ప్రైవేటు ఉద్యోగులకు గుడ్ న్యూస్, ఇక
Actor ProfilePolitician

ప్రైవేటు ఉద్యోగులకు గుడ్ న్యూస్, ఇక

📊 Box Office Collections
Total News51
Movie Updates0
Sources13
మూడేళ్లు బ్రేక్ అందుకే.. రెండు స ర్జ రీలు.. 48 కుట్లు
10TV Telugu5 Sept 2026
మూడేళ్లు బ్రేక్ అందుకే.. రెండు స ర్జ రీలు.. 48 కుట్లు

Akhil Akkineni : అఖిల్ అక్కినేని న‌టిస్తున్న లెనిన్ మూవీ జూలై 10న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఈ క్ర‌మంలో చిత్ర బృందం ప్ర‌మోష‌న‌ల్ కార్య‌క్ర‌మాల్లో వేగం పెంచింది. అందులో భాగంగా అఖిల్ వ‌రుస

ఆరెంజ్ డ్రెస్ లో అందంగా.. గ్లామర్ బ్యూటీ అందాల సెగలు
TV9 Telugu5 Sept 2026
ఆరెంజ్ డ్రెస్ లో అందంగా.. గ్లామర్ బ్యూటీ అందాల సెగలు

ఆరెంజ్ డ్రెస్‌లో అందంగా.. గ్లామర్ బ్యూటీ అందాల సెగలుఆరెంజ్ డ్రెస్‌లో అందంగా.. గ్లామర్ బ్యూటీ అందాల సెగలు టాలీవుడ్ క్రేజీ గ్లామర్ బ్యూటీ సోనాల్ చౌహాన్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఈ ముద్దుగుమ్మ

గ్యాస్ ధరలను ఎలా నిర్ణయిస్తారు..? కమర్షియల్ సిలిండర్ల ధర ఎక్కువగా ఎందుకుంటుంది
TV9 Telugu5 Sept 2026
గ్యాస్ ధరలను ఎలా నిర్ణయిస్తారు..? కమర్షియల్ సిలిండర్ల ధర ఎక్కువగా ఎందుకుంటుంది

ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ల ధరపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జూలై 1న 19 కేజీల కమర్షియల్ సిలిండర్ల ధరను తగ్గించింది. అయితే14.2 కేజీల డొమెస్టిక్ ఎల్పీజీ సిలిండర్ల ధరలో మాత్రం ఎలాంటి మార్పు

రెండు సర్జరీలు.. 48 కుట్లు.. అఖిల్ అక్కినేని మూడేళ్లు గ్యాప్ తీసుకోవడానికి కారణమిదే
TV9 Telugu5 Sept 2026
రెండు సర్జరీలు.. 48 కుట్లు.. అఖిల్ అక్కినేని మూడేళ్లు గ్యాప్ తీసుకోవడానికి కారణమిదే

అఖిల్ అక్కినేని హీరోగా నటించిన లేటెస్ట్ సినిమా లెనిన్. ఏజెంట్ తర్వాత ఏకంగా మూడేళ్లు గ్యాప్ తీసుకుని మరీ ఈ సినిమా చేశాడీ అక్కినేని అందగాడు. మురళీ కిశోర్‌ తెరకెక్కించిన లెనిన్ సినిమాలో భాగ్యశ్రీ

జగపతిబాబు, లయ 'వదలా'... వచ్చేది ఈ నెలలోనే
AP7AM5 Sept 2026
జగపతిబాబు, లయ 'వదలా'... వచ్చేది ఈ నెలలోనే

సీనియర్ నటుడు జగపతి బాబు, లయ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సైకలాజికల్ థ్రిల్లర్ 'వదలా'. ఈ సినిమా విడుదల తేదీని చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. జూలై 17న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానున్నట్లు

రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్.. విద్యార్థులకే కాదు.. ఇక ప్రభుత్వ టీచర్లకూ ఫ్రీ బెనిఫిట్స్
10TV Telugu5 Sept 2026
రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్.. విద్యార్థులకే కాదు.. ఇక ప్రభుత్వ టీచర్లకూ ఫ్రీ బెనిఫిట్స్

Govt Teachers : తెలంగాణ ప్రభుత్వం విద్యా రంగానికి సంబంధించి మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై విద్యార్థులతో పాటు ప్రభుత్వ ఉపాధ్యాయులకు కూడా అన్ని సదుపాయాలు అందనున్నాయి. ఇప్పటివరకు గవర్నెంట్ స్కూళ్లు

మీ కంటే నత్తే నయం భయ్యా.. తుది జట్టు నుంచి ఈ ఇద్దరు స్టార్ క్రికెటర్లు ఔట్
Zee Telugu5 Sept 2026
మీ కంటే నత్తే నయం భయ్యా.. తుది జట్టు నుంచి ఈ ఇద్దరు స్టార్ క్రికెటర్లు ఔట్

అశోక్‌ క్రిందింటి జీ తెలుగు డిజిటల్ మీడియాలో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2022 నుంచి స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, రాజకీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ

మారిన పీఎఫ్ విత్ డ్రా రూల్స్.. కేంద్రం కఠిన ఆంక్షలు.. ఇక ఏడాదికి రెండుసార్లు మాత్రమే
TV9 Telugu5 Sept 2026
మారిన పీఎఫ్ విత్ డ్రా రూల్స్.. కేంద్రం కఠిన ఆంక్షలు.. ఇక ఏడాదికి రెండుసార్లు మాత్రమే

కేంద్ర ప్రభుత్వం ఈపీఎఫ్ పథకంలో కీలక మార్పులు చేసింది. ప్రస్తుతం ఉన్న విత్ డ్రా, పెన్షన్ నిబంధనలను మార్చింది. ఉద్యోగం చేస్తున్నప్పుడే పీఎఫ్ బ్యాలెన్స్ పాక్షికంగా విత్ డ్రా చేసుకోవడానికి సంబంధించిన

వర్షాకాలంలో హంగామా.. తెలంగాణలో ఫేమస్ జలపాతాలు ఇవే
TV9 Telugu5 Sept 2026
వర్షాకాలంలో హంగామా.. తెలంగాణలో ఫేమస్ జలపాతాలు ఇవే

వర్షాకాలంలో హంగామా.. తెలంగాణలో ఫేమస్ జలపాతాలు ఇవే!వర్షాకాలంలో హంగామా.. తెలంగాణలో ఫేమస్ జలపాతాలు ఇవే! వర్షాకాలం వచ్చిందంటే చాలు చాలా మంది జలపాతల వద్దకు వెళ్లి సందడి చేస్తుంటారు. అయితే తెలంగాణలో ఈ

హార్దిక్ పాండ్యాతో సీఎస్కే ట్రేడ్ డీల్.. క్లారిటీ ఇచ్చిన ఫ్రాంఛైజీ
Samayam Telugu5 Sept 2026
హార్దిక్ పాండ్యాతో సీఎస్కే ట్రేడ్ డీల్.. క్లారిటీ ఇచ్చిన ఫ్రాంఛైజీ

ఐపీఎల్ 2026 ముగిసినప్పటి నుంచి సోషల్ మీడియాలో హార్దిక్ పాండ్యా చర్చనీయాంశంగా మారిపోయాడు. మూడేళ్ల క్రితం ముంబై ఇండియన్స్‌లోకి కెప్టెన్‌గా రీఎంట్రీ ఇచ్చిన అతడు.. ఆశించిన ఫలితాలు అందుకోలేకపోయాడు. ఈ

అంతర్జాతీయ ప్రమాణాలతో బ్లూఫాగ్ బీచ్ గా ఏపీలోని ఆ బీచ్
Oneindia Telugu5 Sept 2026
అంతర్జాతీయ ప్రమాణాలతో బ్లూఫాగ్ బీచ్ గా ఏపీలోని ఆ బీచ్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో పర్యాటక రంగ అభివృద్ధికి శతవిధాల కృషి చేస్తుంది. ఇందులో భాగంగా బాపట్లలోని సూర్యలంక బీచ్ ను బ్లూ ఫాగ్ బీచ్ గా అభివృద్ధి చేయాలని ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం

రావు బహదూర్’.. ఆంధ్ర, సీడెడ్, నైజాంలో వేరువేరుగా టికెట్ ధరలు
Chitrajyothy5 Sept 2026
రావు బహదూర్’.. ఆంధ్ర, సీడెడ్, నైజాంలో వేరువేరుగా టికెట్ ధరలు

వెర్సటైల్ యాక్టర్ సత్యదేవ్ కథానాయకుడిగా నటించిన సైకాలజికల్ డ్రామా ‘రావు బహదూర్’ మూవీ టికెట్ ధరల పట్టికను మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. సూపర్‌స్టార్ మహేష్ బాబు (Super Star Mahesh Babu), నమ్రతా

ఇక నుంచి రాజమౌళి హాలీవుడ్ డైరెక్టర్, సినిమా పుట్టిన దేశంలో జక్కన్నకు అరుదైన గౌరవం
Asianet News Telugu5 Sept 2026
ఇక నుంచి రాజమౌళి హాలీవుడ్ డైరెక్టర్, సినిమా పుట్టిన దేశంలో జక్కన్నకు అరుదైన గౌరవం

దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి కి అంతర్జాతీయ స్థాయిలో మరో అరుదైన గౌరవం లభించింది. ప్రపంచ చలనచిత్ర చరిత్రలో విశిష్ట స్థానాన్ని కలిగిన ఫ్రాన్స్‌లోని లయోన్ నగరంలో ఉన్న ఇన్‌స్టిట్యూట్ లుమియర్ రాజమౌళిని

ఏపీలో ఉద్యోగులకు బిగ్ గుడ్ న్యూస్.. రిటైర్మెంట్ వయసు 60 నుంచి 62కి పెంపు
10TV Telugu4 Sept 2026
ఏపీలో ఉద్యోగులకు బిగ్ గుడ్ న్యూస్.. రిటైర్మెంట్ వయసు 60 నుంచి 62కి పెంపు

AP Govt Employees : రాష్ట్రంలోని ఉద్యోగులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ప్రభుత్వ రంగ సంస్థలు (PSUs), కార్పొరేషన్లు, వివిధ సొసైటీలతో పాటు 9, 10వ షెడ్యూల్ పరిధిలో పనిచేస్తున్న

ఓటీటీకి రూ.6 వేల కోట్ల మూవీ.. ఒక్క రోజే 14 సినిమాలు స్ట్రీమింగ్
Sakshi4 Sept 2026
ఓటీటీకి రూ.6 వేల కోట్ల మూవీ.. ఒక్క రోజే 14 సినిమాలు స్ట్రీమింగ్

చూస్తుండగానే మరో వీకెండ్ వచ్చేస్తోంది. ఇక శుక్రవారం వచ్చిందంటే చాలు కొత్త సినిమాల హడావుడి ఉండనే ఉంటుంది. ఈ ప్రైడే తెలుగులో నాగబంధం, రావు బహదూర్ సినిమాలు బాక్సాఫీస్ వద్ద సందడి చేయనున్నాయి. ఈ

వీసా యూజర్లకు గుడ్ న్యూస్.. ఇక , పాస్ వర్డ్ అక్కర్లేదు.. జస్ట్ పాస్ కీతోనే పేమెంట్లు
10TV Telugu4 Sept 2026
వీసా యూజర్లకు గుడ్ న్యూస్.. ఇక , పాస్ వర్డ్ అక్కర్లేదు.. జస్ట్ పాస్ కీతోనే పేమెంట్లు

Visa Passkey : వినియోగదారులకు గుడ్ న్యూస్.. భారత్‌లో వీసా (Visa) కొత్తగా ‘వీసా పేమెంట్ పాస్‌కీ’ అనే సదుపాయాన్ని ప్రవేశపెట్టింది. ఇకపై ఆన్‌లైన్ కార్డ్ పేమెంట్లలో ఓటీపీలతో పనిలేదు. అలాగే ఎలాంటి పాస్

అంతర్జాతీయ స్థాయిలో రాజమౌళికి మరో అరుదైన గౌరవం.. దిగ్గజాల సరసన నిలిచిన జక్కన్న
TV9 Telugu4 Sept 2026
అంతర్జాతీయ స్థాయిలో రాజమౌళికి మరో అరుదైన గౌరవం.. దిగ్గజాల సరసన నిలిచిన జక్కన్న

ప్రముఖ దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళికి అంతర్జాతీయ స్థాయిలో మరో అరుదైన గౌరవం దక్కింది. సినిమా పరిశ్రమకు పురిటిగడ్డగా భావించే ఫ్రాన్స్‌లోని లయోన్‌లో ఉన్న ప్రతిష్ఠాత్మక 'ఇన్‌స్టిట్యూట్ లుమియర్' జక్కన్నను

మాల్దీవుల్లో అందాల ఆరబోత - తెలుగు సినిమా న్యూస్, రివ్యూస్
Telugu Cinema4 Sept 2026
మాల్దీవుల్లో అందాల ఆరబోత - తెలుగు సినిమా న్యూస్, రివ్యూస్

మాళవిక మోహనన్ అంటేనే గ్లామర్ షో అని చెప్పాలి. ఆమె అందాల ఆరబోతలో అస్సలు సిగ్గుపడదు. ఇక ఇప్పుడు మాల్దీవుల్లో విహారయాత్ర చేస్తోంది. వెకేషన్ పేరుతో బికినీ షో చేస్తూ అభిమానులకు కనువిందు కలిగిస్తోంది

సూపర్ స్టార్ వర్సెస్ మెగాస్టార్? - తెలుగు సినిమా న్యూస్, రివ్యూస్
Telugu Cinema4 Sept 2026
సూపర్ స్టార్ వర్సెస్ మెగాస్టార్? - తెలుగు సినిమా న్యూస్, రివ్యూస్

ఈ దసరా పండక్కి (Dasara 2026) రెండు పెద్ద సినిమాలు పోటీ పడేలా ఉన్నాయి. ఒక పెద్ద సినిమాకి అధికారికంగా డేట్ ప్రకటించారు. మరో సినిమాకి డేట్ లీక్ ఇచ్చారు. మొత్తంగా సూపర్ స్టార్ వర్సెస్ మెగాస్టార్ పోటీ

సూపర్ సుబ్బు' రివ్యూ
Samayam Telugu4 Sept 2026
సూపర్ సుబ్బు' రివ్యూ

సందీప్ కిషన్ ఇది వరకు కొన్ని వెబ్ సిరీస్‌ల్లో కనిపించాడు. కానీ సోలో హీరోగా సందీప్ కిషన్ వెబ్ సిరీస్ చేసింది లేదు. అయితే ఇప్పుడు ‘సూపర్ సుబ్బు’ అంటూ సందీప్ కిషన్ ఓటీటీలోకి వచ్చాడు. ఈ సిరీస్‌ను

విజయ్ దళపతికి పోటీగా సూర్య, స్టార్ హీరో పొలిటికల్ ఎంట్రీ ఎప్పుడో తెలుసా? నిజమెంత
Asianet News Telugu4 Sept 2026
విజయ్ దళపతికి పోటీగా సూర్య, స్టార్ హీరో పొలిటికల్ ఎంట్రీ ఎప్పుడో తెలుసా? నిజమెంత

తమిళనాడు రాజకీయాల్లో హీరోల ఎంట్రీపై ఎప్పటికప్పుడు ట్విస్ట్ లు జరుగుతూనే ఉన్నాయి. ఈమధ్య కాలంలోనే రాడు అనుకున్న విజయ్ పాలిటిక్స్ లోకి వచ్చి సీఎం అయ్యాడు. వస్తాడనుకున్న రజినీకాంత్ సైలెంట్ అయిపోయాడు. ఇక

తొమ్మిదేళ్ల తర్వాత శ్రీలంకలో టీమిండియా టెస్ట్ సిరీస్.. షెడ్యూల్ ఖరారు
AP7AM4 Sept 2026
తొమ్మిదేళ్ల తర్వాత శ్రీలంకలో టీమిండియా టెస్ట్ సిరీస్.. షెడ్యూల్ ఖరారు

భారత క్రికెట్ జట్టు శ్రీలంక పర్యటన ఖరారైంది. దాదాపు తొమ్మిదేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత టీమిండియా శ్రీలంక గడ్డపై టెస్ట్ సిరీస్ ఆడనుంది. ఆగస్టు 15 నుంచి 27 వరకు జరిగే రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో

మెడికల్, ఇంజినీరింగ్ అడ్మిషన్లలో బోర్డు ఎగ్జామ్ మార్కులకు వెయిటేజీ
Andhra Jyothy4 Sept 2026
మెడికల్, ఇంజినీరింగ్ అడ్మిషన్లలో బోర్డు ఎగ్జామ్ మార్కులకు వెయిటేజీ

మెడికల్, ఇంజనీరింగ్ అడ్మిషన్లలో ఇకపై బోర్డు ఎగ్జామ్ మార్కులకు వెయిటేజీ ఇవ్వాలన్న ప్రతిపాదన కేంద్రం పరిశీలనలో ఉన్నట్టు జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. ఇంటర్నెట్ డెస్క్: ప్రస్తుతం భారత్‌లో ఉన్న

సూపర్ సుబ్బు' వెబ్ సిరీస్ రివ్యూ.. సె క్స్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ గా సందీప్ కిషన్
10TV Telugu4 Sept 2026
సూపర్ సుబ్బు' వెబ్ సిరీస్ రివ్యూ.. సె క్స్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ గా సందీప్ కిషన్

Super Subbu Review : సందీప్ కిషన్ హీరోగా తెరకెక్కిన వెబ్ సిరీస్ ‘సూపర్ సుబ్బు’. మిథిలా పాల్కర్, మానస చౌదరి, మురళీశర్మ.. పలువురు కీలక పాత్రల్లో నటించారు.మల్లిక్ రామ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ వెబ్

హైదరాబాద్ ప్రజలకు భారీ శుభవార్త.. నాలుగు లైన్లతో కొత్త హైవే.. ఈ ప్రాంతాల మీదుగానే
TV9 Telugu4 Sept 2026
హైదరాబాద్ ప్రజలకు భారీ శుభవార్త.. నాలుగు లైన్లతో కొత్త హైవే.. ఈ ప్రాంతాల మీదుగానే

హైదరాబాద్ ప్రజలకు భారీ గుడ్ న్యూస్. నగరంలో ఇప్పటికే అనేక ఫ్లైఓవర్లు, ఎలివేటెడ్ కారిడార్లు ఉండగా.. మరో భారీ ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి మార్గం సుగమమైంది. నగరంలో నాలుగులైన్ల ఎలివేటెడ్ హైవే

అమరావతిని ఆపడం ఎవరి తరం కాదు.. జగన్ మావిగన్ వ్యాఖ్యలపై చంద్రబాబు స్ట్రాంగ్ కౌంటర్
Samayam Telugu3 Sept 2026
అమరావతిని ఆపడం ఎవరి తరం కాదు.. జగన్ మావిగన్ వ్యాఖ్యలపై చంద్రబాబు స్ట్రాంగ్ కౌంటర్

ఆంధ్రప్రదేశ్ రాజధాని విషయంలో అధికార, విపక్షాల మధ్య మాటల యుద్ధం ఆగడం లేదు. అటు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. ఇటు ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. రాజధాని విషయంలో తగ్గేదే లే అంటూ తమ

ప్రవీణ్ కుమార్ భార్యను ట్రాన్స్ ఫర్ చేసిన తెలంగాణ సర్కార్.. అన్యాయమంటూ మాజీ ఐపీఎస్ ఫైర్
Samayam Telugu3 Sept 2026
ప్రవీణ్ కుమార్ భార్యను ట్రాన్స్ ఫర్ చేసిన తెలంగాణ సర్కార్.. అన్యాయమంటూ మాజీ ఐపీఎస్ ఫైర్

మాజీ ఐపీఎస్ అధికారి, బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ భార్య లక్ష్మీబాయిని ట్రాన్స్‌ఫర్ చేస్తూ.. తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై వివాదం నెలకొంది. ఇప్పటివరకు

మరో కొత్త కార్యక్రమానికి శ్రీకారం - అరుదైన అవకాశం
Oneindia Telugu3 Sept 2026
మరో కొత్త కార్యక్రమానికి శ్రీకారం - అరుదైన అవకాశం

Tirumala: తిరుమలలో భక్తుల రద్దీ కొంత మేర తగ్గింది. వేసవి సెలవులు పూర్తి కావటం.. విద్యా సంస్థలు రీ ఓపెన్ కావటంతో రద్దీ కొంత తగ్గింది. భక్తుల రద్దీకి అనుగుణంగా టీటీడీ చర్యలు చేపడుతోంది. సాధారణ

వింటేజ్ లుక్ తో పవర్ స్టార్.. థియేటర్లలో ఇక పూనకాలే
Chitrajyothy3 Sept 2026
వింటేజ్ లుక్ తో పవర్ స్టార్.. థియేటర్లలో ఇక పూనకాలే

పవన్ కళ్యాణ్ కెరీర్ ప్రారంభం నుండి ఆయన ప్రతి సినిమాలోనూ ఏదో ఒక కొత్త ట్రెండ్‌ను సెట్ చేస్తూనే వచ్చారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan)కు సినిమా ఇండస్ట్రీలో కోట్లాది మంది అభిమానులు

జైలర్ 2’కి పోటీగా.. చిరంజీవి విశ్వంభర’ రిలీజ్ అప్పుడేనా
Chitrajyothy3 Sept 2026
జైలర్ 2’కి పోటీగా.. చిరంజీవి విశ్వంభర’ రిలీజ్ అప్పుడేనా

మెగాస్టార్ చిరంజీవి కెరీర్‌లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న సోషియో ఫాంటసీ చిత్రం ‘విశ్వంభర’. ‘బింబిసార’ ఫేమ్ వశిష్ట దర్శకత్వంలో, యూవీ క్రియేషన్స్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ విజువల్

బాలుడి ప్రాణం తీసిన గబ్బిలం.. ముఖంపై వాలటంతో
Andhra Jyothy3 Sept 2026
బాలుడి ప్రాణం తీసిన గబ్బిలం.. ముఖంపై వాలటంతో

గబ్బిలం కారణంగా ఓ నిండు ప్రాణం బలైంది. రేబీస్ వ్యాధి సోకి కెనడాకు చెందిన 11 ఏళ్ల బాలుడు ప్రాణాలు కోల్పోయాడు. గబ్బిలం బాలుడి ముఖంపై వాలడం కారణంగా అతడికి రేబీస్ సోకింది. 2 నెలల్లోనే బాలుడు చనిపోయాడు

సీనియర్ నేత మనీశ్ తివారీని పక్కన పెట్టిన కాంగ్రెస్
Andhra Jyothy3 Sept 2026
సీనియర్ నేత మనీశ్ తివారీని పక్కన పెట్టిన కాంగ్రెస్

వచ్చే ఏడాది పంజాబ్ ఎన్నికలకు సంబంధించి సీనియర్ నేత మనీశ్ తివారీకి ఎలాంటి బాధ్యతలు దక్కకపోవడం రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది. ఇంటర్నెట్ డెస్క్: వచ్చే ఏడాది ఎన్నికలకు సిద్ధం అవుతున్న పంజాబ్

మ్యాచ్ ర ద్దైనా.. చ రిత్ర సృష్టించిన అభిషేక్ శ ర్మ .. సిక్స ర్ల కింగ్
10TV Telugu3 Sept 2026
మ్యాచ్ ర ద్దైనా.. చ రిత్ర సృష్టించిన అభిషేక్ శ ర్మ .. సిక్స ర్ల కింగ్

అంత‌ర్జాతీయ టీ20 క్రికెట్‌లో అభిషేక్ శ‌ర్మ అరుదైన ఘ‌న‌త‌ బంతుల ప‌రంగా అత్యంత వేగంగా 100 సిక్స‌ర్లు కొట్టిన ఆట‌గాడిగా చ‌రిత్ర 1000లోపు బంతుల్లోనే ఈ ఘ‌న‌త సాధించిన ఏకైక ఇండియ‌న్ ప్లేయ‌ర్‌గా Abhishek

ఆ మూడు ఇన్నింగ్స్ ల తో ఇంకెన్నాళ్లు సంజూ శాంస న్ .. ఇక చాలు
10TV Telugu3 Sept 2026
ఆ మూడు ఇన్నింగ్స్ ల తో ఇంకెన్నాళ్లు సంజూ శాంస న్ .. ఇక చాలు

Sanju Samson : ఓ మ్యాచ్‌లో అద‌ర‌గొట్ట‌డం ఆ త‌రువాత వ‌రుస‌గా విఫ‌లం కావ‌డం క్రికెట్‌లో అరంగ్రేటం చేసిన‌ప్పటి నుంచి ఇదే తంతు. జ‌ట్టు నుంచి తీసేస్తారు అనే స‌రికి మ‌రో అద్భుత ఇన్నింగ్స్ ఆడ‌డం ఆ త‌రువాత

జైలర్ 2’ మూవీపై బిగ్ అప్ డేట్.. రజినీకాంత్ ఫ్యాన్స్ లుంగీ డాన్స్
Zee Telugu3 Sept 2026
జైలర్ 2’ మూవీపై బిగ్ అప్ డేట్.. రజినీకాంత్ ఫ్యాన్స్ లుంగీ డాన్స్

కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు

ఒంటి నొప్పులను తరిమికొట్టే కొత్తిమీర పొంగలి
TV9 Telugu3 Sept 2026
ఒంటి నొప్పులను తరిమికొట్టే కొత్తిమీర పొంగలి

ఒంటి నొప్పులను తరిమికొట్టే కొత్తిమీర పొంగలిఒంటి నొప్పులను తరిమికొట్టే కొత్తిమీర పొంగలి Prasanna Yadla 02 July 2026 Pic credit - Pinterest ఇది వరకు రోజుల్లో అనారోగ్య సమస్యలకు ముందులు వేసుకునే వాళ్లు

నుంచి 3 కొత్త స్కీమ్స్.. ఉద్యోగులకు గుడ్ న్యూస్, అధికారులకు షాక్.. ఇక 20 రోజుల్లోనే చేతికి డబ్బులు
Samayam Telugu3 Sept 2026
నుంచి 3 కొత్త స్కీమ్స్.. ఉద్యోగులకు గుడ్ న్యూస్, అధికారులకు షాక్.. ఇక 20 రోజుల్లోనే చేతికి డబ్బులు

EPFO Claim Settlement: ఉద్యోగులకు అదిరే శుభవార్త. ఈపీఎఫ్ క్లెయిమ్‌లు ఇక మరింత వేగంగా పరిష్కారం కానున్నాయి. పీఎఫ్ క్లెయిమ్ సెటిల్మెంట్ సంబంధించి కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రావిడెంట్

తల్లి శవంపైనే నిద్రపోయిన పిల్ల కోతి! హార్ట్ టచింగ్ వీడియో
Oneindia Telugu3 Sept 2026
తల్లి శవంపైనే నిద్రపోయిన పిల్ల కోతి! హార్ట్ టచింగ్ వీడియో

ప్రకృతిలో వెల కట్టలేని గొప్ప విషయాల్లో తల్లి ప్రేమది అగ్రస్థానం. అమ్మ ప్రేమకు రూపం లేదు.. కానీ అనుబంధం మాత్రం ఒకటే, అది మనుషులకైనా.. మూగజీవాలకైనా! మాటలు రాని ఆ మూగజీవాల మధ్య ఉన్న మమకారం ఎంత గొప్పదో

ఏపీలో ఉద్యోగుల రిటైర్మెంట్ వయస్సు పెంపు..! ఎవరెవరికంటే
Oneindia Telugu3 Sept 2026
ఏపీలో ఉద్యోగుల రిటైర్మెంట్ వయస్సు పెంపు..! ఎవరెవరికంటే

ఏపీ ప్రభుత్వం (AP Govt) ఇవాళ ఉద్యోగుల (Employees) రిటైర్మెంట్ వయస్సు విషయంలో కీలక ఆదేశాలు ఇచ్చింది. ఇప్పటికే ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మేరకు రాష్ట్ర ప్రభుత్వంలోని పలు విభాగాల్లో పని చేస్తున్న

జనసేనలోకి కాంగ్రెస్ ముఖ్య నేత, అక్కడే అసలు ట్విస్ట్
Oneindia Telugu3 Sept 2026
జనసేనలోకి కాంగ్రెస్ ముఖ్య నేత, అక్కడే అసలు ట్విస్ట్

ఏపీ రాజకీయాలు కీలకంగా మారుతున్నాయి. కూటమి- వైసీపీ 2029 ఎన్నికలే లక్ష్యంగా కొత్త వ్యూహాలు సిద్దం చేస్తున్నాయి. మాజీ సీఎం జగన్ రాజధాని పైన వచ్చే ఎన్నికల్లో తన విధానం ఏంటో ఇప్పటికే స్పష్టం చేసారు. ఇదే

సాలీడ్ కాన్సెప్ట్ బేస్ తో 'వదలా
Chitrajyothy2 Sept 2026
సాలీడ్ కాన్సెప్ట్ బేస్ తో 'వదలా

జగపతిబాబు, లయ జంటగా నటించిన సినిమా 'వదలా'. ఆకెళ్ళ వి కృష్ణ రూపొందించిన ఈ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ ఇదే నెల 17న రాబోతోంది. జగపతిబాబు, లయ జంటగా నటించిన చిత్రం 'వదలా'. ఇందులో హృతికా శ్రీనివాస్ ఓ కీలక

హోటల్ లో ఉండే కెటిల్ లో మ్యాగీ చేసే అలవాటు ఉందా? ఇది తెలిస్తే..మళ్లీ ఆ పనిచేయరు
Asianet News Telugu2 Sept 2026
హోటల్ లో ఉండే కెటిల్ లో మ్యాగీ చేసే అలవాటు ఉందా? ఇది తెలిస్తే..మళ్లీ ఆ పనిచేయరు

టూర్స్ వెళ్లినప్పుడు హోటల్స్ లో స్టే చేస్తూ ఉంటాం.. ఇది చాలా కామన్. ఏదైనా దూర ప్రదేశాలకు వెళ్లినప్పుడు అలా హోటల్స్ లో ఉండక తప్పదు. కానీ, హోటల్స్ లో స్టే చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలని నిపుణులు

ఇంత తక్కువ ధరకే? క్వార్టర్ రూ.60, ఫుల్ బాటిల్ రూ.220 మాత్రమే
Zee Telugu2 Sept 2026
ఇంత తక్కువ ధరకే? క్వార్టర్ రూ.60, ఫుల్ బాటిల్ రూ.220 మాత్రమే

దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో నాలుగు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్‌

ఆ 4 రాశుల వారికి ముక్కు మీద కోపం.. కానీ మనసంతా వెన్న
TV9 Telugu2 Sept 2026
ఆ 4 రాశుల వారికి ముక్కు మీద కోపం.. కానీ మనసంతా వెన్న

కొన్ని రాశుల వారికి ముక్కు మీదే కోపం ఉన్నప్పటికీ, వారి అంతరంగం మాత్రం ఎంతో మనస్సు కలిగి ఉంటారని, ఎవరికీ కీడు చేయాలనే ఆలోచన వారికి ఉండదని జ్యోతిష్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఆ ప్రత్యేకమైన నాలుగు

పద్మ శ్రీ ఇచ్చేముందు నన్ను ఎలాంటి ప్రశ్నలు అడిగారంటే.. ఉదయాన్నే 6 గంటలకు ఫోన్ చేసి.. మురళి మోహన్
TV9 Telugu2 Sept 2026
పద్మ శ్రీ ఇచ్చేముందు నన్ను ఎలాంటి ప్రశ్నలు అడిగారంటే.. ఉదయాన్నే 6 గంటలకు ఫోన్ చేసి.. మురళి మోహన్

సీనియర్ నటుడు, నిర్మాత, రాజకీయ నాయకుడు, ఫిలాంథ్రపిస్ట్ , బిల్డర్‌గా బహుముఖ ప్రజ్ఞాశాలి మురళీమోహన్ కి పద్మశ్రీ అవార్డు లభించిన సంగతి తెలిసిందే. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆయన ఈ అరుదైన గౌరవంపై తన అనుభవాలను

సూపర్ గర్ల్' రివ్యూ
Telugu Times2 Sept 2026
సూపర్ గర్ల్' రివ్యూ

సూర్య ప్రకాష్ జోశ్యుల Rating: 2.5 క్రిప్టన్ గ్రహం అంతం అవుతుందనే విషయం జోర్-ఎల్, అతని భార్య అలురాకి అర్దమవుతుంది. దాంతో ఆ దంపతులు వెంటనే తమ చిన్నారి కారా జోర్-ఎల్‌ (మిల్లీ అల్కాక్).ను, పెంపుడు కుక్క

మ్యాచ్ రద్దు.. భారత్ బ్యాటింగ్ లో కనిపించిన కీలక లోపాలు
NTV Telugu2 Sept 2026
మ్యాచ్ రద్దు.. భారత్ బ్యాటింగ్ లో కనిపించిన కీలక లోపాలు

IND vs ENG: భారత్–ఇంగ్లాండ్ మధ్య ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో తొలి మ్యాచ్ వర్షం కారణంగా రద్దు అయ్యింది.. చెస్టర్-లె-స్ట్రీట్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో భారత్ ముందుగా బ్యాటింగ్ చేసి 20 ఓవర్లలో 7

అంతరిక్షంలో మస్క్ మాఫియా? 17 లక్షల శాటిలైట్లతో చీకటి మాయం..! భారీ ముప్పు తప్పదా
Asianet News Telugu2 Sept 2026
అంతరిక్షంలో మస్క్ మాఫియా? 17 లక్షల శాటిలైట్లతో చీకటి మాయం..! భారీ ముప్పు తప్పదా

ప్రస్తుతం మన భూమి చుట్టూ లోఎర్త్ ఆర్బిట్ లో 14,000 కంటే ఎక్కువ శాటిలైట్లు తిరుగుతున్నాయి. స్పేస్ హిస్టరీలోనే ఇది చాలా పెద్ద నంబర్. కానీ, రాబోయే రోజుల్లో ఈ నంబర్ ఏకంగా వంద రెట్లకు పైగా పెరగబోతోంది

ఇషాన్ కిషన్ రనౌట్.. కోపంతో ఇంగ్లీష్ బౌలర్లను చితక్కొట్టిన అభిషేక్ శర్మ
Zee Telugu1 Sept 2026
ఇషాన్ కిషన్ రనౌట్.. కోపంతో ఇంగ్లీష్ బౌలర్లను చితక్కొట్టిన అభిషేక్ శర్మ

అశోక్‌ క్రిందింటి జీ తెలుగు డిజిటల్ మీడియాలో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2022 నుంచి స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, రాజకీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ

ఒక్కరోజులో సీన్ రివర్స్.. భారీగా పెరిగిన బంగారం ధర.. ఈరోజు హైదరాబాద్ లో రేట్లు ఇవే
Samayam Telugu1 Sept 2026
ఒక్కరోజులో సీన్ రివర్స్.. భారీగా పెరిగిన బంగారం ధర.. ఈరోజు హైదరాబాద్ లో రేట్లు ఇవే

Gold Prices: బంగారం కొనుగోలు చేయాలనుకునే వారికి ఇదే మంచి అవకాశం. దేశీయ మార్కెట్లో పసిడి ధరలు ఈరోజు భారీగా తగ్గాయి. అంతర్జాతీయంగా నెలకొన్న అనిశ్చితులు, అమెరికా ఇన్‌ఫ్లేషన్, జాబ్ డేటా, ఫెడ్ వడ్డీ

ప్రైవేటు ఉద్యోగులకు గుడ్ న్యూస్, ఇకపై నుంచి డబ్బులు విత్ డ్రా చేయడం చాలా ఈజీ.. కొత్త లేబర్
Zee Telugu29 Aug 2026
ప్రైవేటు ఉద్యోగులకు గుడ్ న్యూస్, ఇకపై నుంచి డబ్బులు విత్ డ్రా చేయడం చాలా ఈజీ.. కొత్త లేబర్

మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. EPFO latest update: కేంద్ర ప్రభుత్వం ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ వ్యవస్థలో ఒక ప్రధాన మార్పు చేస్తూ.. కొత్త ఈపీఎఫ్ స్కీమ్ 2026ను అమల్లోకి తెచ్చింది. ఈ కొత్త స్కీమ్ పాత ఈపీఎస్ స్కీమ్ 1952 స్థానంలోకి వస్తుంది. కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ సోమవారం దీనికి సంబంధించిన నోటిఫికేషన్ జారీ చేసింది. ఇది వెంటనే అమల్లోకి వచ్చింది. ఈపీఎఫ్ ప్రక్రియను మరింత ఈజీగా మార్చడం, డిజిటల్ వ్యవస్థను బలోపేతం చేయడం, కార్మిక చట్టాల అమలును స్పీడప్ చేయడం దీని లక్ష్యమని ప్రభుత్వం చెబుతోంది. కొత్త EPF పథకం 2026 డిజిటల్ ప్రక్రియలను బలోపేతం చేయడంపై దృష్టి సారిస్తుంది. ఇకపై EPF ఖాతాదారులు తమ ఆధార్ కార్డు, పాన్ కార్డు, ఆధార్ అనుసంధానిత బ్యాంకు ఖాతాను అందించడం తప్పనిసరి. దీనివల్ల నిధుల ఉపసంహరణ, ఇతర సేవలు వేగంగా, పూర్తిగా డిజిటల్ పద్ధతిలో జరుగుతాయి. ఇది మోసాలను తగ్గించి, ఉద్యోగులకు సకాలంలో ప్రయోజనాలు అందేలా చూస్తుందని ప్రభుత్వం భావిస్తోంది. కొత్త పథకంలో ఉద్యోగులకు అత్యంత ఊరటనిచ్చే వార్త ఏమిటంటే.. ఈపీఎఫ్ నుండి పాక్షిక ఉపసంహరణలు గతంలో కంటే సులభతరం అయ్యాయి. ఉద్యోగులు ఇప్పుడు అనారోగ్యం, పిల్లల విద్య, వివాహం, ఇంటి కొనుగోలు లేదా ఇతర ముఖ్యమైన గృహ అవసరాల కోసం ఈపీఎఫ్ నుండి నిధులను విత్ డ్రా చేసుకోవచ్చు. అయితే, కొన్ని షరతులు వర్తిస్తాయి. ఖాతాలో కనీస నిల్వ తప్పనిసరిగా నిర్వహించాలి. గతంలో ఉపసంహరణ ప్రక్రియ చాలా క్లిష్టంగా ఉన్నందున.. ఈ మార్పు అత్యవసర పరిస్థితులలో ఉద్యోగులకు గణనీయమైన ఉపశమనాన్ని అందిస్తుందని నిపుణులు అంటున్నారు. 12శాతం వాటా నిబంధన : కొత్త పథకం EPF వాటా

ప ర వ ట ఉద య గ లక గ డ న య స ఇక Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in