
రాష్ట్రంలోని మోడల్ స్కూళ్లలో విద్యార్థులకు అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన విద్యను అందించేందుకు ప్రభుత్వం కీలక అడుగు వేసింది. సర్కారు స్కూళ్ల విద్యార్థులకు గ్లోబల్ ఎక్స్పోజర్, ఆధునిక విద్యా పద్ధతులను అందుబాటులోకి తెచ్చేందుకు అంతర్జాతీయ విద్యా సంస్థ ‘ఇంటర్నేషనల్ బాకలారియాట్ ఆర్గనైజేషన్’ (ఐబీవో)తో విద





