
ఇంటర్నెట్డెస్క్: కోల్కతా పర్యటనలో భాగంగా ఏపీ మంత్రి నారా లోకేశ్ ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్లీనరీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా.. ఏపీలో పెట్టుబడులకు అవకాశాలు అంశంపై మంత్రి ప్రసంగించారు. ఆంధ్రప్రదేశ్లో ఉపాధి, ఉద్యోగ అవకాశాలకు కొదవేమీ లేదన్నారు.
విరివిగా పరిశ్రమలు వస్తే ఉపాధి అవకాశాలు మరింతగా పెరుగుతాయన్నారు. సమర్థ నాయకుడు ఉంటే ఏదైనా సాధ్యమని ప్రధాని మోదీ నిరూపిస్తున్నారన్నారు. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి.
కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు.
ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు
.