
సింగరేణిని కాదని, విదేశీ బొగ్గును దిగుమతి చేసుకోవాలనే కాంగ్రెస్ ప్రభుత్వ నిర్ణయంపై కేటీఆర్(KTR) తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
చివరిగా అప్డేట్ చేసిన సమయం:

సింగరేణిని కాదని, విదేశీ బొగ్గును దిగుమతి చేసుకోవాలనే కాంగ్రెస్ ప్రభుత్వ నిర్ణయంపై కేటీఆర్(KTR) తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
KTR: సింగరేణి సంస్థ నుంచి లభించే చవకైన బొగ్గును పక్కనపెట్టి, భారీ ధరలకు విదేశీ బొగ్గును దిగుమతి చేసుకోవాలనే కాంగ్రెస్ ప్రభుత్వ నిర్ణయంపై బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. సొంత రాష్ట్రంలో పుష్కలంగా బొగ్గు నిల్వలు ఉన్నప్పటికీ, అధిక ధరలకు విదేశీ బొగ్గును కొనుగోలు చేయడం ప్రజలపై అదనపు భారం మోపడమేనని విమర్శించారు. కాంగ్రెస్ సర్కార్ తీసుకున్న ఈ తుగ్లక్ నిర్ణయం వెనుక ఎవరి ప్రయోజనాలు దాగి ఉన్నాయని ప్రశ్నిస్తూ, ‘ఎక్స్’ (ట్విట్టర్) వేదికగా ప్రభుత్వంపై విమర్
Nimisham EditorialSenior Editorial Lead
Nimisham
వార్తా మూలం (Source Attribution): మూల కథనం: 10TV Telugu లో చూడండి