
తెలంగాణ(Telangana Rains)లో రాగల రెండు రోజుల్లో వర్షాల తీవ్రత పెరిగే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది.
చివరిగా అప్డేట్ చేసిన సమయం:

తెలంగాణ(Telangana Rains)లో రాగల రెండు రోజుల్లో వర్షాల తీవ్రత పెరిగే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది.
Telangana Rains: తెలంగాణలో రాగల రెండు రోజుల్లో వర్షాల తీవ్రత పెరిగే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతం, దానికి ఆనుకుని ఉన్న తీరప్రాంతాల్లో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం తీవ్రంగా మారడంతో రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో మోస్తరు నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ముఖ్యంగా తూర్పు, ఉత్తర, మధ్య తెలంగాణ జిల్లాలపై ఈ ప్రభావం ఎక్కువగా ఉంటుందని అధికారులు తెలిపారు. వాతావరణంలో వచ్చిన ఈ మార్పుల కారణంగా ప్రజలు, ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల ప్రజలు, వాహనదారులు అప్రమత్త
Nimisham EditorialSenior Editorial Lead
Nimisham
వార్తా మూలం (Source Attribution): మూల కథనం: 10TV Telugu లో చూడండి