ప్రభావితం చేయలేదని చెప్పలేను... బ్రేకప్, ట్రోలింగ్ పై తొలిసారి స్పందించిన ధృవ్ విక్రమ్

సినీ పరిశ్రమలో సెలబ్రిటీల వ్యక్తిగత జీవితాలపై వచ్చే రూమర్లు, వివాదాలు ఎప్పుడూ హాట్ టాపిక్‌గానే ఉంటాయి. కోలీవుడ్ స్టార్ హీరో విక్రమ్ తనయుడు, యంగ్ హీరో ధృవ్ విక్రమ్, టాలెంటెడ్ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్

కావ్యా మారన్-అనిరుధ్ రవిచందర్ పెళ్లి..? ఈసారి తేదీ, వేదిక కూడా వచ్చేశాయి
AP7AM6 Jan 2027
కావ్యా మారన్-అనిరుధ్ రవిచందర్ పెళ్లి..? ఈసారి తేదీ, వేదిక కూడా వచ్చేశాయి

సన్‌రైజర్స్ హైదరాబాద్ సీఈఓ కావ్య మారన్, సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ పెళ్లి చేసుకోబోతున్నారంటూ గతంలో ఎన్నోసార్లు ఊహాగానాలు వినిపించాయి. అయితే, ఆ వార్తల్లో ఎప్పుడూ స్పష్టత ఉండేది

నిధి అగర్వాల్ సరికొత్త అవతారం.. మైథాలజీ థ్రిల్లర్ ప్రారంభం
SkyC Media5 Jan 2027
నిధి అగర్వాల్ సరికొత్త అవతారం.. మైథాలజీ థ్రిల్లర్ ప్రారంభం

టాలీవుడ్ యువ నటి నిధి అగర్వాల్ ప్రధాన పాత్రలో కొత్త సినిమా ఆగస్టు 17న ఘనంగా ప్రారంభమైంది. వరహ ఫిలిమ్స్ బ్యానర్‌పై వస్తున్న ఈ సినిమాను లేడీ ఓరియెంటెడ్ మైథాలజీ థ్రిల్లర్‌గా రూపొందిస్తున్నారు

నిన్న మహేశ్, నేడు బన్నీ.. లోకేష్ డీసీ’కి ఫిదా
Chitrajyothy5 Jan 2027
నిన్న మహేశ్, నేడు బన్నీ.. లోకేష్ డీసీ’కి ఫిదా

తమిళ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ ప్రధాన పాత్రలో అరుణ్ మాథేశ్వరన్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘డీసీ’. ఈ మూవీపై తాజాగా అల్లు అర్జున్ ప్రశంసలు కురిపించారు. తమిళ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్

రాత్రి రాశా.. ఉదయం పూట షూటింగ్ చేసేశాం
Chitrajyothy5 Jan 2027
రాత్రి రాశా.. ఉదయం పూట షూటింగ్ చేసేశాం

‘అవ్వల్ నంబర్ ప్రొడక్షన్స్’ బ్యానర్‌పై మాధవి రెడ్డి సోమ నిర్మించిన తొలి చిత్రం ‘అమీర్ లోగ్’ (Ameer Log). రమణా రెడ్డి సోమ (Ramana Reddy Soma)దర్శకత్వం వహించిన ఈ సినిమాలో MC హరి, మనోజ్, శశిధర్ ప్రధాన

అనుపమతో బ్రేకప్.. ఎట్టకేలకు నోరువిప్పిన ధృవ్ విక్రమ్
Chitrajyothy5 Jan 2027
అనుపమతో బ్రేకప్.. ఎట్టకేలకు నోరువిప్పిన ధృవ్ విక్రమ్

తమిళ వర్సటైల్ యాక్టర్ నటుడు విక్రమ్ తనయుడు, యంగ్ హీరో ధృవ్ విక్రమ్ పేరు ఈమధ్య సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారిన విషయం తెల్సిందే. అందాల భామ అనుపమ పరమేశ్వరన్- ధృవ్ ప్రేమాయణం ఎంత ఫేమస్ అయ్యిందో .. వారి

అనిరుధ్-కావ్య మారన్ పెళ్లి డేట్ వచ్చేసిందిరోయ్
Chitrajyothy5 Jan 2027
అనిరుధ్-కావ్య మారన్ పెళ్లి డేట్ వచ్చేసిందిరోయ్

అనిరుధ్ రవిచందర్ (Anirudh Ravichander) గురించి తెలియని సంగీతాభిమానులు ఉండరు. తన సంచలన సంగీతంతో తమిళ, తెలుగు భాషల్లో ఆయనకంటూ ఒక ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఏర్పడింది. అనిరుధ్ రవిచందర్ (Anirudh

సినీ ప్రేమికులు తప్పక చూడాల్సిన సినిమా ఇది
AP7AM5 Jan 2027
సినీ ప్రేమికులు తప్పక చూడాల్సిన సినిమా ఇది

టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, ఇటీవల విడుదలైన తమిళ థ్రిల్లర్ 'డిసి' సినిమాపై ప్రశంసల వర్షం కురిపించారు. ఈ చిత్రాన్ని ఒక 'తమిళ క్లాసిక్'గా అభివర్ణిస్తూ, ప్రతీ సినిమా ప్రేమికుడు తప్పక చూడాల్సిన

బీజేపీలో చేరిన.. జానీ మాస్ట ర్ శిష్యురాలు
Chitrajyothy5 Jan 2027
బీజేపీలో చేరిన.. జానీ మాస్ట ర్ శిష్యురాలు

ప్రముఖ డ్యాన్స్ కొరియోగ్రాఫర్ శ్రష్టి వర్మ (Shrasti Verma) రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. ప్రముఖ డ్యాన్స్ కొరియోగ్రాఫర్ శ్రష్టి వర్మ (Shrasti Verma) రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. సోమవారం హైదరాబాద్‌లోని

పెద్ద మనసుతో క్షమించండి.. బండ్ల గణేష్ పోస్ట్ వైరల్
Chitrajyothy5 Jan 2027
పెద్ద మనసుతో క్షమించండి.. బండ్ల గణేష్ పోస్ట్ వైరల్

టాలీవుడ్ నిర్మాత, నటుడు బండ్ల గణేష్ తన కుమార్తె జనని (Janani) వివాహాన్ని ఆగస్ట్ 16, ఆదివారం హైదరాబాద్‌లో అత్యంత వైభవంగా జరిపించిన విషయం తెలిసిందే. ఈ వివాహం అనంతరం బండ్ల గణేష్ చేసిన ఎమోషనల్ పోస్ట్

తమిళనాడులో విజయ్ 100రోజుల పాలన పూర్తి.. హిట్టా.. ఫట్టా? సంచలన నిర్ణయాలివే
10TV Telugu4 Jan 2027
తమిళనాడులో విజయ్ 100రోజుల పాలన పూర్తి.. హిట్టా.. ఫట్టా? సంచలన నిర్ణయాలివే

TVK Vijay Government Completes 100 Days in Tamil Nadu : తమిళనాడులో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సినీ నటుడు విజయ్ సారథ్యంలోని తమిళగ వెట్రి కళగం (టీవీకే) పార్టీ సంచలన విజయాన్ని నమోదు చేసిన విషయం

డీసీ’ అద్భుతమైన ఒరిజినల్ మూవీ
SkyC Media4 Jan 2027
డీసీ’ అద్భుతమైన ఒరిజినల్ మూవీ

తమిళ యాక్షన్ క్రైమ్ డ్రామా ‘డీసీ’ చిత్రంపై టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు ప్రశంసల జల్లు కురిపించారు. అరుణ్ మాథేశ్వరన్ దర్శకత్వంలో లోకేష్ కనగరాజ్ హీరోగా పరిచయమైన ఈ సినిమా, ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద

భ ద్రాద్రి కొత్త గూడెం జిల్లా వ్యాప్తంగా బీఆర్ఎస్ నిర స న లు
Namasthe Telangana4 Jan 2027
భ ద్రాద్రి కొత్త గూడెం జిల్లా వ్యాప్తంగా బీఆర్ఎస్ నిర స న లు

కల్యాణ లక్ష్మి, షాదీ ముబార‌క్ పథ‌కాల‌ను ర‌ద్దు చేస్తే ఊరుకోమ‌ని హెచ్చ‌రిక భద్రాద్రి కొత్తగూడెం, ఆగ‌స్టు 17 : కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథ‌కాలను రద్దు చేస్తే ఊరుకోమ‌ని హెచ్చ‌రిస్తూ బీఆర్ఎస్

మద్రాస్ హైకోర్టులో దర్శకురాలు సుధా కొంగరకు భారీ ఊరట.. రూ. 8.39 కోట్లు చెల్లించాలని డాన్ పిక్చర్స్’కు ఆదేశం
AP7AM4 Jan 2027
మద్రాస్ హైకోర్టులో దర్శకురాలు సుధా కొంగరకు భారీ ఊరట.. రూ. 8.39 కోట్లు చెల్లించాలని డాన్ పిక్చర్స్’కు ఆదేశం

ప్రముఖ సినీ దర్శకురాలు సుధా కొంగరకు మద్రాస్ హైకోర్టులో భారీ ఊరట లభించింది. శివ కార్తికేయన్, శ్రీలీల జంటగా ఆమె దర్శకత్వంలో తెరకెక్కిన ‘పరాశక్తి’ చిత్రం పొంగల్ కానుకగా విడుదలై బాక్సాఫీస్ వద్ద పరాజయం

సోనియా, రాహుల్ తో విజయ్ భేటీ..! ఇండీ కూటమిలో చేరికకు ముహుర్తం
Oneindia Telugu10 Jun 2026
సోనియా, రాహుల్ తో విజయ్ భేటీ..! ఇండీ కూటమిలో చేరికకు ముహుర్తం

తమిళనాడులో తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల తర్వాత అనూహ్యంగా కాంగ్రెస్ మద్దతు తీసుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన విజయ్ (Vijay) ఇప్పుడు తమ బంధాన్ని మరింత విస్తరించేందుకు అందివచ్చిన ఏ అవకాశాన్నీ...

సినిమా తెచ్చిన సెగ.. కదిలిన దావూద్ నెట్ వర్క్
Oneindia Telugu1 Jun 2026
సినిమా తెచ్చిన సెగ.. కదిలిన దావూద్ నెట్ వర్క్

బాలీవుడ్ యాక్షన్ స్పై థ్రిల్లర్ ధురంధర్ సినిమా అండర్ వరల్డ్ మాఫియా డీ-కంపెనీలో తీవ్ర కలకలం రేపింది. పాకిస్థాన్ నుంచి మోస్ట్ వాంటెడ్ డాన్ దావూద్ ఇబ్రహీం నడుపుతున్న ఈ గ్యాంగ్.. ఈ సినిమా భారీ విజయం సాధించిన వెంటనే ముంబైలోని తమ గ్రౌండ్ నెట్‌వర్క్‌ను ఒక్కసారిగా యాక్టివేట్ చేసినట్లు నిఘా వర్గాల ద్వారా సంచలన సమాచారం బయటకు వచ్చింది. రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో రెండు భాగాలుగా వచ్చిన ఈ బ్లాక్‌బస్టర్ సినిమాలో బడే సాహెబ్ అనే పాత్రను చూపించారు. మరణ శయ్యపై ఉన్న ఈ పాత్ర దావూద్ ఇబ్రహీం పోలికలను నూటికి నూరు శాతం పోలి ఉండటమే ఈ వివాదానికి కారణమైంది. దావూద్ ఇంకా బతికే ఉన్నాడని ప్రపంచానికి నిరూపించాలనే తొందరలో డీ-కంపెనీ ఈ ముంబై ప్లాన్‌కు తెరలేపినట్లు తెలుస్తోంది.ముంబై వీధుల నుంచి కొత్త రిక్రూట్మెంట్ .. ఐఎస్ఐ హస్తం ఈ సినిమా తెచ్చిన సెగతో సరికొత్త ఉగ్ర కుట్రకు పాల్పడటం కోసం డీ-కంపెనీ కొత్త సభ్యుల వేటను ప్రారంభించిందని నిఘా వర్గాలు తెలిపాయి. ఈ రిక్రూట్మెంట్ బాధ్యతలను చోటా షకీల్ గ్యాంగ్‌కు అప్పగించగా.. వీరికి ఆయుధాలు సరఫరా చేయడం, శిక్షణ ఇచ్చే బాధ్యతలను పాకిస్తాన్ గూఢచారి సంస్థ ఐఎస్ఐ తీసుకుంది. ఈ ఉగ్ర కుట్రను ముంబైలో అమలు చేసే బాధ్యతను పాత షూటర్ మున్నా జింగాడాకు అప్పగించారు. అయితే రిక్రూట్ అయిన కొత్త సభ్యులకు అసలు కారణాన్ని చెప్పకుండా.. ముంబైలోని బాంద్రా గరీబ్ నగర్‌లో అక్రమ మసీదుపై జరిగిన బుల్డోజర్ చర్యను చూపించి, వారిని తప్పుదోవ పట్టించి మతం పేరుతో రెచ్చగొట్టినట్లు నిఘా వర్గాలు వెల్లడించాయి.ఉగ్రకుట్రను భగ్నం చేసిన ఢిల్లీ పోలీసులు ఇటీవల ఢిల్లీ పోలీసులు జరిపిన ఓ రహస్య ఆపరేషన్‌లో

సినీ సమాచార చిత్రమాలిక ర్యాపిడ్‌ చిత్రం
Chitrajyothy24 May 2026
సినీ సమాచార చిత్రమాలిక ర్యాపిడ్‌ చిత్రం

- Home » Video Gallery » Film Events » rapid chitram tollywood hollywood film updates rcb ABN, Publish Date - May 24 , 2026 | 04:45 PM సినిమా ఇండస్ట్రీలో ఏ మూల ఏం జరుగుతుందో తెలిపే సమాచార మాలిక ‘ర్యాపిడ్‌ చిత్రం’. - టాలీవుడ్ టు హాలీవుడ్ ఫిల్మ్ అప్డేట్స్ ఇందులో చూడొచ్చు. - ఆలస్యమెందుకు వీడియో చూసేయండిక!