
Bigg Boss Today Promo : బిగ్బాస్ తెలుగు సీజన్ 10లో డే 19కి సంబంధించిన ప్రొమో వచ్చేసింది. అపూర్వ, మిథిలేష్, రామకృష్ణలలో ఇంటి సభ్యులుగా ఎవరు రావాలని అనుకుంటున్నారో వారికి ఓటు వేయాలని కంటెస్టెంట్లకు బిగ్బాస్ చెబుతాడు. ఇక ఇంటి సభ్యులు కూడా తమకు నచ్చిన వారికి ఓటు వేశారు. టెన్షన్ వారం కాబట్టి అందరి కంటే తక్కువ ఓట్లు వచ్చిన అపూర్వను ఇంట్లోకి పంపుతున్నట్లు బిగ్బాస్ చెప్పాడు. ఇక హౌజ్లోకి వస్తూనే.. యువర్ క్వీన్ ఈజ్ బ్యాక్, పులి బిడ్డ హౌస్లోకి ఎంటర్ అవుతోంది అని అంటోంది అపూర్వ.





