ఉపాధి
Actor ProfilePolitician

ఉపాధి

Total News50
Movie Updates0
Sources13
నూడుల్స్ తో జపాన్ శాస్త్రవేత్తల వినూత్న సృష్టి
AP7AM19 Jun 2026
నూడుల్స్ తో జపాన్ శాస్త్రవేత్తల వినూత్న సృష్టి

జపాన్‌కు చెందిన పరిశోధకులు ఒక అద్భుతమైన ఆవిష్కరణను వెలుగులోకి తీసుకువచ్చారు. ఆహార యోగ్యం కాని, వ్యర్థంగా పారేసే నూడుల్స్‌ సహాయంతో అత్యంత దృఢమైన, పర్యావరణహిత కాగితాన్ని వారు రూపొందిస్తున్నారు. ఉడన్

ఆంధ్రప్రదేశ్ పారిశ్రామికాభివృద్ధికి సహకరించండి
Telugu Times19 Jun 2026
ఆంధ్రప్రదేశ్ పారిశ్రామికాభివృద్ధికి సహకరించండి

ప్రముఖ పారిశ్రామికవేత్తలతో మంత్రి నారా లోకేష్ భేటీ కోల్ కత్తా: వీసా స్టీల్ వైస్ చైర్మన్ & మేనేజింగ్ డైరక్టర్ విశాల్ అగర్వాల్ ( Vishal Agarwal), ఇమామీ గ్రూప్ డైరక్టర్ ఆదిత్య ఆగర్వాల్ (Aditya

సమర్థ నాయకుడు ఉంటే ఏదైనా సాధ్యమే
Eenadu19 Jun 2026
సమర్థ నాయకుడు ఉంటే ఏదైనా సాధ్యమే

ఇంటర్నెట్‌డెస్క్‌: కోల్‌కతా పర్యటనలో భాగంగా ఏపీ మంత్రి నారా లోకేశ్‌ ఇండియన్‌ ఛాంబర్‌ ఆఫ్ కామర్స్‌ ప్లీనరీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా.. ఏపీలో పెట్టుబడులకు అవకాశాలు అంశంపై మంత్రి ప్రసంగించారు

ఉపాధి, ఉద్యోగ అవకాశాలకు కొదవలేదు
Eenadu19 Jun 2026
ఉపాధి, ఉద్యోగ అవకాశాలకు కొదవలేదు

ఏపీలో ఉపాధి, ఉద్యోగ అవకాశాలకు కొదవేమీ లేదని మంత్రి నారా లోకేశ్‌ అన్నారు. విరివిగా పరిశ్రమలు వస్తే ఉపాధి అవకాశాలు పెరుగుతాయన్నారు. కోల్‌కతాలో ఇండియన్‌ ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్లీనరీలో ‘ఏపీలో పెట్టుబడులకు అవకాశాలు’ అంశంపై ఆయన ప్రసంగించారు. సమర్థ నాయకుడు ఉంటే ఏదైనా సాధ్యమని ప్రధాని నిరూపిస్తున్నారని చెప్పారు. ఉపాధి, ఉద్యోగ అవకాశాలకు కొదవలేదు: లోకేశ్‌

శుభగడియలొచ్చాయ్
Andhra Jyothy19 Jun 2026
శుభగడియలొచ్చాయ్

నేటి నుంచి మోగనున్న పెళ్లి బాజాలు జూలై 15 నుంచి ఆషాఢం అధిక జ్యేష్ఠ మాసం ముగియడంతో మళ్లీ శుభగడియలు ప్రారం భమయ్యాయి. దీంతో శుక్రవారం నుంచి వివాహాలు, గృహప్రవేశాలు, నిశ్చితార్థాలు తదితర శుభకార్యాలు

పారిశ్రామికవేత్తలతో లోకేష్ కీలక భేటీ...ఏపీ అభివృద్ధికి సహకరించండి
TeluguOne19 Jun 2026
పారిశ్రామికవేత్తలతో లోకేష్ కీలక భేటీ...ఏపీ అభివృద్ధికి సహకరించండి

కోల్ కత్తాలో ప్రముఖ పారిశ్రామికవేత్తలతో మంత్రి నారా లోకేష్ భేటీ... వీసా స్టీల్ వైస్ చైర్మన్ & మేనేజింగ్ డైరక్టర్ విశాల్ అగర్వాల్, ఇమామీ గ్రూప్ డైరక్టర్ ఆదిత్య ఆగర్వాల్, సిమెంట్స్ వైస్ చైర్మన్

నెల్లిమర్లలో వికటించిన పొత్తు ధర్మం
Vaartha18 Jun 2026
నెల్లిమర్లలో వికటించిన పొత్తు ధర్మం

Nellimarla Alliance Issue | విజయనగరం, జూన్ 18, ప్రభాతవార్త: విజయనగరం జిల్లా నెల్లిమర్ల నియోజకవర్గంలో అధికార తెలుగుదేశం, జనసేన పార్టీల మధ్య పొత్తు ధర్మం వికటించినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ

స్టాక్ మార్కెట్లు దూసుకుపోతున్నాయి
Eenadu18 Jun 2026
స్టాక్ మార్కెట్లు దూసుకుపోతున్నాయి

ఇంటర్నెట్‌ డెస్క్‌: అమెరికా-ఇరాన్‌ ఒప్పందంపై సంతకాలు పూర్తయిన నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ (Donald Trump) తాజాగా స్పందించారు. ఇరాన్‌ ఎప్పటికీ అణ్వాయుధాన్ని కలిగి ఉండదని మరోసారి స్పష్టం

దుబాయ్ పెట్రోల్ బంకుల్లో పనిచేసే కార్మికులు జీతాలు ఎంతుంటాయో తెలుసా
Zee Telugu18 Jun 2026
దుబాయ్ పెట్రోల్ బంకుల్లో పనిచేసే కార్మికులు జీతాలు ఎంతుంటాయో తెలుసా

Dubai Petrol Pump Worker Salary: భారత్ నుంచి గల్ఫ్ దేశాలకు ముఖ్యంగా దుబాయ్ కు వలస వెళ్లేవారి సంఖ్య లక్షల్లో ఉంటుంది. ప్రతి ఏటా లక్షలాది మంది కార్మికులు ఉపాధి కోసం గల్ఫ్ దేశాలకు వలస వెళ్తుంటారు

పవన్ కళ్యాణ్ ను కొండగట్టు అంజన్న తో పోల్చిన నిరంజన్ తండ్రి
Vaartha18 Jun 2026
పవన్ కళ్యాణ్ ను కొండగట్టు అంజన్న తో పోల్చిన నిరంజన్ తండ్రి

Pawan Kalyan : జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన మానవీయ కోణాన్ని చాటుకుంటూ హనుమకొండలో అరుదైన వ్యాధితో బాధపడుతున్న తన వీరాభిమాని నిరంజన్‌ను నేరుగా కలిసి పరామర్శించారు. నిరంజన్ ఆరోగ్యం గురించి అడిగి

కేటీఆర్ చేతులమీదుగా ఓజ్రిట్ నూతన కార్యాలయ ప్రారంభోత్సవం
Eenadu18 Jun 2026
కేటీఆర్ చేతులమీదుగా ఓజ్రిట్ నూతన కార్యాలయ ప్రారంభోత్సవం

హైదరాబాద్: ప్రముఖ టెక్నాలజీ, డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్ సంస్థ ఓజ్రిట్ (Ozrit) తన నూతన కార్యాలయాన్ని హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో ప్రారంభించింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన బీఆర్ఎస్ వర్కింగ్

సచివాలయంలో 18వ మీటింగ్.. ఏపీకి పెట్టుబడుల వెల్లువ
SkyC Media18 Jun 2026
సచివాలయంలో 18వ మీటింగ్.. ఏపీకి పెట్టుబడుల వెల్లువ

అమరావతి సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన 18వ రాష్ట్రస్థాయి పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు సమావేశం అత్యంత ప్రతిష్టాత్మకంగా జరిగింది. ఏపీలో పెట్టుబడులను వేగవంతం చేయడంతో పాటు స్థానిక

ఏపీ తీరంలో బీచ్ షాక్స్.. జీవో జారీ
TeluguOne18 Jun 2026
ఏపీ తీరంలో బీచ్ షాక్స్.. జీవో జారీ

ఆంధ్రప్రదేశ్ పర్యాటక రంగంలో కొత్త అధ్యాయం మొదలైంది. సుదీర్ఘమైన తీరప్రాంతం ఉన్నప్పటికీ.. ఇప్పటివరకు కేవలం సాధారణ సందర్శనలకే పరిమితమైన ఆంధ్రప్రదేశ్ బీచ్ లు.. ఇక అంతర్జాతీయ స్థాయి హంగులు

మంత్రి సీతక్క, సురేఖ ఎంట్రీ.. వెటా ఇండియా వేదిక లాంచ్
SkyC Media18 Jun 2026
మంత్రి సీతక్క, సురేఖ ఎంట్రీ.. వెటా ఇండియా వేదిక లాంచ్

హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ కన్వెన్షన్ సెంటర్ వేదికగా జూన్ 24న మహిళా సాధికారత సమ్మిట్ అట్టహాసంగా జరగనుంది. ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమంతో విమెన్ ఎంపవర్‌మెంట్ తెలుగు అసోసియేషన్ వెటా ఇండియా అధికారికంగా

అంబేడ్కర్ వర్సిటీలో విదేశీ భాషల శిక్షణ
Andhra Jyothy18 Jun 2026
అంబేడ్కర్ వర్సిటీలో విదేశీ భాషల శిక్షణ

డా.బి.ఆర్‌ అంబేడ్కర్‌ సార్వత్రిక విశ్వవిద్యాలయం విద్యార్థులకు అంతర్జాతీయ స్థాయిలో ఉపాధి అవకాశాలు కల్పించేందుకు కీలక అడుగు వేసింది. ‘ఇగ్నిటస్‌ ఎడ్యుటెక్‌’తో ఓపెన్‌ వర్సిటీ ఒప్పందం హైదరాబాద్‌ సిటీ

జూలై 15 నుంచి బ్రిటన్ తో స్వేచ్ఛా వాణిజ్యం - ప్రధాని మోడీ
Oneindia Telugu17 Jun 2026
జూలై 15 నుంచి బ్రిటన్ తో స్వేచ్ఛా వాణిజ్యం - ప్రధాని మోడీ

భారత్‌–బ్రిటన్‌ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం జులై 15 నుంచి అమల్లోకి రానుందని ప్రధాని నరేంద్ర మోదీ వెల్లడించడం, రెండు దేశాల ఆర్థిక సంబంధాల్లో కీలక మలుపుగా చూడవచ్చు. జీ7 సదస్సు సందర్భంగా బ్రిటన్‌ ప్రధాని

విశాఖ, సూర్యలంకలో బీచ్ షాక్స్.. జీవో జారీ
Vaartha17 Jun 2026
విశాఖ, సూర్యలంకలో బీచ్ షాక్స్.. జీవో జారీ

Beach Shacks : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పర్యాటక రంగాన్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లేందుకు మరియు టూరిజం డెవలప్‌మెంట్‌ను పరుగులు పెట్టించేందుకు ఏపీ ప్రభుత్వం సరికొత్త నిర్ణయం తీసుకుంది. గోవా, విదేశీ

గోవా తరహాలో ఏపీ బీచ్ లలో బార్లు.. మార్గదర్శకాలు జారీ
NTV Telugu17 Jun 2026
గోవా తరహాలో ఏపీ బీచ్ లలో బార్లు.. మార్గదర్శకాలు జారీ

Beach Shacks in AP: ఆంధ్రప్రదేశ్‌లో తీరప్రాంత పర్యాటకాన్ని మరింత అభివృద్ధి చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని బీచ్ ప్రాంతాల్లో ‘బీచ్ షాక్స్’ పేరుతో ప్రత్యేక కేంద్రాలను

నెలకు రూ.లక్ష ఆదాయం.. క్యాబ్ డ్రైవర్ తో సీఈవో సంభాషణ వైరల్
AP7AM17 Jun 2026
నెలకు రూ.లక్ష ఆదాయం.. క్యాబ్ డ్రైవర్ తో సీఈవో సంభాషణ వైరల్

ఉద్యోగం కంటే సొంతంగా పనిచేస్తే ఎక్కువ ఆదాయం సంపాదించవచ్చని చెబుతూ ఓ క్యాబ్ డ్రైవర్‌తో కంపెనీ సీఈవో జరిపిన సంభాషణ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోలో ఉద్యోగం నుంచి స్వయం ఉపాధి వైపు మళ్లిన ఓ

ఈ 2026లో గడువు తేదీలు మారాయ్.. మీ డెడ్ లైన్ జులై 31 కాకపోవచ్చు.. సరైన తేదీ ఎప్పుడో
Samayam Telugu17 Jun 2026
ఈ 2026లో గడువు తేదీలు మారాయ్.. మీ డెడ్ లైన్ జులై 31 కాకపోవచ్చు.. సరైన తేదీ ఎప్పుడో

ITR Deadline Changed: ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలు చేయడం అనగానే ప్రతి ఒక్కరికీ గుర్తుకు వచ్చేది జులై 31వ తేదీ. ముఖ్యంగా ఉద్యోగులు ఈ గడువు అందరికీ ఒకేలా వర్తిస్తుందని భావిస్తారు. అయితే, అసెస్మెంట్

బ్యాంక్ ఆఫ్ బరోడాలో భారీగా ఉద్యోగాలు
Vaartha17 Jun 2026
బ్యాంక్ ఆఫ్ బరోడాలో భారీగా ఉద్యోగాలు

Bank of Baroda : ప్రభుత్వ రంగంలో ప్రతిష్టాత్మకమైన బ్యాంక్ ఆఫ్ బరోడా (Bank of Baroda – BOB) నిరుద్యోగులకు సరికొత్త ఉపాధి అవకాశాన్ని కల్పిస్తూ భారీ ఉద్యోగ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. వివిధ

వామ్మో 3 అద్దె నెలకు రూ. 1.56 లక్షలా? బెంగళూరు, హైదరాబాద్ కాదు, మరి ఆ కాస్ట్లీ ఏరియా
Samayam Telugu17 Jun 2026
వామ్మో 3 అద్దె నెలకు రూ. 1.56 లక్షలా? బెంగళూరు, హైదరాబాద్ కాదు, మరి ఆ కాస్ట్లీ ఏరియా

Rental Rates: ఉపాధి కోసం మెట్రో నగరాలకు వెళ్తున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. మంచి ఉద్యోగం, ఉపాధి లభించే ప్రాంతాల్లోనే శాశ్వత నివాసం ఏర్పాటు చేసుకోవాలి, తమకంటూ సొంత ఇల్లు ఉండాలని చాలా మంది

తాడిపత్రి నా ప్రాణం
Vaartha16 Jun 2026
తాడిపత్రి నా ప్రాణం

JC Prabhakar Reddy | తాడిపత్రి అర్బన్, జూన్ 16 (ప్రభాతవార్త): తాడిపత్రి అభివృద్ధే తన జీవిత లక్ష్యమని మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి పేర్కొన్నారు. స్థానిక నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల

అమెరికా-ఇరాన్ డీల్ కు భారత్ కు కలిసొచ్చేనా
Vaartha16 Jun 2026
అమెరికా-ఇరాన్ డీల్ కు భారత్ కు కలిసొచ్చేనా

US-Iran Deal : అంతర్జాతీయ భౌగోళిక రాజకీయాల్లో అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్న అమెరికా-ఇరాన్ దేశాల మధ్య జరుగుతున్న సరికొత్త చర్చలు మరియు ఒప్పందాలు (US-Iran Deal) భారత ఆర్థిక వ్యవస్థపై సానుకూల ప్రభావం

సాఫ్ట్ వేర్, ఎంబీఏ శకానికి చరమగీతం
Sakshi16 Jun 2026
సాఫ్ట్ వేర్, ఎంబీఏ శకానికి చరమగీతం

భారతదేశ జాబ్‌ మార్కెట్‌లో దశాబ్దాలుగా నడుస్తున్న ‘వైట్ కాలర్’ ఉద్యోగాల బూమ్‌ ఇకపై సాగకపోవచ్చని, సాఫ్ట్‌వేర్, ఎంబీఏ డిగ్రీల హవా ముగింపు దశకు చేరుకుందని దేశ ప్రధాన ఆర్థిక సలహాదారు వి.అనంత నాగేశ్వరన్

అడవిలో అన్నలపై కవిత కీలక వ్యాఖ్యలు
AP7AM16 Jun 2026
అడవిలో అన్నలపై కవిత కీలక వ్యాఖ్యలు

టీఆర్ఎస్ నాయకురాలు కల్వకుంట్ల కవిత మావోయిస్టుల ఉనికిపై కీలక వ్యాఖ్యలు చేశారు. గతంలో అడవుల్లో మావోయిస్టులు ఉన్న సమయంలో అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరించేవారని, ప్రస్తుతం వారు లేకపోవడంతో అధికారుల

ఆర్థిక సలహాదారు అనంత నాగేశ్వరన్
Andhra Jyothy16 Jun 2026
ఆర్థిక సలహాదారు అనంత నాగేశ్వరన్

ఎంబీయేల శకం ముగిసిందని ఆర్థిక సలహాదారు అనంత నాగేశ్వరన్ అన్నారు. సంప్రదాయ కెరీర్ మార్గాలపై యువత పునరాలోచించుకోవాలని సూచించారు. ఇంటర్నెట్ డెస్క్: నేటి ఆర్థిక వ్యవస్థలో కేవలం డిగ్రీలే స్థిర ఉపాధి

ఈ రాశులవారికి పట్టిందల్లా బంగారం
Oneindia Telugu16 Jun 2026
ఈ రాశులవారికి పట్టిందల్లా బంగారం

భారతీయ జ్యోతిష్యశాస్త్రంలో గ్రహాల సంచారానికి, వాటి కలయికలకు అత్యంత ప్రాధాన్యత ఉంది. జూన్ 17వ తేదీ బుధవారం ఉదయం 8:12 గంటలకు చంద్రుడు కర్కాటక రాశిలోకి ప్రవేశించబోతున్నాడు. చంద్రుడి ప్రవేశంతో అత్యంత

చర్లపల్లి జైలులో ఐటీఐ కాలేజీ.. ఖైదీలకు ట్రైనింగ్.. బయటికి వచ్చిన తర్వాత ఉపాధి అవకాశాలు
Samayam Telugu15 Jun 2026
చర్లపల్లి జైలులో ఐటీఐ కాలేజీ.. ఖైదీలకు ట్రైనింగ్.. బయటికి వచ్చిన తర్వాత ఉపాధి అవకాశాలు

ఏదైనా నేరం చేసిన వారికి శిక్ష విధించడం అంటే వారు చేసిన తప్పు తెలుసుకుని.. దాని నుంచి పశ్చాత్తాపానికి గురై.. తిరిగి మంచి వ్యక్తులుగా మారాలనే ఉద్దేశం ఉంటుంది. అయితే అందులో చాలా మంది జైలుకు వెళ్లి

రూపాయి పెట్టుబడితో.. ఈ వానాకాలంలో ఆ ఒక్క పంట సాగు చేస్తే.. లక్షల్లో లాభాలు ఖాయం
Zee Telugu15 Jun 2026
రూపాయి పెట్టుబడితో.. ఈ వానాకాలంలో ఆ ఒక్క పంట సాగు చేస్తే.. లక్షల్లో లాభాలు ఖాయం

మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో

ఏఐ దెబ్బకు 12 వేల కోర్సులు ఔట్.. చదివిన డిగ్రీలు చెత్తబుట్టలోకి
Sakshi15 Jun 2026
ఏఐ దెబ్బకు 12 వేల కోర్సులు ఔట్.. చదివిన డిగ్రీలు చెత్తబుట్టలోకి

ఒకప్పుడు డిగ్రీ ఉంటే ఉద్యోగం దాదాపు ఖాయం అన్న భావన ఉండేది. ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. సాంకేతిక విప్లవ వేగం పెరగటంతో నిన్నటి నైపుణ్యాలు ఈ రోజు పనికిరాని స్థితికి చేరుతున్నాయి

ఏపీని గ్లోబల్ హబ్ గా మార్చే దిశగా సీఎం చంద్ర బాబు.. గూగుల్, ఎన్ యూఎస్ తో కీలక
AP7AM15 Jun 2026
ఏపీని గ్లోబల్ హబ్ గా మార్చే దిశగా సీఎం చంద్ర బాబు.. గూగుల్, ఎన్ యూఎస్ తో కీలక

సింగ‌పూర్ ప‌ర్య‌ట‌నలో ఉన్న సీఎం చంద్ర‌బాబు నాయుడు వివిధ సంస్థ‌ల‌తో వ‌రుస భేటీలు నిర్వ‌హిస్తూ బిజీగా ఉన్నారు. ఏపీని టెక్నాలజీ, విద్యారంగాల్లో గ్లోబల్ హబ్‌గా తీర్చిదిద్దే లక్ష్యంతో ఆయన కీలక సమావేశాలు

రుణాల పేరిట లంచాల వేట.. విజిలెన్స్ విచారణలో బయటపడ్డ షాకింగ్ నిజాలు
Telugu Times15 Jun 2026
రుణాల పేరిట లంచాల వేట.. విజిలెన్స్ విచారణలో బయటపడ్డ షాకింగ్ నిజాలు

Telangana: రాజేంద్రనగర్ సర్కిల్‌లో పొదుపు సంఘాల మహిళలకు బ్యాంక్ రుణాలు మంజూరు చేయడంలో భారీ అవినీతి జరుగుతోందని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కుటుంబ అవసరాలు లేదా స్వయం ఉపాధి కోసం రుణాలు కోరిన మహిళలను

భారత్-బంగ్లాదేశ్ సరిహద్దుల్లో హైటెన్షన్.. నో మ్యాన్స్ ల్యాండ్’లో చిక్కుకున్న 9 మంది విదేశీయులు
Samayam Telugu15 Jun 2026
భారత్-బంగ్లాదేశ్ సరిహద్దుల్లో హైటెన్షన్.. నో మ్యాన్స్ ల్యాండ్’లో చిక్కుకున్న 9 మంది విదేశీయులు

India Bangladesh Border Standoff : అస్సాంలోని భారత్-బంగ్లాదేశ్ అంతర్జాతీయ సరిహద్దు వెంబడి మన్‌కాచార్ సెక్టార్‌లో తీవ్ర దౌత్యపరమైన ప్రతిష్టంభన ఏర్పడింది. ఇరు దేశాల సరిహద్దుల మధ్య ఉండే రక్షిత ప్రాంతం

చెన్నై మెగా ఎయిర్ పోర్ట్ ప్రాజెక్ట్ కు సీఎం బ్రేక్! షాకింగ్ డెసిషన్
Oneindia Telugu15 Jun 2026
చెన్నై మెగా ఎయిర్ పోర్ట్ ప్రాజెక్ట్ కు సీఎం బ్రేక్! షాకింగ్ డెసిషన్

తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ నేతృత్వంలోని నూతన ప్రభుత్వం... పారిశ్రామిక, ఆర్థిక వర్గాలను కుదిపేసేలా ఒక అనూహ్య నిర్ణయం తీసుకుంది. చెన్నై నగర శివార్లలో రూ. 29,143 కోట్ల భారీ బడ్జెట్‌తో అత్యంత

కాక్రోచ్ పార్టీపై పవన్ షాకింగ్ కామెంట్స్
SkyC Media15 Jun 2026
కాక్రోచ్ పార్టీపై పవన్ షాకింగ్ కామెంట్స్

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఢిల్లీ వేదికగా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టిస్తున్నాయి. ఢిల్లీలో నిర్వహించిన వివిధ కార్యక్రమాల సందర్భంగా ఆయన

సింగరేణిని కాపాడుకోవడానికి కలిసి పోరాడుదాం
SkyC Media15 Jun 2026
సింగరేణిని కాపాడుకోవడానికి కలిసి పోరాడుదాం

తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత మంచిర్యాల జిల్లాలో పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా సింగరేణిని ప్రైవేట్ పరం చేసే కుట్ర జరుగుతోందని ఆమె ఆరోపించారు. కాసిపేట మైన్-1 పరిధిలో నిర్వహించిన

ప్రపంచంలోనే అత్యధికంగా నిరుద్యోగం ఉన్న దేశం ఏదో తెలుసా
Vaartha15 Jun 2026
ప్రపంచంలోనే అత్యధికంగా నిరుద్యోగం ఉన్న దేశం ఏదో తెలుసా

Global Unemployment Rate: ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు తీవ్రమైన నిరుద్యోగ సమస్యతో కొట్టుమిట్టాడుతున్నాయి. అంతర్జాతీయ సంస్థలు విడుదల చేసిన తాజా నివేదికల ప్రకారం, ప్రపంచంలోనే అత్యధిక

సింగపూర్ లో భారత హై కమిషనర్ డాక్టర్ శిల్పక్ అంబులేతో సీఎం చంద్రబాబు భేటీ
Telugu Times15 Jun 2026
సింగపూర్ లో భారత హై కమిషనర్ డాక్టర్ శిల్పక్ అంబులేతో సీఎం చంద్రబాబు భేటీ

• భారతదేశంలో సింగపూర్‌కు ఉన్న ఆర్థిక, వాణిజ్య సంబంధాలను వివరించిన శిల్పక్ అంబులే • ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ప్రయాణంలో సింగపూర్ కీలక భాగస్వామి కావాలన్న సీఎం చంద్రబాబు • రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేలా

సింగపూర్ టెక్ అవసరాలు తీర్చేందుకు ఏపీ సిద్ధం
Eenadu15 Jun 2026
సింగపూర్ టెక్ అవసరాలు తీర్చేందుకు ఏపీ సిద్ధం

సింగపూర్‌ సిటీ: సింగపూర్‌ పర్యటనలో ఉన్న సీఎం చంద్రబాబు అక్కడి భారత హై కమిషనర్‌ డాక్టర్‌ శిల్పక్‌ అంబులేతో భేటీ అయ్యారు. ఏపీ అభివృద్ధి ప్రయాణంలో సింగపూర్‌ కీలక భాగస్వామి కావాలన్నారు. రాష్ట్రంలో

విద్యార్థులకు భారీ శుభవార్త.. తొలిసారి కాలేజ్ స్టూడెంట్స్ కు సైతం బ్రాండెడ్ కిట్స్
Oneindia Telugu15 Jun 2026
విద్యార్థులకు భారీ శుభవార్త.. తొలిసారి కాలేజ్ స్టూడెంట్స్ కు సైతం బ్రాండెడ్ కిట్స్

తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ విద్యాసంస్థల్లో చదువుతున్న విద్యార్థులకు శుభవార్త. ఈ ఏడాది నుంచి ప్రభుత్వ పాఠశాలలు, వివిధ గురుకులాలు కస్తూర్బా గాంధీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ మరియు జూనియర్

భవిష్యత్తును నిర్దేశించే ఇంజనీరింగ్ కోర్సులు
Andhra Jyothy15 Jun 2026
భవిష్యత్తును నిర్దేశించే ఇంజనీరింగ్ కోర్సులు

ఐటీ రంగంలో శీఘ్రగతిన చోటుచేసుకుంటున్న సాంకేతిక పురోగతితో ఇంజనీరింగ్‌ స్టడీ్‌సలో సరికొత్త కోర్సులు పుట్టుకువస్తున్నాయి. దరిమిలా సంప్రదాయ ఇంజనీరింగ్‌ డిసిప్లిన్స్‌కు... ఐటీ రంగంలో శీఘ్రగతిన

యోగాతో ఆరోగ్యం,ఐశ్వర్యం
Vaartha14 Jun 2026
యోగాతో ఆరోగ్యం,ఐశ్వర్యం

Vizianagaram Yogandhra | విజయనగరం/బొండపల్లి, జూన్ 14: భారతదేశంలో మన పూర్వీకులు మానవాళి సంపూర్ణ వికాసం కోసం అందించిన అత్యంత గొప్ప జీవన వరం యోగా. నిత్యం యోగాను అభ్యసించడం ద్వారా కేవలం శారీరక ఆరోగ్యమే

ఏఐ రోబోలకు ట్రైనింగ్.. బట్టలు మడతపెట్టడం, వస్తువులు, కూరగాయలను గుర్తించడంలో శిక్షణ
Samayam Telugu14 Jun 2026
ఏఐ రోబోలకు ట్రైనింగ్.. బట్టలు మడతపెట్టడం, వస్తువులు, కూరగాయలను గుర్తించడంలో శిక్షణ

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ).. ప్రస్తుతం ప్రపంచంలోని ప్రతీ మూలకు చేరుకుంటోంది. ఈ ఏఐ, రోబోలతో వేల సంఖ్యలో ఉద్యోగాలు పోతున్నాయి. అయితే బెంగళూరులోని మార్కెట్‌లో పనిచేసే కార్మికులే.. తమ పనులను

రాహుల్ గాంధీ బర్త్ డే.. 100 కంపెనీలతో 'భారీ ఉద్యోగ మేళా'.. యువతకు ఎంపీ అనిల్ యాదవ్ పిలుపు
10TV Telugu14 Jun 2026
రాహుల్ గాంధీ బర్త్ డే.. 100 కంపెనీలతో 'భారీ ఉద్యోగ మేళా'.. యువతకు ఎంపీ అనిల్ యాదవ్ పిలుపు

MP Anil Yadav: రాహుల్‌ గాంధీ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ నెల 19న గాంధీ భవన్‌లో భారీ జాబ్‌ మేళా నిర్వహిస్తున్నట్లు కాంగ్రెస్‌ ఎంపీ అనిల్ కుమార్ యాదవ్(MP Anil Yadav) తెలిపారు. నిరుద్యోగ యువతకు

అడ్వాన్స్ ట్యాక్స్ డెడ్ లైన్ రేపే
Sakshi14 Jun 2026
అడ్వాన్స్ ట్యాక్స్ డెడ్ లైన్ రేపే

పన్ను చెల్లింపుదారులకు కీలక గడువు సమీపించింది. 2026-27 ఆర్థిక సంవత్సరానికి (FY 2026-27) సంబంధించిన తొలి అడ్వాన్స్ ట్యాక్స్ (ముందస్తు పన్ను) వాయిదాను (advance tax deadline 2026) జూన్ 15లోగా

ప్రధాని మోదీ 12 ఏళ్ల పాలన.. దేశం అభివృద్ధి పథంలో దూసుకెళ్తోంది
TeluguOne14 Jun 2026
ప్రధాని మోదీ 12 ఏళ్ల పాలన.. దేశం అభివృద్ధి పథంలో దూసుకెళ్తోంది

ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశం ‘వికసిత్ భారత్’ లక్ష్య దిశగా వేగంగా అభివృద్ధి చెందుతోందని కేంద్ర కార్మిక, ఉపాధి శాఖ సహాయ మంత్రి శోభా కరంద్లాజే అన్నారు. ఆదివారం ఉదయం ఆమె కుటుంబ సభ్యులతో కలిసి

ఏఐకు శిక్షణ.. గంటకు రూ.250.. భారతీయులకు కొత్త ఉపాధి
Andhra Jyothy14 Jun 2026
ఏఐకు శిక్షణ.. గంటకు రూ.250.. భారతీయులకు కొత్త ఉపాధి

రోబోలకు శిక్షణ ఇచ్చేందుకు అవసరమైన డేటా సేకరణ కార్యక్రమాలతో వేల మంది భారతీయులు ఉపాధి పొందుతున్నారు. దుస్తులు మడతపెట్టడం, కాఫీ తయారు చేయడం వంటి పనులను కెమెరాతో రికార్డు చేసి షేర్ చేసేందుకు గంటకు

గొలుసుకట్టు చెరువులపై సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు
Vaartha14 Jun 2026
గొలుసుకట్టు చెరువులపై సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు

Chandrababu Naidu: ఆంధ్రప్రదేశ్‌లో అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘జలధార-జలహారతి’ కార్యక్రమంలో భాగంగా గొలుసుకట్టు చెరువుల పునరుద్ధరణ, అభివృద్ధి పనులకు అత్యున్నత ప్రాధాన్యత ఇవ్వాలని ముఖ్యమంత్రి

స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓడిన అంగన్వాడీలకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్
AP7AM13 Jun 2026
స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓడిన అంగన్వాడీలకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్

స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసేందుకు తమ పదవులకు రాజీనామా సమర్పించి, ఎన్నికల్లో ఓటమి చెందిన అంగన్వాడీ టీచర్లు, సహాయకులకు తెలంగాణ ప్రభుత్వం తీపి కబురు అందించింది. సదరు పోస్టుల్లో ఇప్పటి వరకు కొత్త