
movie
Movie Profile
చివరిగా అప్డేట్ చేసిన సమయం:

Movie Profile
Rohit Sharma : భారత్, వెస్టిండీస్ జట్ల మధ్య నేడు (సెప్టెంబర్ 30, బుధవారం) రెండో వన్డే మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్కు గౌహతి ఆతిథ్యం ఇవ్వనుంది. భారత కాలమానం ప్రకారం మ్యాచ్ మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభం కానుంది. మూడు మ్యాచ్ల వన్డే సిరీస్లో తొలి వన్డేలో విజయం సాధించిన భారత్ ఈ మ్యాచ్లోనూ గెలిచి మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ను సొంతం చేసుకోవాలని భావిస్తోంది. ఇక ఈ కీలక మ్యాచ్కు ముందు టీమ్ఇండియా స్టార్ ఆటగాడు రోహిత్ శర్మను ఓ అరుదైన మైలురాయి ఊరిస్తోంది. ఈ మ్యాచ్లో హిట్మ్యా
Nimisham EditorialFilm Critic & Entertainment Desk
Nimisham
వార్తా మూలం (Source Attribution): మూల కథనం: 10TV Telugu లో చూడండి