
Bigg Boss Today Promo : నిన్న నామినేషన్స్ ఫైర్ అవ్వగా నేడు బిగ్ బాస్ లో కెప్టెన్సీ పోరు మొదలవ్వనుందని తెలుస్తుంది. రెడ్, బ్లూ టీమ్స్ కి డ్రమ్స్ తీసుకొచ్చి కొన్ని రూల్స్ ప్రకారం సెట్ చేసే ఒక టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్. ఈ టాస్క్ లో కూడా రెండు టీమ్స్ ఇంకొకరి డ్రమ్స్ ని పడేయాలని గొడవ పడ్డారు. ఈ క్రమంలో సృష్టికి గాయాలు అయినట్టు తెలుస్తుంది. ప్రోమో చివర్లో సృష్టి ఏడవడం చూపించారు. దీంతో నేడు కెప్టెన్సీ కోసం పోరు మంచి ఫైర్ & లావాగా సాగబోతుందని తెలుస్తుంది. మీరు కూడా లేటెస్ట్ ప్రోమో చూసేయండి.. Also Read :