
movie
Movie Profile
చివరిగా అప్డేట్ చేసిన సమయం:

Movie Profile
Bigg Boss Today Promo : కంటెస్టెంట్లను రెండు గ్రూపులు.. భైరవ, సప్త శక్తిగా విడగొట్టి గేమ్స్ ఆడిస్తున్నారు బిగ్బాస్. నేటి ఎపిసోడ్కు సంబంధించిన ఫస్ట్ ప్రొమో వచ్చేసింది. ఈ వారం పూర్తి అయ్యేలోగా రెండు కంటె ఎక్కువ డాగర్స్ ఉండేలా చూసుకోవాలని చెబుతాడు. ఎక్కువ ఆలస్యం చేస్తే అమృతం కూడా విషం అయ్యే ప్రమాదం ఉందని హెచ్చరిస్తాడు. ఈ క్రమంలో రెండు టీమ్స్ కూడా ఎక్కువ సంఖ్యలో డాగర్స్ను సొంతం చేసుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభిస్తాయి. అదే సమయంలో.. ఫిజికల్ అయితే తాను పర్సనల్ ఎటాక్ గా భావిస్తాన
Nimisham EditorialFilm Critic & Entertainment Desk
Nimisham
వార్తా మూలం (Source Attribution): మూల కథనం: 10TV Telugu లో చూడండి