
ED Raids On Attica Gold: దేశవ్యాప్తంగా విపరీతమైన సంచలనం సృష్టించిన ‘అట్టికా గోల్డ్ ప్రైవేట్ లిమిటెడ్(Ed Raids On Attica Gold)’ అక్రమాల వ్యవహారంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు తీవ్రస్థాయిలో ఉక్కుపాదం మోపారు. మనీలాండరింగ్ నిరోధక చట్టం నిబంధనల ప్రకారం తెలుగు రాష్ట్రాలతో పాటు పొరుగు రాష్ట్రాల్లోని మొత్తం 16 కీలక ప్రాంతాల్లో ఈడీ బృందాలు ఏకకాలంలో విస్తృత తనిఖీలు చేపట్టాయి. హైదరాబాద్, విశాఖపట్నం, బెంగళూరు, చెన్నై నగరాల్లోని ఈ సంస్థ ప్రధాన కార్యాలయాలు, శాఖలతో పాటు కంపెనీ డైరెక్టర్లు, షేర్హోల్