మంగళవారం
Actor ProfileCelebrity

మంగళవారం

📊 Box Office Collections
Total News50
Movie Updates0
Sources15
ఈ వీక్ లో ఇంకా ఒక్కటే వర్కింగ్ డే.. మిగతా వారమంతా సెలవులే.. నెక్ట్స్ మండే వరకు ఎంజాయ్
Asianet News Telugu30 Jun 2026
ఈ వీక్ లో ఇంకా ఒక్కటే వర్కింగ్ డే.. మిగతా వారమంతా సెలవులే.. నెక్ట్స్ మండే వరకు ఎంజాయ్

Holidays : వేసవి సెలవులు ముగిసి వారంరోజులు కూడా కాలేదు... అప్పుడే మళ్లీ వరుస సెలవులు వస్తున్నాయి. ఈ వారంలో ఒకటి రెండ్రోజులు కాదు ఏకంగా నాలుగైదు రోజులు తెలుగు రాష్ట్రాల్లోని విద్యాసంస్థలు

మంగళవారం, జూన్ 23.. తెలుగు టీవీ ఛాన ళ్ల లో ప్ర సార మ య్యే సినిమాలు
Chitrajyothy29 Jun 2026
మంగళవారం, జూన్ 23.. తెలుగు టీవీ ఛాన ళ్ల లో ప్ర సార మ య్యే సినిమాలు

ప్రతీ రోజు లానే ఈ మంగళవారం సైతం టెలివిజన్ ప్రేక్షకులను అలరించేందుకు తెలుగు ఛానళ్లు పలు హిట్ చిత్రాలను ప్రసారం చేసేందుకు రెడీ అయ్యాయి. కుటుంబ కథా చిత్రాల నుంచి యాక్షన్, కామెడీ, థ్రిల్లర్ సినిమాల వరకు విభిన్న జానర్లతో ప్రేక్షకులకు వినోదాన్ని అందించ‌డానికి కంటెంట్‌ను సిద్ధం చేశాయి. మరి ఈ మంగళవారం ఏ ఛానల్‌లో ఏ సినిమా ప్రసారం కానుందో ఇప్పుడు తెలుసుకోండి. మంగ‌ళ‌వారం.. తెలుగు టీవీ సినిమాల జాబితా 📺 డీడీ యాద‌గిరి (DD Yadagiri) ఉద‌యం 9 గంట‌ల‌కు – అపెక్స్‌ (A) (హాలీవుడ్ డ‌బ్ మూవీ) మ‌ధ్యాహ్నం 2 గంట‌ల‌కు – కాయ్ రాజా కాయ్‌ రాత్రి 9.30 గంట‌ల‌కు – 📺 ఈ టీవీ (E TV ) ఉద‌యం 9 గంట‌ల‌కు – ఆయ‌న‌కి ఇద్ద‌రు రాత్రి 12 గంట‌ల‌కు – ఆయ‌న‌కి ఇద్ద‌రు 📺 ఈ టీవీ ప్ల‌స్‌ (E TV Plus) మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు – హ‌లో ప్రేమిస్తారా 📺 ఈ టీవీ సినిమా (E TV Cinema) ఉద‌యం 7 గంట‌ల‌కు – నేటి సిద్ధార్థ‌ ఉద‌యం 10 గంట‌ల‌కు – శ్రీవారి ముచ్చ‌ట్లు మ‌ధ్యాహ్నం 1 గంట‌కు – రిక్షావోడు సాయంత్రం 4 గంట‌ల‌కు – ఊరికి మొన‌గాడు రాత్రి 7 గంట‌ల‌కు – శుభాకాంక్ష‌లు మిడ్‌నైట్ 1 గంట‌కు – నేటి సిద్ధార్థ‌ 📺 జెమిని టీవీ (Gemini TV) ఉద‌యం 9 గంట‌ల‌కు – సీత‌య్య మ‌ధ్యాహ్నం 3.30 గంట‌ల‌కు – ముఠామేస్త్రీ 📺 జెమిని లైఫ్‌ (Gemini Life) ఉద‌యం 11 గంట‌ల‌కు – యువ‌రాజు సాయంత్రం 4.30 గంట‌ల‌కు – పేకాట పాపారావు 📺 జెమిని మూవీస్‌ (Gemini Movies) ఉద‌యం 1.30 గంట‌ల‌కు – ర‌గిలే జ్వాల‌ ఉద‌యం 4.30 గంట‌ల‌కు – ఒక‌రికి ఒక‌రు ఉద‌యం 7 గంట‌ల‌కు –

ఏపీ మీదుగా చెన్నైకి ప్రత్యేక రైళ్లు- హాల్ట్ స్టేషన్లు
Oneindia Telugu27 Jun 2026
ఏపీ మీదుగా చెన్నైకి ప్రత్యేక రైళ్లు- హాల్ట్ స్టేషన్లు

ప్రయాణికుల రద్దీని తగ్గించడానికి రైల్వే అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకుంటోన్నారు. గతంలో ప్రకటించిన ప్రత్యేక రైళ్లను పొడిగిస్తూ వస్తోన్నారు. ఏపీ, తెలంగాణల నుంచి రాకపోకలు సాగించే రైళ్లు ఇవి

ద్రోణి, ఉపరితల ఆవర్తనం ఎఫెక్ట్.. 6 రోజులు భారీ వర్షాలు.. ఆ జిల్లాల ప్రజలు జాగ్రత్త
Asianet News Telugu27 Jun 2026
ద్రోణి, ఉపరితల ఆవర్తనం ఎఫెక్ట్.. 6 రోజులు భారీ వర్షాలు.. ఆ జిల్లాల ప్రజలు జాగ్రత్త

తెలంగాణలో వెదర్ రూట్ మార్చింది. ఒక పక్క భానుడు తన ప్రతాపం చూపిస్తుంటే, మరోపక్క వరుణ దేవుడు ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అయ్యాడు. ఈ విచిత్రమైన క్లైమేట్ ఛేంజ్ చూసి జనాలు షాక్ అవుతున్నారు. తాజాగా హైదరాబాద్

తెలంగాణకు రెయిన్ అలర్ట్.. ఆరు రోజులు ఈ జిల్లాల్లో వానలేవానలు.. వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ
10TV Telugu27 Jun 2026
తెలంగాణకు రెయిన్ అలర్ట్.. ఆరు రోజులు ఈ జిల్లాల్లో వానలేవానలు.. వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ

Telangana Heavy Rain Alert : తెలంగాణలో నైరుతి రుతుపవనాల ప్రభావంతో గత వారం రోజులుగా పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వాతావరణం చల్లబడింది. అయితే, తాజాగా వర్షాలపై వాతావరణ శాఖ కీలక ప్రకటన

నెదర్లాండ్స్ కు భారత్ షాక్
Sakshi27 Jun 2026
నెదర్లాండ్స్ కు భారత్ షాక్

రోటర్‌డామ్‌: ప్రొ లీగ్‌ హాకీ టోర్నిలో భారత పురుషుల జట్టు మరో సంచలనం నమోదు చేసింది. ఆదివారం జరిగిన లీగ్‌ మ్యాచ్‌లో భారత్‌ 3–2తో ప్రపంచ రెండో ర్యాంక్‌ నెదర్లాండ్స్‌ జట్టును ఓడించింది. మూడేళ్ల తర్వాత

పనులు చివరి వరకు వచ్చి ఆగిపోతుంటే ఇలా చేయండి
Oneindia Telugu26 Jun 2026
పనులు చివరి వరకు వచ్చి ఆగిపోతుంటే ఇలా చేయండి

చేపడుతున్న పనులు చివరి నిమిషంలో చేజారిపోతున్నాయా? ఎంత కష్టపడినా అదృష్టం కలిసిరావడం లేదా? ఈ సమస్యలకు మీ ఇంట్లోని వాస్తు లోపాలు లేదా నెగిటివ్ ఎనర్జీ కూడా కారణం కావచ్చు. ఈ అడ్డంకులను పటాపంచలు చేసి

భార త జ ట్టు ప్ర క ట న .. సెంచ రీ హీరోకు నో ఛాన్స్
Sakshi24 Jun 2026
భార త జ ట్టు ప్ర క ట న .. సెంచ రీ హీరోకు నో ఛాన్స్

ఇంగ్లండ్‌తో మూడు వ‌న్డేల సిరీస్‌కు 15 మంది స‌భ్యుల‌తో కూడిన భార‌త జ‌ట్టును బీసీసీఐ ప్ర‌క‌టించింది. అఫ్గాన్‌తో వ‌న్డేల‌కు గాయం కార‌ణంగా దూర‌మైన స్టార్ విరాట్ కోహ్లి తిరిగి జ‌ట్టులోకి వ‌చ్చాడు. అయితే

ఇంగ్లాండ్ వన్డే సిరీస్ కు టీమిండియా ప్రకటన.. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ రీఎంట్రీ
TV9 Telugu24 Jun 2026
ఇంగ్లాండ్ వన్డే సిరీస్ కు టీమిండియా ప్రకటన.. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ రీఎంట్రీ

Ind Vs Eng 2026: భారత పురుషుల క్రికెట్ సెలక్షన్ కమిటీ ఆదివారం ఒక కీలక ప్రకటన చేసింది. రాబోయే ఇంగ్లాండ్ పర్యటనలో జరగబోయే మూడు మ్యాచ్‌ల వన్డే (ODI) సిరీస్ కోసం భారత జట్టును అధికారికంగా ప్రకటించింది. ఈ

కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర పెంపు
Vaartha22 Jun 2026
కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర పెంపు

న్యూఢిల్లీ: వాణిజ్య అవసరాలకు వినియోగించే ఎల్పీజీ సిలిండర్‌ ధరను దేశీయ చమురు సంస్థలు పెంచాయి. 19 కేజీల సిలిండర్‌పై ఏకంగా రూ.48.50 మేర పెరిగింది. ఈ మేరకు ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు మంగళవారం ఉదయం

హాస్పిటల్ చేరిన ఎమ్మెల్సీ కవిత
Vaartha22 Jun 2026
హాస్పిటల్ చేరిన ఎమ్మెల్సీ కవిత

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పలు అనారోగ్య సమస్యలతో హాస్పటల్ లో చేరారు. వైద్య పరీక్ష నిమిత్తం హాస్పిటల్‌లో చేరినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. మంగళవారం సాయంత్రానికి వైద్య పరీక్షలు పూర్తవుతాయిని

జమ్మూకశ్మీర్ లో కొనసాగుతున్న తుది దశ పోలింగ్
Vaartha22 Jun 2026
జమ్మూకశ్మీర్ లో కొనసాగుతున్న తుది దశ పోలింగ్

శ్రీనగర్‌: జమ్ముకశ్మీర్‌ అసెంబ్లీ ఎన్నికలు ముగింపు దశకు చేరుకున్నాయి. ఇప్పటికే రెండు దశలు ముగియగా ఈరోజు చివరి దశ పోలింగ్‌ కొనసాగుతోంది. పెద్ద సంఖ్యలో ఓటర్లు పోలింగ్‌లో పాల్గొంటున్నారు. ఈ నేపథ్యంలో

హైదరాబాద్ ఊటీ ట్రిప్.. బడ్జెట్ లోనే క్రేజీ ప్యాకేజీ
Oneindia Telugu19 Jun 2026
హైదరాబాద్ ఊటీ ట్రిప్.. బడ్జెట్ లోనే క్రేజీ ప్యాకేజీ

మండుటెండలు అయినా చిరు జల్లులు అయినా.. వాతావరణం ఎలా ఉన్నా పచ్చని ప్రకృతి మధ్య కాసేపు గడిపినా చాలు.. మనసుకు ఎంతో హాయిని అందిస్తుంది. మన తెలుగు రాష్ట్రాల్లో చాలా ప్రకృతి రమణీయమైన ప్రదేశాలు ఉన్నాయి

సత్యవేడు సబ్ జైలు మూసివేత
Vaartha19 Jun 2026
సత్యవేడు సబ్ జైలు మూసివేత

Satyavedu Sub Jail closed:భద్రతా లోపాలే కారణమంటూ ఖైదీలను చిత్తూరుకు తరలింపు..? తిరుపతి జిల్లా సత్యవేడు పట్టణానికి మరో కీలక ప్రభుత్వ సంస్థ దూరమైంది. దశాబ్దాల చరిత్ర కలిగిన సత్యవేడు సబ్ జైలు మంగళవారం

జూన్ 23 నుండి తెలంగాణవ్యాప్తంగా భారీ వర్ష సూచన
Vaartha19 Jun 2026
జూన్ 23 నుండి తెలంగాణవ్యాప్తంగా భారీ వర్ష సూచన

Telangana weather update:తెలంగాణ వాతావరణ శాఖ శుభవార్త అందించింది. రాష్ట్రంలో గత కొన్ని రోజులుగా భానుడి భగభగలు, ఉక్కపోతతో అల్లాడుతున్న ప్రజలకు ఉపశమనం లభించనుంది. నైరుతి రుతుపవనాలు మందగించి

హైదరాబాద్ టూ ఊటీ మస్త్ ట్రిప్.. బడ్జెట్ లోనే ఐఆర్ సీటీసీ క్రేజీ ప్యాకేజీ డీటెయిల్స్ ఇవే
Asianet News Telugu19 Jun 2026
హైదరాబాద్ టూ ఊటీ మస్త్ ట్రిప్.. బడ్జెట్ లోనే ఐఆర్ సీటీసీ క్రేజీ ప్యాకేజీ డీటెయిల్స్ ఇవే

సిటీలో ఎండలు ఇప్పటికీ దంచికొడుతున్నాయి. ఉక్కపోత, వర్క్ ప్రెజర్‌తో మైండ్ బ్లాక్ అవుతుంటే.. కాసేపు అలా ప్రశాంతమైన హిల్ స్టేషన్‌కు వెళ్లి చిల్ అవ్వాలనిపించడం కామన్. మీకూ అలాగే ఉందా? అయితే మీ కోసమే

ఝార్ఖండ్ లో కాంగ్రెస్ షాక్.. క్రాస్ ఓటింగ్ తో పరిమళ్ నత్వానీ గెలుపు
Samayam Telugu18 Jun 2026
ఝార్ఖండ్ లో కాంగ్రెస్ షాక్.. క్రాస్ ఓటింగ్ తో పరిమళ్ నత్వానీ గెలుపు

ఝార్ఖండ్‌ రాజ్యసభ ఎన్నికల్లో బీజేపీ మద్దతుతో స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగిన పరిమళ్ నత్వానీ గెలుపొందారు. ఇండియా కూటమిలోని భాగస్వామ్య పార్టీలైన సీపీఐ (ఎంఎల్), ఆర్జేడీలు క్రాస్ ఓటింగ్‌‌కు

ఛత్తీస్ గఢ్ లో దారుణం.. మైనింగ్ గొడవల్లో స్థానిక నేత సజీవ దహనం
Andhra Jyothy18 Jun 2026
ఛత్తీస్ గఢ్ లో దారుణం.. మైనింగ్ గొడవల్లో స్థానిక నేత సజీవ దహనం

ఛత్తీస్‌గఢ్‌లో ఇసుక తవ్వకాల విషయంలో ఇరు వర్గాల మధ్య చలరేగిన వివాదం దారుణ మలుపు తిరిగింది. స్థానిక నేత ఒకరు సజీవదహనమయ్యారు. ఇంటర్నెట్ డెస్క్: ఛత్తీస్‌గఢ్‌లో ఇసుక తవ్వకాలకు సంబంధించి ఇరు వర్గాల మధ్య

నాకు పెళ్లైంది.. ఇలాంటి మెసేజ్ లు పంపవద్దు
Sakshi18 Jun 2026
నాకు పెళ్లైంది.. ఇలాంటి మెసేజ్ లు పంపవద్దు

తమిళనాడు: దిండుక్కల్ జిల్లా నత్తం సమీపంలోని వేలాయుధంపట్టికి చెందిన అరవిందన్‌ (22) కూలీగా పనిచేస్తున్నాడు. అదే ప్రాంతానికి చెందిన నాగలక్ష్మితో అతడు గతంలో సన్నిహితంగా మాట్లాడేవాడు. అయితే మూడు నెలల

ప్రేమ విఫలమైందని యువతి ఆత్మహత్య
Vaartha18 Jun 2026
ప్రేమ విఫలమైందని యువతి ఆత్మహత్య

Devarapalli incident:అల్లూరి సీతారామరాజు జిల్లా చోడవరం మండలం అంబేరపురం గ్రామానికి చెందిన కోడూరు దివ్య 26 ఏళ్ల వయస్సులో కన్నుమూసింది. దివ్య విశాఖపట్నంలోని బంగారు ఆభరణాల దుకాణంలో ఉద్యోగం చేసేది. అక్కడ

అనగనగా ఓ దేవర దున్నపోతు
Andhra Jyothy18 Jun 2026
అనగనగా ఓ దేవర దున్నపోతు

జాతరకు బలిస్తున్నారంటూ ఢిల్లీకి ఫిర్యాదు జాగారం చేసి బలిని అడ్డుకున్న అధికారులు పూతలపట్టు(చిత్తూరు): అనగనగా ఓ దేవర దున్నపోతు. జాతరకు బలిచ్చేందుకు తీసుకొచ్చారు. ఇంతలో ఈ బలి కథ ఢిల్లీకి చేరింది

అనారోగ్యంతో ప్రముఖ హాలీవుడ్ నటి కన్నుమూత
Andhra Jyothy18 Jun 2026
అనారోగ్యంతో ప్రముఖ హాలీవుడ్ నటి కన్నుమూత

ప్రముఖ హాలీవుడ్ నటి డేవే ఛేజ్ కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె మంగళవారం ప్రాణాలు కోల్పోయారు. ఇంటర్‌నెట్ డెస్క్: ప్రముఖ హాలీవుడ్ నటి డేవే ఛేజ్ కన్నుమూశారు. గత కొంతకాలంగా

గ్యాంగ్ రేప్, యాసిడ్ దాడి కేసు.. సస్పెండ్ అయిన ఇద్దరు బీఎస్ఎఫ్ జవాన్లకు 42 ఏళ్ల జైలు శిక్ష
Samayam Telugu18 Jun 2026
గ్యాంగ్ రేప్, యాసిడ్ దాడి కేసు.. సస్పెండ్ అయిన ఇద్దరు బీఎస్ఎఫ్ జవాన్లకు 42 ఏళ్ల జైలు శిక్ష

Two BSF Jawans Jailed 42 Years : సరిహద్దుల్లో దేశాన్ని రక్షించాల్సిన రక్షకులే భక్షకులుగా మారిన ఒక ఘోర ఉదంతంలో న్యాయస్థానం చారిత్రాత్మక తీర్పు వెలువరించింది. ఒక మహిళపై సామూహిక అత్యాచారానికి

దున్నపోతుకు కాపలాగా పోలీసులు, అధికారులు.. ఢిల్లీ నుంచి ఆదేశాలు, ఇంట్రెస్టింగ్ స్టోరీ
Samayam Telugu18 Jun 2026
దున్నపోతుకు కాపలాగా పోలీసులు, అధికారులు.. ఢిల్లీ నుంచి ఆదేశాలు, ఇంట్రెస్టింగ్ స్టోరీ

ఢిల్లీ నుంచి ఆదేశాలు వచ్చాయంటూ పోలీసులు ఆ గ్రామానికి పరుగులు పెట్టారు.. అక్కడ ఓ దున్నపోతుకు రాత్రంతా కాపాలాగా ఉన్నారు. దున్నపోతుకు పోలీసులు కాపలా ఉండటమేంటి.. ఢిల్లీ నుంచి ఆదేశాలు రావడమేంటని అందరూ

గుండెపోటుతో బాడీ బిల్డర్ మృతి.. జిమ్ నుంచి ఇంటికొచ్చి కుప్పకూలాడు, కారణం ఏంటో చెప్పిన డాక్టర్లు
Samayam Telugu18 Jun 2026
గుండెపోటుతో బాడీ బిల్డర్ మృతి.. జిమ్ నుంచి ఇంటికొచ్చి కుప్పకూలాడు, కారణం ఏంటో చెప్పిన డాక్టర్లు

బాడీ బిల్డర్ మంచి ఫిట్‌గా, ఆరోగ్యంగా ఉంటారు. రోజూ జిమ్‌కు వెళ్లి కసరత్తు చేస్తారు.. ప్రతిరోజూ ప్రత్యేకంగా ఓ డైట్ ఉంటుంది. అంత ఫిట్‌గా ఉండే బాడీ బిల్డర్‌ గుండెపోటుతో చనిపోవడం చర్చనీయాంశమైంది

పానీపూరి విక్రేత మోహన్ లాల్ పై కేసు
Sakshi18 Jun 2026
పానీపూరి విక్రేత మోహన్ లాల్ పై కేసు

సిరిసిల్లటౌన్‌: పానీపూరి తిని అస్వస్థతకు గురైన 25 మంది సిరిసిల్లలోని జిల్లా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. మూడు రోజుల క్రితం పానీపూరి తిన్న పిల్లలు, పెద్దలు మంగళవారం ఉదయం నుంచి అస్వస్థకు

రాయదుర్గం భూవివాదం.. వెయ్యి కోట్ల వేలంపై పిటిషన్.. తెలంగాణ ప్రభుత్వానికి షాక్
10TV Telugu18 Jun 2026
రాయదుర్గం భూవివాదం.. వెయ్యి కోట్ల వేలంపై పిటిషన్.. తెలంగాణ ప్రభుత్వానికి షాక్

నాలెడ్జ్ సిటీ భూవేలంపై ఎస్‌బీఐ దావా. వేలాన్ని సవాలు చేస్తూ హైకోర్టులో పిటిషన్. ఎకరా రికార్డు స్థాయిలో రూ.204 కోట్లు. SBI Land Dispute: హైదరాబాద్ ఐటీ హబ్ ఐకాన్‌గా మారిన రాయదుర్గం నాలెడ్జ్ సిటీలోని

బాస్ పేరిట వాట్సాప్ మెసేజ్
Andhra Jyothy18 Jun 2026
బాస్ పేరిట వాట్సాప్ మెసేజ్

బాస్‌ పేరుతో వచ్చిన వాట్సాప్‌ మెసేజ్‌ ఓ ప్రైవేట్‌ కంపెనీని నిండా ముంచేసింది. ఆ మెసేజ్‌ నిజమని నమ్మిన అకౌంట్స్‌ డిపార్ట్‌మెంట్‌ ఉద్యోగి.. విడతల వారీగా ఏకంగా రూ.10 కోట్లకు పైగా... న్యూఢిల్లీ, జూన్‌

లీగ్ వివాదం.. విజయ్ దేవరకొండ, వెంకటేష్ లకు లీగల్ నోటీసులు
Samayam Telugu17 Jun 2026
లీగ్ వివాదం.. విజయ్ దేవరకొండ, వెంకటేష్ లకు లీగల్ నోటీసులు

హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (HCA) ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన 'టీజీ20 (TG20) లీగ్' చుట్టూ వివాదం నెలకొంది. ఈ లీగ్ నిర్వహణపై తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ (TCA) తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది

పానీపూరి తిని 20 మంది చిన్నారులకు అస్వస్థత.. తీవ్రమైన జ్వరం, ఫిట్స్
Samayam Telugu17 Jun 2026
పానీపూరి తిని 20 మంది చిన్నారులకు అస్వస్థత.. తీవ్రమైన జ్వరం, ఫిట్స్

పానీపూరి అంటే చాలా మందికి ఇష్టం. అయితే అది తయారు చేసే విధానం ఎలా ఉన్నా.. ఎగబడి తింటూనే ఉంటారు. చిన్న పిల్లల దగ్గరి నుంచి ముసలివాళ్ల వరకు పానీపూరిని చాలా ఇష్టంగా లాగించేస్తూ ఉంటారు. కానీ కొన్నిసార్లు

ఆర్ ఎస్ ఎస్ ఆఫీస్ పై పెట్రోల్ బాంబుల దాడి
TeluguOne17 Jun 2026
ఆర్ ఎస్ ఎస్ ఆఫీస్ పై పెట్రోల్ బాంబుల దాడి

ఝార్ఖండ్ రాజధాని రాంచీ నగరంలో మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఒక్కసారిగా తీవ్ర కలకలం రేగింది. ఎప్పుడూ ప్రశాంతంగా ఉండే ప్రాంతంలో ఒక్కసారిగా శాంతిభద్రతల సమస్య ఒక్క ఉదుటున పైకి లేచింది. రాంచీలోని

తెలుగు స్టూడెంట్సే కాదు ఎంప్లాయిస్ కూడా ఎగిరిగంతేసే న్యూస్.. మళ్లీ వరుసగా నాల్రోజులు సెలవులు, లాంగ్ వీకెండ్
Asianet News Telugu17 Jun 2026
తెలుగు స్టూడెంట్సే కాదు ఎంప్లాయిస్ కూడా ఎగిరిగంతేసే న్యూస్.. మళ్లీ వరుసగా నాల్రోజులు సెలవులు, లాంగ్ వీకెండ్

Holidays : సాధారణంగా తెలుగు రాష్ట్రాల్లోని విద్యాసంస్థలకు దసరా, సంక్రాంతి పండగలకు వరుస సెలవులు వస్తుంటాయి. కానీ ఈసారి ఎవ్వరూ ఊహించని విధంగా మొహర్రం పండక్కి భారీ సెలవులు వస్తున్నాయి. వేసవి సెలవులు

నీటి బకెట్ లో పడి 16 నెలల చిన్నారి మృతి
TeluguOne17 Jun 2026
నీటి బకెట్ లో పడి 16 నెలల చిన్నారి మృతి

హైదరాబాద్‌ పరిధిలో హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది. ఇంట్లో సరదాగా ఆడుకుంటున్న 16 నెలల చిన్నారి క్షణాల్లోనే విషాదానికి గురైంది. ప్రమాదవశాత్తు బాత్రూమ్‌లోని నీటి బకెట్‌లో పడిపోవడంతో ఊపిరాడక మృతి

రైతన్నలపై కాంగ్రెస్ భస్మాసుర హస్తం
Namasthe Telangana17 Jun 2026
రైతన్నలపై కాంగ్రెస్ భస్మాసుర హస్తం

రాజాపేట, జూన్ 17 : కాంగ్రెస్ ప్రభుత్వం రైతన్నల పట్ల నిర్లక్ష్య వైఖరి అవలంబిస్తూ రైతు వ్యతిరేక విధానాలు కొనసాగిస్తోందని బీఆర్ఎస్ నాయకుడు, మదర్ డైయిరీ మాజీ డైరెక్టర్ చింతలపూరి వెంకట్రాంరెడ్డి

మరో చదువుల తల్లి ఊపిరి ఆగిపోయింది
Sakshi17 Jun 2026
మరో చదువుల తల్లి ఊపిరి ఆగిపోయింది

NEET UG Re-Exam 2026 ప్రతిష్టాత్మక నీట్‌ యూజీ రీ ఎగ్జామ్‌కు సంబంధించి ఉత్తరాఖండ్‌లోని డెహ్రాడూన్‌లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. 1999 కార్గిల్ యుద్ధంలో పాల్గొన్న రిటైర్డ్ ఆర్మీ అధికారి కుమార్తె 23

నీట్ పరీక్షకు సిద్ధమవుతున్న యువతి ఆత్మహత్య
AP7AM17 Jun 2026
నీట్ పరీక్షకు సిద్ధమవుతున్న యువతి ఆత్మహత్య

ఉత్తరాఖండ్‌ రాజధాని డెహ్రాడూన్‌లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. నీట్ పరీక్షకు సిద్ధమవుతున్న 23 ఏళ్ల యువతి ఆత్మహత్యకు పాల్పడింది. పన్నెండో తరగతిలో పాఠశాల టాపర్‌గా నిలిచిన సదరు విద్యార్థిని, తన

ఢిల్లీలో పాకిస్థాన్ మద్దతు గల ఉగ్రవాద నెట్ వర్క్ భగ్నం - ఏడుగురు ఉగ్రవాదుల అరెస్ట్
Vaartha17 Jun 2026
ఢిల్లీలో పాకిస్థాన్ మద్దతు గల ఉగ్రవాద నెట్ వర్క్ భగ్నం - ఏడుగురు ఉగ్రవాదుల అరెస్ట్

Seven terrorists arrested : ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్ మంగళవారం పాకిస్థాన్ మద్దతుగల ఒక ప్రధాన ఉగ్రవాద, నేర నెట్‌వర్క్‌ను ఛేదించి, ఏడుగురు నిందితులను అరెస్టు చేసింది. మొత్తం ఏడుగురు నిందితులను

ట్రాన్స్ ఫర్ త్రిమూర్తులు’ మూవీని క్వాలిటీతో తీశాం.. అందరికీ కచ్చితంగా నచ్చుతుంది.. వడ్డే నవీన్
Telugu Times17 Jun 2026
ట్రాన్స్ ఫర్ త్రిమూర్తులు’ మూవీని క్వాలిటీతో తీశాం.. అందరికీ కచ్చితంగా నచ్చుతుంది.. వడ్డే నవీన్

వడ్డే క్రియేషన్స్ బ్యానర్ మీద వడ్డే జిష్ణు సమర్ఫణలో వడ్డే నవీన్ హీరోగా, నిర్మాతగా చేసిన చిత్రం ‘ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు’. ఈ మూవీతో కమల్ తేజ నార్ల దర్శకుడిగా పరిచయం కాబోతోన్నారు. ఈ సినిమాలో వడ్డే

నీట్ అభ్యర్థులకు ఢిల్లీ ప్రభుత్వంతో పాటు ఇతర రాష్ట్రాలు ఉచిత ప్రయాణ సదుపాయం
Vaartha17 Jun 2026
నీట్ అభ్యర్థులకు ఢిల్లీ ప్రభుత్వంతో పాటు ఇతర రాష్ట్రాలు ఉచిత ప్రయాణ సదుపాయం

NEET-UG 2026: జూన్ 21న జరగనున్న NEET UG రీ-టెస్ట్ (పునఃపరీక్ష) కోసం, ఢిల్లీ ప్రభుత్వం మంగళవారం నాడు అభ్యర్థులకు నగరం అంతటా ఢిల్లీ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ (DTC) బస్సుల్లో ఉచిత ప్రయాణ సదుపాయాన్ని

ఈసారి మొహర్రం ఎప్పుడొచ్చింది? ఈ పండుగ ఎలా ప్రారంభమైందంటే
Samayam Telugu17 Jun 2026
ఈసారి మొహర్రం ఎప్పుడొచ్చింది? ఈ పండుగ ఎలా ప్రారంభమైందంటే

చాంద్రమాన క్యాలెండర్ ప్రకారం 2026 జూన్16 తేదీ మంగళవారం సాయంత్రం మొహర్రం వేడుకలు ప్రారంభమయ్యాయి. ఈ పవిత్రమైన రోజున పీర్ల(పంజా)ను ప్రతిష్టించి ప్రత్యేక ప్రార్థనలు చేస్తారు. అల్లాహ్ ఆరాధించే సమయంలో

ఎన్నికల్లో కాక్రోచ్ పార్టీ పోటీ? అభిజీత్ దీప్కే మైండ్ బ్లోయింగ్ ఆన్సర్
Oneindia Telugu17 Jun 2026
ఎన్నికల్లో కాక్రోచ్ పార్టీ పోటీ? అభిజీత్ దీప్కే మైండ్ బ్లోయింగ్ ఆన్సర్

దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టించిన నీట్-యూజీ (NEET-UG) పేపర్ లీకేజీ వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెరుగుతోంది. ఈ వివాదంపై దేశ యువతకు భరోసా ఇవ్వడంలో కేంద్రం పూర్తిగా విఫలమైందంటూ సరికొత్తగా

కార్యాలయంపై పెట్రోల్ బాంబులతో దాడి! వీడియో
Oneindia Telugu17 Jun 2026
కార్యాలయంపై పెట్రోల్ బాంబులతో దాడి! వీడియో

జార్ఖండ్ రాజధాని రాంచీలో మంగళవారం అర్ధరాత్రి దాటిన అనంతరం ఓ సంచలన ఘటన వెలుగుచూసింది.ఇక్కడి నివారణ్‌పూర్‌లో ఉన్న ఆర్ఎస్ఎస్ ప్రాంతీయ కార్యాలయంపై కొందరు గుర్తుతెలియని దుండగులు పెట్రోల్ బాంబులతో దాడికి

పిటిషనర్ వయసెంత ?'.. లాయర్ సమాధానంతో పిటిషన్ డిస్మిస్ చేసిన సుప్రీంకోర్టు
Samayam Telugu17 Jun 2026
పిటిషనర్ వయసెంత ?'.. లాయర్ సమాధానంతో పిటిషన్ డిస్మిస్ చేసిన సుప్రీంకోర్టు

సంచలనం సృష్టించిన హైదరాబాద్ ఐఎస్‌బీ క్యాంపస్ లైంగిక దాడి కేసులో దేశ అత్యున్నత న్యాయస్థానం అయిన సుప్రీంకోర్టు మంగళవారం ఒక కీలక తీర్పును వెలువరించింది. తనపై బలవంతంగా లైంగిక చర్యకు పాల్పడ్డాడంటూ

ఫుడ్ కమిషన్ ఛైర్మన్ విజయప్రతాప్ రెడ్డికి భద్రత కొనసాగింపు.. ప్రభుత్వానికి హైకోర్టులో చుక్కెదురు
AP7AM17 Jun 2026
ఫుడ్ కమిషన్ ఛైర్మన్ విజయప్రతాప్ రెడ్డికి భద్రత కొనసాగింపు.. ప్రభుత్వానికి హైకోర్టులో చుక్కెదురు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆహార కమిషన్ (ఫుడ్ కమిషన్) ఛైర్మన్ విజయప్రతాప్ రెడ్డి భద్రత వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వానికి ఏపీ హైకోర్టులో చుక్కెదురైంది. ఆయనకు 1+1 భద్రతను పునరుద్ధరించాలని గతంలో సింగిల్ జడ్జి

హైడ్రా అధికారులు సూపర్ కాప్స్ కాదు.. హైకోర్టు హాట్ కౌంటర్
SkyC Media17 Jun 2026
హైడ్రా అధికారులు సూపర్ కాప్స్ కాదు.. హైకోర్టు హాట్ కౌంటర్

హైదరాబాద్‌ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ (హైడ్రా) అధికారుల తీరుపై తెలంగాణ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రభుత్వ యంత్రాంగంలో భాగమైన ఈ సంస్థ అధికారులు తమను తాము

దీప్కే దాడి వెనుక ఆర్ఎస్ఎస్
TeluguOne17 Jun 2026
దీప్కే దాడి వెనుక ఆర్ఎస్ఎస్

నీట్- పేపర్ లీక్ పై నిరసనలు వెల్లువెత్తుతున్న తరుణంలో, జైపూర్‌లో తనపై జరిగిన దాడి వెనుక ఆరెస్సెస్ హస్తం ఉందని కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే ఆరోపించారు. నీట్ కుంభకోణం నుంచి ప్రజల

భద్రాచలం అభివృద్ధికి 46.65 కోట్లు మంజూరు.. జీవో జారీ
SkyC Media17 Jun 2026
భద్రాచలం అభివృద్ధికి 46.65 కోట్లు మంజూరు.. జీవో జారీ

తెలంగాణ ప్రభుత్వం 2027 లో నిర్వహించనున్న గోదావరి మహా పుష్కరాల సన్నాహాల్లో మరో కీలక అడుగు వేసింది. ఈ నేపథ్యంలో భద్రాచలం ప్రాంతంలోని ముఖ్యమైన అభివృద్ధి పనుల కోసం ఇరిగేషన్ శాఖకు రూ.46.65 కోట్లు

అంబాసిడ ర్ గా విజయ్ దేవరకొండ! నోటీసులు ఇస్తామ న్న టీసీఏ కార్యదర్శి
Chitrajyothy17 Jun 2026
అంబాసిడ ర్ గా విజయ్ దేవరకొండ! నోటీసులు ఇస్తామ న్న టీసీఏ కార్యదర్శి

శ్రీనిధి యూనివర్సిటీ టీజీ20 లీగ్‌కు టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ బ్రాండ్ అంబాసిడర్‌గా నియమితులయ్యారు. శ్రీనిధి యూనివర్సిటీ టీజీ20 లీగ్ (TG20 League) ప్రచారకర్తగా టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ (Vijay

సుంకరి నరహరిరావుకు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్
Eenadu17 Jun 2026
సుంకరి నరహరిరావుకు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్

హైదరాబాద్‌: తెలంగాణ ‘సర్వే, సెటిల్‌మెంట్, భూ రికార్డులు’ మల్టీజోన్‌-2 ఉపసంచాలకుడు సుంకరి నరహరిరావుకు న్యాయమూర్తి 14 రోజుల జ్యుడీషియల్‌ రిమాండ్‌ విధించారు. హైదరాబాద్‌ పాతబస్తీ ఛత్రినాకలోని నరహరిరావు

తమిళ పాలిటిక్స్ .. స్టాలిన్ కు కాంగ్రెస్ స్ట్రాంగ్ కౌంటర్
Sakshi17 Jun 2026
తమిళ పాలిటిక్స్ .. స్టాలిన్ కు కాంగ్రెస్ స్ట్రాంగ్ కౌంటర్

సాక్షి, చైన్నె: తమిళనాడులో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. ప్రజల తీర్పును గౌరవించి డీఎంకే ఒక బాధ్యతాయుతమైన ప్రతిపక్షంగా వ్యవహరించాలే గానీ, కూటమి పార్టీలపై నిందలు వేస్తూ విమర్శలు కొనసాగిస్తే ఆ పార్టీ