తెలుగు చలనచిత్ర పరిశ్రమలో వినోదాల పండుగకు ఏడాది పొడవునా ఎన్నో ప్రత్యేకమైన సీజన్లు కనిపిస్తూ ఉంటాయి. సాధారణంగా ప్రథమార్ధంలో సంక్రాంతి, వేసవి కానుకలుగా వచ్చే చిత్రాలు బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తే
Nagarjuna

Star Heroine:ఒకప్పుడు తెలుగు, హిందీ చిత్రాల్లో తన అందం, అభినయంతో ప్రేక్షకులను అలరించిన ఓ హీరోయిన్.. చాలా కాలం తర్వాత మరోసారి వార్తల్లో నిలిచింది. సినిమాలకు దూరంగా ఉన్నప్పటికీ ఆమె క్రేజ్ మాత్రం

అఖిల్ అక్కినేని హీరోగా నటిస్తోన్న లేటెస్ట్ మూవీ ‘లెనిన్’. మనం ఎంటర్‌ప్రైజెస్ ఎల్ఎల్‌పి, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్స్‌పై అక్కినేని నాగార్జున, సూర్యదేవర నాగవంశీ ఈ సినిమాను

Akhil Akkineni s sixth film, Lenin , has been postponed once again. The film has already gone through multiple release date changes, and producers Nagarjuna and Naga Vamsi have now announced a new
‘లెనిన్’ సినిమా కోసం అక్కినేని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అఖిల్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రానికి మురళీ కిషోర్ అబ్బూరు దర్శకత్వం వహిస్తున్నారు. అక్కినేని నాగార్జున, సూర్యదేవర నాగ వంశీ

ఇంటర్నెట్‌డెస్క్: అఖిల్ అక్కినేని (Akhil Akkineni) కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘లెనిన్’ (Lenin). ‘వినరో భాగ్యము విష్ణుకథ’ ఫేమ్ మురళీ కిశోర్ అబ్బూరు తెరకెక్కిస్తున్నారు. అక్కినేని

Lenin : అక్కినేని అఖిల్, భాగ్యశ్రీ భోర్సే జంటగా తెరకెక్కుతున్న సినిమా లెనిన్. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నాగవంశీ నిర్మాణంలో మురళి కిషోర్ అబ్బుర దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. విలేజ్

అఖిల్ అక్కినేని (Akhil) హీరోగా నటిస్తున్న ‘లెనిన్’ (lenin) చిత్రం విడుదల ఇప్పటికే పలుమార్లు వాయిదా పడింది. జూన్ 26న రావలసిన ఈ చిత్రం మరోసారి వాయిదా పడింది. అఖిల్ అక్కినేని (Akhil) హీరోగా

టాలీవుడ్ లో ఎంతోమంది స్టార్ కిడ్స్ ఎంట్రీ ఇచ్చారు, హిట్స్ కొట్టారు. కానీ, అక్కినేని ఫ్యాన్స్ ఎన్నో ఏళ్లుగా కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్న ఆ ఒక్క క్షణం.. అఖిల్ (Akkineni Akhil) ఖాతాలో ఒక సాలిడ్

బిగ్ బాస్ సందడి షురూ అయ్యింది. బిగ్ బాస్ తెలుగు 10వ సీజన్‌కి రంగం సిద్ధం చేస్తున్నారు నిర్వహకులు. దీనికోసం హోస్ట్ నాగార్జున ఇప్పటికే రెడీ అయ్యారు. ఆయన బిగ్ బాస్ లవర్స్ లో ఊపు తీసుకొచ్చే

తెలుగు టెలివిజన్ ప్రేక్షకులను దశాబ్ద కాలంగా అలరిస్తున్న అతిపెద్ద రియాలిటీ షో 'బిగ్ బాస్' మరో కొత్త సీజన్‌తో సందడి చేసేందుకు సిద్ధమైంది. ఇప్పటికే తొమ్మిది సీజన్లను విజయవంతంగా పూర్తి చేసుకున్న ఈ షో

తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి అక్కినేని ఆరాధ్యుడు. ఎన్టీఆర్ తరువాత ఇండస్ట్రీకి పెద్దదిక్కుగా నిలిచాడు అక్కినేని. తెలుగు పరిశ్రమ మద్రాస్ నుంచి హైదరాబాద్ రావడానికి కారణమే నాగేశ్వరరావు. ఆ కాలంలోనే ఆయనకు
Nagarjuna University Controversy LIVE : ANU
.webp)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వం మారినప్పటికీ, క్షేత్రస్థాయిలో పాలనా పరమైన విధానాలు మరియు లబ్ధిదారుల శైలి మారలేదనే తీవ్ర అసంతృప్తి రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతోంది. గత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ

టాలీవుడ్ కింగ్‌గా పేరు తెచ్చుకున్న హీరో నాగార్జున. ఈ అక్కినేని హీరో తనతో జంటగా శివ చిత్రంలో హీరోయిన్‌గా నటించిన అమలను పెళ్లాడారు. ఈ రోజు వీరిద్దరి పెళ్లి రోజు కావడంతో అభిమానులు విషెస్ చెబుతున్నారు

ప్రముఖ రియాల్టీ షో బిగ్ బాస్ తెలుగులో ఇప్పటి వరకు దిగ్విజయంగా తొమ్మిది సీజన్లు పూర్తి చేసుకుంది. పదో సీజన్ రావడానికి సిద్ధమౌతోంది. ప్రతి సంవత్సరం బిగ్ బాస్ కి చాలా మంది వస్తూనే ఉంటారు. వారిలో

Nagarjuna to host Bigg Boss 10. Nagarjuna became synonymous with the popular reality show Bigg Boss

Mahendragiri Varahi teaser released. King Nagarjuna's nephew Sumanth recently entertained with his film Anaganaga

టాలీవుడ్ కింగ్ నాగార్జున నటిస్తున్న అత్యంత ప్రతిష్టాత్మకమైన 100వ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలున్నాయి. ‘కింగ్ 100’, ‘లాటరీ కింగ్’ అనే వర్కింగ్ టైటిల్స్‌తో ప్రచారంలో ఉన్న ఈ మైల్‌స్టోన్ చిత్రానికి

బిగ్ బాస్ తెలుగు 10కి రంగం సిద్ధమవుతుంది. ఇప్పటి వరకు తొమ్మిది సీజన్లు విజయవంతంగా పూర్తయిన విషయం తెలిసిందే. గత డిసెంబర్‌లో బిగ్ బాస్ తెలుగు 9 ముగిసింది. కామన్ మ్యాన్ కళ్యాణ్ పడాల టైటిల్
బిగ్ బాస్ షోకి తెలుగులో మంచి క్రేజ్ ఉందన్న సంగతి తెలిసిందే. బిగ్ బాస్ షో కొత్త సీజన్ స్టార్ట్ అవుతోందంటే ఆ సందడే వేరేలా ఉంటుంది. అయితే ఈ షోని అయిష్టపడేవారు కూడా ఉంటారు. అది వేరే విషయం అనుకోండి. ఇక

బిగ్‌బాస్ (Biggboss 10) తెలుగు రియాలిటీ షో గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఇప్పటికే 9 సీజన్‌లతో ప్రేక్షకులను అలరించింది. బిగ్‌బాస్ (Biggboss 10) తెలుగు రియాలిటీ షో గురించి ప్రత్యేకంగా

‘బిగ్‌బాస్’ అభిమానులకు గుడ్ న్యూస్. బిగ్‌బాస్ 10వ సీజన్ రాబోతుంది. ఇప్పటికే 9 సీజన్లను దిగ్విజయంగా పూర్తి చేసుకున్న ఈ బిగ్ రియాల్టీ షో.. త్వరలోనే 10వ సీజన్‌తో ప్రేక్షకులను అలరించడానికి రెడీ

దార్ల హరీశ్.. జీ తెలుగు న్యూస్‌లో సీనియర్ కంటెంట్ ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. నా 8 ఏళ్ల అనుభవంలో ఈనాడు వంటి ప్రముఖ దినపత్రికతో పాటు ఈటీవీ భారత్‌లో పనిచేశాను. 2025 నుంచి ఎంటర్‌టైన్మెంట్, బిజినెస్

బుల్లితెరపై అత్యంత ప్రేక్షకాదరణ పొందిన రియాలిటీ షో 'బిగ్ బాస్ తెలుగు' పదో సీజన్‌తో ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమైంది. ఇప్పటికే తొమ్మిది సీజన్లను విజయవంతంగా పూర్తి చేసుకున్న ఈ షో, ఇప్పుడు ఒక

Bigg Boss Telugu 10 : బిగ్‌బాస్ తెలుగు రియాలిటీ షో గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. రెండు తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులనే కాదు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారిని ఈ షో ఆకట్టుకుంటోంది

ఇంటర్నెట్ డెస్క్: బుల్లితెర ప్రేక్షకులను విశేషంగా అలరించిన రియాలిటీ షోల్లో ‘బిగ్‌బాస్’ (BiggBoss) ఒకటి. ఇప్పటికే 9 సీజన్లతో వినోదం పంచిన ఈ కార్యక్రమం 10వ సీజన్ (Biig Boss Telugu 10) త్వరలోనే

టాలీవుడ్ యువ నటుడు నాగచైతన్య నిర్మాతగా కొత్త ప్రయాణాన్ని మొదలుపెట్టారు. అమెజాన్ ప్రైమ్ వీడియోలో సూపర్ హిట్ అయిన వెబ్ సిరీస్ దూత 2 ప్రారంభం నేడు అన్నపూర్ణ స్టూడియోస్‌లో పూజా కార్యక్రమాలతో గ్రాండ్‌గా

అఖిల్ అక్కినేని కెరీర్‌లో సరికొత్త రగ్గడ్, మాస్ మేకోవర్‌తో రాబోతోన్న చిత్రం ‘లెనిన్’. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే విడుదలైన కంటెంట్ మంచి స్పందనను రాబట్టుకోగా, తాజాగా ఈ మూవీ నుంచి ‘సోల్ ఆఫ్ లెనిన్’

అక్కినేని నాగార్జున (Akkineni Nagarjuna) ప్రస్తుతం తన 100 వ చిత్రంతో బిజీగా ఉన్న విషయం తెల్సిందే. రా. కార్తీక్ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాపై నాగార్జున చాలా ఆశలు పెట్టుకున్నారు. అక్కినేని

Superstar Nagarjuna is now finishing work on his 100th film. The movie is called King 100 and also Lottery King

Click to read full story.
రచయిత గురించివీరేష్ బిళ్ళవీరేశ్ బిళ్ల ‘సమయం తెలుగు’లో కన్సల్టెంట్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ సినీ రంగానికి చెందిన తాజా వార్తలు, స్టోరీలు రాస్తుంటారు. ఆయన గతంలో ఏపీ, తెలంగాణకు సంబంధించిన ఆసక్తికర వార్తలు, పొలిటికల్ న్యూస్, సినిమా, క్రికెట్, లైఫ్ స్టైల్ కథనాలు రాశారు. ఆయనకు హైపర్ లోకల్ న్యూస్ రాసిన అనుభవంతో పాటు వీడియో టీమ్ కోసం పని చేసిన అనుభవం కూడా ఉంది. ఆయనకు జర్నలిజంలో 15 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. వీరేశ్ ఈనాడు జర్నలిజం స్కూల్ నుంచి వెబ్ జర్నలిజం కోర్స్ పూర్తి చేశారు. గతంలో ఈనాడు.నెట్‌లో 7 ఏళ్లు పనిచేసిన ఆయన సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఆరేళ్లు సేవలందించారు. ప్రస్తుతం ‘సమయం తెలుగు’లోనే కన్సల్టెంట్‌గా పనిచేస్తున్నారు. ఖాళీ సమయంలో ప్రకృతిలో సేద దీరడం, పుస్తకాలు చదవడం, పుణ్యక్షేత్రాల సందర్శన చేస్తుంటారు.... ఇంకా చదవండి

అక్కినేని నాగచైతన్యకు ఢిల్లీ హైకోర్టులో భారీ ఊరట లభించింది. అనుమతి లేకుండా పేరు, ఫోటో, కంఠస్వరం వాడటంపై కోర్టు నిషేధం విధించింది. టాలీవుడ్ హీరో అక్కినేని నాగచైతన్య (Naga Chaitanya)కు ఢిల్లీ హైకోర్టు నుంచి భారీ ఊరట లభించింది. ఆయన వ్యక్తిత్వ హక్కులు (Personality Rights) కాపాడుతూ కోర్టు కీలక మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. నాగచైతన్య అనుమతి లేకుండా ఆయన పేరు, ఫోటోలు, వీడియోలు, ముఖం, వాయిస్ వాణిజ్యపరంగా ఉపయోగించడాన్ని కోర్టు తాత్కాలికంగా నిషేధించింది. ఇటీవల సోషల్ మీడియా, యూట్యూబ్ ఛానెల్స్, కొన్ని వెబ్‌సైట్లలో సెలబ్రిటీల పేర్లు, ఫోటోలు ఉపయోగించి నకిలీ ప్రకటనలు, ఫేక్ ప్రమోషన్స్ పెరిగిపోతున్న నేపథ్యంలో నాగచైతన్య ఈ పిటిషన్ దాఖలు చేసినట్లు సమాచారం. ఈ అంశాన్ని సీరియస్‌గా పరిగణించిన ఢిల్లీ హైకోర్టు, వ్యక్తిగత గౌరవం మరియు సెలబ్రిటీ హక్కులు చట్టపరంగా రక్షించాల్సిన అవసరం ఉందని పేర్కొంది. ఈ సందర్భంగా అక్కినేని నాగార్జున పేరును అశ్లీల కంటెంట్‌తో ముడిపెట్టిన కొన్ని వెబ్‌సైట్లపై కూడా కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. అలాంటి వెబ్‌సైట్లను తక్షణమే బ్లాక్ చేయాలని కేంద్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. సెలబ్రిటీల ఇమేజ్‌ను దుర్వినియోగం చేస్తే కఠిన చర్యలు తప్పవని కోర్టు హెచ్చరించింది. డిజిటల్ ప్లాట్‌ఫార్మ్స్ పెరుగుతున్న ఈ సమయంలో సెలబ్రిటీల వ్యక్తిత్వ హక్కుల పరిరక్షణపై ఈ తీర్పు కీలక మైలురాయిగా మారనుంది. భవిష్యత్తులో ఇతర సినీ ప్రముఖులు కూడా తమ హక్కుల రక్షణ కోసం కోర్టులను ఆశ్రయించే అవకాశం ఉందని న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారగా, అక్కినేని అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు