
Thellakaagitham : ఇటీవల సినిమా యూనిట్స్ తమ సినిమా ఒకటి ఉందని జనాలు గుర్తించడానికి ప్రమోషన్స్ లో విన్యాసాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రమోషన్స్ లో కొత్త పుంతలు తొక్కుతున్నారు. ఒక్కోసారి ఇవి మితి మీరుతున్నాయి కూడా. అయితే తాజాగా తెల్ల కాగితం అనే సినిమా యూనిట్ తమ సినిమా ప్రమోషన్స్ కోసం ఓ చీప్ ట్రిక్ ప్లే చేసారు. రెడిట్ లో తెల్లకాగితం సినిమాలోని హీరో – హీరోయిన్ రొమాంటిక్ సీన్ ఒకటి లీక్ అయింది. అది ట్విట్టర్ లో కూడా షేర్ అయింది. అయితే ఆ వీడియో వైరల్ అవ్వలేదు. కానీ తమ సినిమాని లీక్ చేసారని, లీక