
సముద్రంలో నీరు ఎలాగో.. ఆత్మలో ఉండే శాంతి కూడా అలాంటిదే. అది స్థిరమైన, శాశ్వతమైన స్థితి. అందులో వచ్చే అలలు, ఆటుపోట్లు, సుడులు, అలజడులు- ఇవన్నీ తాత్కాలిక స్థితిగతులే. ఆత్మ సముద్రంలో నీటి వంటిది. అది ఎప్పుడూ శాంతి స్థితిలోనే ఉంటుంది. ఆ శాంతిని భగ్నం చేసేది మనసు. మనసు ప్రభావంతో వ్యక్తి, ఆ వ్యక్తి ద్వారా కుటుంబం, తద్వారా సమాజం మొత్తం అశాంతికి గురి అవుతుంది. మరిన్ని వివరాలకు..