
ఫుట్‌బాల్ ఆటలో వ్యక్తిగత విభాగంలో అత్యంత ప్రతిష్ఠాత్మకమైన పురస్కారం బాలెన్ డి ఓర్. ఈ ఏడాదికి గానూ ఈ అవార్డును నెగ్గేదెవరనేది ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే 30 మందితో కూడిన జాబితా తయారైంది. ఇటీవలే అంతర్జాతీయ ఫుట్‌బాల్‌కు వీడ్కోలు పలికిన లియోనెల్ మెస్సి మళ్లీ పోటీపడుతున్నాడు. ఇప్పటికే 8 సార్లు ఈ అవార్డు సొంతం చేసుకున్నాడు. మరి ఈ పురస్కార విజేతను ఎలా ఎంపిక చేస్తారు? ఎంత ప్రైజ్‌మనీ ఇస్తారు? వివరాలకు..




