సర్కారు
Actor ProfileCelebrity

సర్కారు

📊 Box Office Collections
Total News50
Movie Updates0
Sources11
రూ.6,631 కోట్లు
Andhra Jyothy6 Jan 2027
రూ.6,631 కోట్లు

సర్కారుకు రైస్‌ మిల్లర్లు చెల్లించాల్సిన బకాయిలివి.. బీఆర్‌ఎస్‌ హయాం నుంచి ఉన్నవి 4,939 కోట్లు కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలోనివి 1,692 కోట్లు బకాయిల జాబితాలో రాష్ట్రంలోని 2,388 మిల్లులు బియ్యం ఇవ్వరు

గంజాయి’ వెనుక గ్రానైట్ ’ పార్టీ
Sakshi6 Jan 2027
గంజాయి’ వెనుక గ్రానైట్ ’ పార్టీ

పోలీసులు ప్రయాణించిన కారులో ఉన్న మద్యం, గంజాయి, యూనిఫాం పోలీసుల కారులో గంజాయి వెనుక బయటపడుతున్న నిజాలు గంజాయి దొరికిన కారులో ఓ బ్లూ బ్యాగ్‌లో భారీగా నగదూ ఉన్నట్లు చెబుతున్న గ్రామస్తులు ఆ నగదు

సర్కారుపై జూడాల సమరభేరి
Sakshi6 Jan 2027
సర్కారుపై జూడాల సమరభేరి

రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ వైద్యశాలల్లో స్తంభించిన వైద్యం స్టైపెండ్‌ పెంచబోమంటూ బాబు సర్కారు మొండి వైఖరి సాక్షి, అమరావతి: జూనియర్‌ డాక్టర్ల(జూడా) సమ్మెతో రాష్ట్రంలో వైద్యం స్తంభించింది. ఫలితంగా రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చంద్రబాబు సర్కారు స్పందించకపోవడంతో సోమవారం నుంచి అత్యవసర సేవలనూ జూనియర్‌ డాక్టర్లు బహిష్కరించారు. సమ్మెను తీవ్రతరం చేశారు. దీంతో అన్ని బోధనాస్పత్రుల్లో వైద్య సేవలపై తీవ్ర ప్రభావం పడింది. సాధారణ ఓపీ, ఐపీ, సర్జరీలతోపాటు, ఎమర్జెన్సీ వార్డులు, ఐసీయూల్లోనూ రోగుల నాడి పట్టే వారు కరువయ్యారు. చంద్రబాబు ప్రభుత్వం స్టైపెండ్‌ పెంపులో అన్యాయం చేస్తోందని ఈ నెల 10 నుంచి జూడాలు సమ్మెలోకి వెళ్లిన విషయం తెలిసిందే. జూడాల సమ్మె నేపథ్యంలో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశామని ప్రభుత్వం ప్రకటించినా.. క్షేత్ర స్థాయిలో మాత్రం అవి కనిపించడం లేదు. వైద్య కళాశాలలు, బోధనాస్పత్రుల్లో ఏర్పాటు చేసిన దీక్ష శిబిరాల్లో జూడాలు పెద్ద ఎత్తున ఆందోళనలు చేశారు. ఉదయం తొమ్మిది గంటల నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు నిరసనలు చేపట్టారు. ఉయ్‌ వాంట్‌ జస్టిస్‌ నినాదాలతో ఆస్పత్రులు, కళాశాలలను హోరెత్తించారు. న్యాయమైన స్టైపెండ్‌ ఇచ్చే వరకూ వెనక్కు తగ్గబోమని ప్రభుత్వానికి తేల్చి చెప్పేశారు. సర్జరీలు వాయిదా గడిచిన వారం రోజులుగా జూడాల సమ్మె నేపథ్యంలో వైద్య సేవలకు బోధనాస్పత్రుల్లో తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. జనరల్‌ మెడిసిన్, సర్జరీ, ఈఎన్టీ, గైనిక్, పీడియాట్రిక్స్‌ వంటి రోగుల తాకిడి ఎక్కువగా ఉన్న విభాగాల్లో వైద్యుల కొరత తీవ్రంగా వేధిస్తోంది. ఆపరేషన్‌ థియేటర్‌(ఓటీ) సేవలపై సమ్మె ప్రభావం ఎక్కువగా ఉందని తెలుస్తోంది. జూడాలంతా అందుబాటులో లేకపోవడంతో అత్యవసరం కాని సర్జరీలను వారం, 10 రోజుల పాటు వాయిదా వేస్తున్నారు. కేవలం అత్యవసరమైతేనే సర్జరీలు చేస్తున్నారని రోగులు గగ్గోలు పెడుతున్నారు. గుంటూరు, విశాఖ, కర్నూలు, విజయవాడ వంటి చోట్ల రోగుల తాకిడి ఎక్కువగా ఉండే జీజీహెచ్‌లలో వైద్యులు అందుబాటులో లేరని, ఓపీ సేవల కోసం గంటల తరబడి

పాల ఉత్పత్తుల కల్తీపై యూపీ సర్కార్ కఠిన చర్యలు
Andhra Jyothy30 Dec 2026
పాల ఉత్పత్తుల కల్తీపై యూపీ సర్కార్ కఠిన చర్యలు

ప్రజారోగ్యం కాపాడే దిశగా యూపీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. పాలు, పాల ఉత్పత్తుల కల్తీకి పాల్పడే సంస్థలను మూసేసి, వాటి లైసెన్స్ రద్దు చేసేందుకు నిర్ణయించింది. ఇంటర్నెట్ డెస్క్: ప్రజారోగ్యాన్ని

అక్కడ నిషేధం.. ఇక్కడ ఆహ్వానం
Sakshi27 Dec 2026
అక్కడ నిషేధం.. ఇక్కడ ఆహ్వానం

డేటాప్రోతో చంద్రబాబు ప్రభుత్వ ఒప్పందం(ఫైల్‌) మరో దొంగ కంపెనీకి బాబు సర్కారు రెడ్‌ కార్పెట్‌ పలు రాష్ట్రాల ప్రభుత్వాలను మోసం చేసిన డేటా ప్రో 2021లో ఈ కంపెనీపై జమ్మూ అండ్‌ కశ్మీర్‌లో ఏసీబీ కేసు నమోదు

టీడీఆర్ .. లైన్ క్లియర్
Andhra Jyothy21 Dec 2026
టీడీఆర్ .. లైన్ క్లియర్

రతన్‌టాటా గ్రీన్‌ఫీల్డ్‌ రోడ్డు, ఎలివేటెడ్‌ కారిడార్లకు కూడా.. క్లారిటీ ఇచ్చిన రాష్ట్రం ప్రభుత్వం నిర్మాణ అనుమతులకు 50శాతం టీడీఆర్‌ ఇచ్చినా చాలు.. రియల్‌ ఎస్టేట్‌ పరిశ్రమకు ఊతమిచ్చిన ప్రభుత్వం

గుర్రపు డెక్కనూ వదలకుండా.. చెత్త నుండి సంపద సృష్టి చేస్తున్న ఏపీ మహిళలు
Oneindia Telugu19 Dec 2026
గుర్రపు డెక్కనూ వదలకుండా.. చెత్త నుండి సంపద సృష్టి చేస్తున్న ఏపీ మహిళలు

మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయడం పైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు పోటీపడుతున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలని ప్రభుత్వ లక్ష్యంగా పెట్టుకుంటే, ఏపీలో మహిళల ఆర్థిక

భారత్ ను వాణిజ్య వాచ్ లిస్ట్ లోకి చేర్చిన యూఎస్
Andhra Jyothy18 Dec 2026
భారత్ ను వాణిజ్య వాచ్ లిస్ట్ లోకి చేర్చిన యూఎస్

అమెరికా సుంకాల నుంచి చైనాను తప్పించేందుకు ఉద్దేశించిన ఖండాంతర సరకు రవాణా నౌకల నెట్‌వర్క్‌లో 40 దేశాలు పాలుపంచుకుంటున్నాయని అగ్రరాజ్యం తాజాగా ఆరోపించింది. ఇంటర్నెట్ డెస్క్: అమెరికా సుంకాల నుంచి

నేతాజీపై వ్యాఖ్యలు.. బీజేపీ ఎంపీ అనంత మహారాజ్ కు బెంగాల్ ప్రభుత్వం షాక్
Andhra Jyothy17 Dec 2026
నేతాజీపై వ్యాఖ్యలు.. బీజేపీ ఎంపీ అనంత మహారాజ్ కు బెంగాల్ ప్రభుత్వం షాక్

నేతాజీ సుభాష్ చంద్రబోస్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన బీజేపీ రాజ్యసభ సభ్యుడు నాగేంద్ర రాయ్ (అనంత మహారాజ్)కు పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం షాకిచ్చింది. ఇంటర్నెట్ డెస్క్: నేతాజీ సుభాష్ చంద్రబోస్‌పై

మరో రెండు వంతెనలు.. ఓ ర్యాంప్
Andhra Jyothy13 Dec 2026
మరో రెండు వంతెనలు.. ఓ ర్యాంప్

హైదరాబాద్‌లో ట్రాఫిక్‌జామ్‌కు చెక్‌ పెట్టడంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. హైదరాబాద్‌ సిటీ ఇన్నోవేటివ్‌ ట్రాన్స్‌ఫర్మేటివ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌(హెచ్‌-సిటీ)లో భాగంగా వంతెనలు, అండర్‌పాస్‏ల

ఎస్సీ/ఎస్టీ చట్టంలో కీలక మార్పులు.. కేంద్రం కీలక నిర్ణయం
Oneindia Telugu12 Dec 2026
ఎస్సీ/ఎస్టీ చట్టంలో కీలక మార్పులు.. కేంద్రం కీలక నిర్ణయం

ఎస్సీ/ఎస్టీ (అఘాయిత్యాల నివారణ) చట్టాన్ని మరింత బలోపేతం చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఆ దిశగా సర్కారు విస్తృతమైన ఏర్పాట్లు చేస్తోంది. చట్టాన్ని మరింత పటిష్టంగా అమలు చేసేందుకు ప్రత్యేక

ప్రపంచ సినిమా సమాచార మాలిక
Chitrajyothy9 Dec 2026
ప్రపంచ సినిమా సమాచార మాలిక

వివిధ భాషా చిత్రాలకు సంబంధించిన సినిమా సమాచారాన్ని సంక్షిప్తంగా అందించే సమాచార మాలిక ర్యాపిడ్ చిత్రం. ఇంకెందుకు ఆలస్యం చూసేయండిక. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటించిన ‘కొరియన్ కనకరాజు’ మంచి విజయం

ధనుష్ పై.. విజ య్ సర్కారు నిఘా
Chitrajyothy8 Dec 2026
ధనుష్ పై.. విజ య్ సర్కారు నిఘా

హీరో ధనుష్ రాజకీయ కార్యకలాపాలపై టీవీకే ప్రభుత్వం దృష్టి సారించినట్టు సమాచారం. హీరో ధనుష్ (Dhanush) చర్యలపై విజ‌య్ టీవీకే (TVK)ప్రభుత్వం దృష్టిసారించింది. రాష్ట్ర నిఘా వర్గాలు అందించిన నివేదికతో

నేడు సభ ముందుకు కీలకమైన బిల్లు.. కేంద్రం వ్యూహం అదేనా
Zee Telugu8 Dec 2026
నేడు సభ ముందుకు కీలకమైన బిల్లు.. కేంద్రం వ్యూహం అదేనా

కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు

ఎంబీబీఎస్ , బీడీఎస్ కోర్సులకు పాత ఫీజులే ఖరారు
Andhra Jyothy7 Dec 2026
ఎంబీబీఎస్ , బీడీఎస్ కోర్సులకు పాత ఫీజులే ఖరారు

తెలంగాణలోని ప్రైవేట్‌ అన్‌ ఎయిడెడ్‌ నాన్‌-మైనారిటీ, మైనారిటీ మెడికల్‌, డెంటల్‌ కాలేజీల్లో ప్రవేశాల కోసం వేచి చూసే విద్యార్థులకు సర్కారు ఊరటనిచ్చింది. 2026-29 బ్లాక్‌ పీరియడ్‌కు నోటిఫికేషన్‌ విడుదల

జెన్ జీతో ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ భేటి వెనక అసలు కారణాలు ఇవేనా
Zee Telugu6 Dec 2026
జెన్ జీతో ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ భేటి వెనక అసలు కారణాలు ఇవేనా

కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు

పడకేసిన పంటల బీమా పథకం.. లోక్ సభ సాక్షిగా తేటతెల్లం
Sakshi5 Dec 2026
పడకేసిన పంటల బీమా పథకం.. లోక్ సభ సాక్షిగా తేటతెల్లం

ఢిల్లీ: ఏపీలో పంటల బీమా పథకం పడకేసిందనే విషయం లోక్‌సభ సాక్షిగా తేటతెల్లమైంది. 2025-26 లో కేవలం 18.88 లక్షల మంది రైతులు మాత్రమే ఎన్‌రోల్‌ అయిన విషయం వెలుగు చూసింది. ఏపీలో పంటల బీమా పథకం గురించి

అంగన్ వాడీ, ఆశా వర్కర్లపై ఖాకీల క్రౌర్యం
Sakshi29 Nov 2026
అంగన్ వాడీ, ఆశా వర్కర్లపై ఖాకీల క్రౌర్యం

అంగన్‌వాడీ, ఆశా వర్కర్లు కలెక్టరేట్‌లోకి వెళ్లకుండా అడ్డుకుంటున్న పోలీసులు కార్మికుల ఆందోళనతో రణరంగంగా మారిన విజయనగరం కలెక్టరేట్‌ పోలీసులు, కార్మికుల మధ్య తోపులాట, లాఠీచార్జ్‌ విజయనగరం గంటస్తంభం

కోర్టు కేసుల్లో 12 లక్షల గజాల ప్రభుత్వ స్థలాలు
Andhra Jyothy23 Nov 2026
కోర్టు కేసుల్లో 12 లక్షల గజాల ప్రభుత్వ స్థలాలు

రాజధాని హైదరాబాద్‌లో ఇదీ పరిస్థితి మొత్తం ప్రభుత్వ స్థలాలు 21.74 లక్షల చదరపు గజాలు.. దాంట్లో సగానికిపైగా న్యాయపరమైన చిక్కుల్లోనే! వాటి సమీప ఇళ్ల యజమానులకు తిప్పలు నిషేధిత జాబితాలో పెట్టడంతో

నిరుద్యోగులకు సర్కారు క్షమాపణ చెప్పాలి
Andhra Jyothy17 Nov 2026
నిరుద్యోగులకు సర్కారు క్షమాపణ చెప్పాలి

ఉద్యోగాల కోసం వచ్చిన విద్యార్థులు, నిరుద్యోగ యువతపై అనుచితంగా, అసభ్యకరంగా వ్యాఖ్యలు చేసిన అధికారులపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని బీఆర్‌ఎస్ నేత హరీశ్‌రావు డిమాండ్‌చేశారు. హైదరాబాద్‌, ఆగస్టు

ఆక్వా అధోగతి
Sakshi16 Nov 2026
ఆక్వా అధోగతి

మీడియాతో మాట్లాడుతున్న ప్రసాదరాజు, మురళీకృష్ణంరాజు తదితరులు డాలర్ల పంటగా పేరుగాంచిన రొయ్యల సాగు చంద్రబాబు సర్కారు నిర్లక్ష్యంతో సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోంది. సిండికేట్‌ దోపిడీతో సాగు భారమై ఆక్వా

ఊరంతా ఒక్కటయ్యారు.. ప్రైవేట్ బళ్లకు మంగళం పాడారు.. కామారెడ్డి జిల్లా కన్కల్ గ్రామం సంచలన నిర్ణయం
Zee Telugu1 Nov 2026
ఊరంతా ఒక్కటయ్యారు.. ప్రైవేట్ బళ్లకు మంగళం పాడారు.. కామారెడ్డి జిల్లా కన్కల్ గ్రామం సంచలన నిర్ణయం

మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో

ట్రంప్ సర్కారు కొత్త వ్యూహం
Oneindia Telugu29 Oct 2026
ట్రంప్ సర్కారు కొత్త వ్యూహం

రష్యా దేశం నుంచి ముడిచమురు, సహజ వాయువులను కొనుగోలు చేసే దేశాలకు అమెరికా బిగ్ షాక్ ఇచ్చింది. రష్యాతో వ్యాపార సంబంధాలు కొనసాగించే దేశాలపై కఠిన ఆంక్షలు విధించేలా రూపొందించిన సరికొత్త చట్టానికి

సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం.. విద్యార్థి సంఘాల బంద్ విజయవంతం
Namasthe Telangana22 Oct 2026
సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం.. విద్యార్థి సంఘాల బంద్ విజయవంతం

హనుమకొండ చౌరస్తా, జూలై 10 : హనుమకొండలోని జూనియర్‌ కాలేజీ జంక్షన్‌లో సీఎం రేవంత్‌రెడ్డి దిష్టిబొమ్మను విద్యార్థి సంఘాలు దహనం చేశాయి. రాష్ర్టవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ విద్యాసంస్థలను బలోపేతం చేయాలని

టార్గెట్ ట్రంప్ .. ఇరాన్ స్కెచ్ ను లీక్ చేసిన ఇజ్రాయెల్
Eenadu19 Oct 2026
టార్గెట్ ట్రంప్ .. ఇరాన్ స్కెచ్ ను లీక్ చేసిన ఇజ్రాయెల్

ఇంటర్నెట్‌ డెస్క్‌: శాంతి ఒప్పందంతో పశ్చిమాసియాలో సుస్థిరత నెలకొంటుందని ఆశ పడేలోపే.. మళ్లీ ఉద్రిక్తతలు రాజుకున్నాయి. అమెరికా-ఇరాన్‌ పరస్పర దాడులతో గల్ఫ్‌ దేశాలు దద్దరిల్లుతున్నాయి. ఈ పరిణామాల వేళ

క్రీడల్లో సత్తా చాటితే ప్రభుత్వ ఉద్యోగం
Telugu Times18 Oct 2026
క్రీడల్లో సత్తా చాటితే ప్రభుత్వ ఉద్యోగం

అంతర్జాతీయ ప్రమాణాలకు తగినట్టుగా హైదరాబాద్‌ను స్పోర్ట్స్‌ హబ్‌గా తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలిపారు. గచ్చిబౌలిలోని జీఎంసీ బాలయోగి ఇండోర్‌ స్టేడియంలో భారత ఒలింపిక్‌ సంఘం

మహిళలకు గుడ్ న్యూస్.. ప్రతి నెలా రూ.2500 ఇచ్చేందుకు సర్కార్ రెడీ
Oneindia Telugu10 Oct 2026
మహిళలకు గుడ్ న్యూస్.. ప్రతి నెలా రూ.2500 ఇచ్చేందుకు సర్కార్ రెడీ

ఢిల్లీ సర్కారు మహిళల ఆర్థిక స్వావలంభన కోసం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన మహిళా సమృద్ది యోజన అమలుకు ముహూర్తం ఖరారైనట్లు తెలుస్తోంది. ఈ ఏడాది రక్షాబంధన్ పండుగ(ఆగస్టు 28) కానుకగా ఈ పథకాన్ని

హెచ్ -1బీ వర్కర్లు, విద్యార్థులకు మరో కష్టం.. అమెరికా వీసాలకు కొత్త రూల్స్
Eenadu9 Oct 2026
హెచ్ -1బీ వర్కర్లు, విద్యార్థులకు మరో కష్టం.. అమెరికా వీసాలకు కొత్త రూల్స్

ఇంటర్నెట్‌ డెస్క్‌: అగ్రరాజ్యానికి వలసదారుల రాకపై ఇప్పటికే అనేక ఆంక్షలు విధించిన ట్రంప్‌ సర్కారు.. ఇప్పుడు ఇమిగ్రేషన్‌ విధానంలో మరిన్ని కొత్త రూల్స్‌ తీసుకొచ్చేందుకు సిద్ధమైంది. దీంతో హెచ్‌-1బీ వీసా

ఆ 8 గంటలే కొంప ముంచాయి
Sakshi7 Oct 2026
ఆ 8 గంటలే కొంప ముంచాయి

మత్స్యకారుడు చిన్నాను హెలికాప్టర్‌లోకి లాగుతున్న నేవీ సిబ్బంది చంద్రబాబు సర్కారు తీరుపై మత్స్యకారుల ఆగ్రహం వెంటనే రెస్క్యూ చేసి ఉంటే ఆరుగురూ దొరికేవాళ్లు బోటు ప్రమాదం నుంచి బయటపడ్డ చిన్నాదీ అదే మాట

దివ్యాంగుల 6 వేల పింఛన్ , ఉచిత బస్సు హామీలు ఎక్కడ..? తుడుం రాజేందర్
Namasthe Telangana5 Oct 2026
దివ్యాంగుల 6 వేల పింఛన్ , ఉచిత బస్సు హామీలు ఎక్కడ..? తుడుం రాజేందర్

హనుమకొండ చౌరస్తా, జూలై 7: రేవంత్‌ సర్కారు ఏర్పడిన రెండున్నరేళ్లు గడుస్తున్నా దివ్యాంగులకు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు 6 వేల పింఛన్‌ పెంపు, ఉచిత బస్సు ప్రయాణం, రాజకీయ రిజర్వేషన్లు, జిల్లాల్లో

కరువు ముప్పుపై తీవ్ర ఆందోళన
SkyC Media3 Oct 2026
కరువు ముప్పుపై తీవ్ర ఆందోళన

తెలంగాణలో ఈ ఏడాది దక్షిణపశ్చిమ మాన్సూన్ సాధారణ స్థాయి కంటే భారీగా తగ్గడంతో వ్యవసాయ రంగం తీవ్రమైన సవాళ్లను ఎదుర్కొంటోంది. రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు ఆశించిన స్థాయిలో కురవకపోవడంతో ఖరీఫ్ సీజన్ సాగు

ఆ ఆలయానికి మంచి రోజులు.. యాదగిరిగుట్ట తరహాలో.. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు
Samayam Telugu29 Sept 2026
ఆ ఆలయానికి మంచి రోజులు.. యాదగిరిగుట్ట తరహాలో.. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు

రాష్ట్రంలో పర్యాటక రంగం అభివృద్ధిపై తెలంగాణ సర్కారు దృష్టి పెట్టింది. పర్యాటక రంగాన్ని మరింత బలోపేతం చేసే దిశగా సీఎం రేవంత్ రెడ్డి ప్రణాళికలు రచిస్తున్నారు. ఈ క్రమంలోనే రాష్ట్రంలో జరుగుతున్న పర్యాటక

ఏపీకి భారీ కొరియన్ ఇన్వెస్ట్ మెంట్లు రాబోతున్నాయా
SkyC Media28 Sept 2026
ఏపీకి భారీ కొరియన్ ఇన్వెస్ట్ మెంట్లు రాబోతున్నాయా

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సెమీకండక్టర్, డిస్‌ప్లే రంగాల్లో సరికొత్త పెట్టుబడి అవకాశాలను ఆకర్షించడమే లక్ష్యంగా ఐటీ, ఎలక్ట్రానిక్స్ మంత్రి నారా లోకేష్ దక్షిణ కొరియాలో పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా

బీఆర్ఎస్ ను బద్నాం చేయడమే సీఎం రేవంత్ పని.!. కాంగ్రెస్ పాలనపై నిప్పులు చెరిగిన కేటీఆర్.. ఏమన్నారంటే
Zee Telugu27 Sept 2026
బీఆర్ఎస్ ను బద్నాం చేయడమే సీఎం రేవంత్ పని.!. కాంగ్రెస్ పాలనపై నిప్పులు చెరిగిన కేటీఆర్.. ఏమన్నారంటే

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్ స్టైల్ వ్యవహరాలకు సంబంధించిన

హైదరాబాద్ పాతబస్తీలో దారుణ హత్య
Andhra Jyothy25 Sept 2026
హైదరాబాద్ పాతబస్తీలో దారుణ హత్య

హైదరాబాద్ పాతబస్తీలో దారుణ హత్య కలకలం రేపింది. బాలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఫహద్ బిన్ అబ్దుల్ రెహ్మాన్ అనే వ్యక్తిని గుర్తు తెలియని వ్యక్తి హత్య చేశాడు. హైదరాబాద్: నగరంలోని పాతబస్తీలో దారుణ హత్య

భోగాపురం 'చేరేదెలా
Sakshi24 Sept 2026
భోగాపురం 'చేరేదెలా

భోగాపురం ఎయిర్‌పోర్టుకు మెట్రో అనుసంధానం అత్యవసరమన్న నీతిఆయోగ్‌ 2030 నాటికి 77 కిలోమీటర్ల లైన్‌ పూర్తి కావాలని స్పష్టీకరణ గ్లోబల్‌ బెంచ్‌మార్క్‌ ప్రకారం విశాఖకు 150 కిలోమీటర్ల నెట్‌వర్క్‌ అవసరం

ఆ సర్కారు బడికి.. ప్రైవేట్ నుంచి వంద మంది విద్యార్థులు
Eenadu20 Sept 2026
ఆ సర్కారు బడికి.. ప్రైవేట్ నుంచి వంద మంది విద్యార్థులు

మూడేళ్ల క్రితం 35 మందితో ఖాళీగా కనిపించే ఆ పాఠశాల ఇప్పుడు 180 మందితో కిటకిటలాడుతోంది. మార్కాపురం జిల్లా బోడపాడులోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల 5 రెట్లు అడ్మిషన్లు పెంచుకుని కొత్త బెంచ్‌ మార్క్

చంద్రబాబు సూపర్ సిక్స్ వైఫల్యాలపై బొత్స ఫైర్
SkyC Media19 Sept 2026
చంద్రబాబు సూపర్ సిక్స్ వైఫల్యాలపై బొత్స ఫైర్

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ విశాఖపట్నంలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్‌లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో

హృతిక్ రోషన్ తో పరశురామ్ క్రేజీ ప్రాజెక్ట్.. బాలీవుడ్ లో జెండా పాతనున్న గీత గోవిందం’ డైరెక్టర్
Samayam Telugu17 Sept 2026
హృతిక్ రోషన్ తో పరశురామ్ క్రేజీ ప్రాజెక్ట్.. బాలీవుడ్ లో జెండా పాతనున్న గీత గోవిందం’ డైరెక్టర్

సినీ ఇండస్ట్రీలో కొందరికి ఎన్ని సినిమాలు తీసినా స్టార్‌డమ్ రాదు. కానీ కొందరికి మాత్రం ఒకే ఒక్క సినిమా జీవితాన్నే మార్చేస్తుంది. అలా రెండో కోవలోకి వస్తాడు స్టార్ డైరెక్టర్ పరశురామ్ . 2008లో వచ్చిన

టాలీవుడ్ డైరెక్టర్ తో హృతిక్ రోషన్.. బాక్సాఫీస్ దద్దరిల్లాల్సిందే
Chitrajyothy15 Sept 2026
టాలీవుడ్ డైరెక్టర్ తో హృతిక్ రోషన్.. బాక్సాఫీస్ దద్దరిల్లాల్సిందే

గీత గోవిందం సినిమాతో ఓవర్ నైట్ స్టార్ డైరెక్టర్ గా మారాడు పరశురామ్ పెట్ల(Parusuram Petla). ఇక ఈ సినిమా ఇచ్చిన జోష్ తో ఇండస్ట్రీలో స్టార్ హీరోలతో సినిమాలు చేస్తూ బిజీగా మారతాడు అనుకున్నారు. గీత

రాష్ట్రంలో వీబీ జీ రాంజీ అమలు చేస్తూనే.. ఆ నిబంధనలపై సుప్రీం కోర్టుకు వెళ్తున్న రేవంత్ రెడ్డి సర్కారు
Samayam Telugu7 Sept 2026
రాష్ట్రంలో వీబీ జీ రాంజీ అమలు చేస్తూనే.. ఆ నిబంధనలపై సుప్రీం కోర్టుకు వెళ్తున్న రేవంత్ రెడ్డి సర్కారు

Telangana Cabinet VBG Ramji Act : ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి అధ్యక్షతన గురువారం నాడు సచివాలయంలో జరిగిన రాష్ట్ర తొలి డిజిటల్ క్యాబినేట్ సమావేశం పలు చారిత్రాత్మక, వ్యూహాత్మక నిర్ణయాలకు వేదిక

ఉపాధ్యాయుల పదోన్నతులపై సర్కారు మౌనం
Sakshi6 Sept 2026
ఉపాధ్యాయుల పదోన్నతులపై సర్కారు మౌనం

సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని ప్రభుత్వ ఉపాధ్యాయులకు సర్కారు మొండిచేయి చూపుతోంది. ఏటా పదోన్నతులు కల్పిస్తామని, బదిలీలు చేస్తామని చెప్పి తీసుకొచ్చిన చట్టాన్ని ఏడాదిలోనే అటకెక్కించింది. ఉపాధ్యాయులకు

దండకారణ్య వీరులు సిటీ రోడ్ల మీదకు.. ఎలైట్ గ్రేహౌండ్స్’ కమాండోలను ట్రాఫిక్ విభాగానికి కేటాయిస్తూ సర్కారు నిర్ణయం
Samayam Telugu1 Sept 2026
దండకారణ్య వీరులు సిటీ రోడ్ల మీదకు.. ఎలైట్ గ్రేహౌండ్స్’ కమాండోలను ట్రాఫిక్ విభాగానికి కేటాయిస్తూ సర్కారు నిర్ణయం

Greyhounds Shifted to Traffic : రాష్ట్రంలోని దండకారణ్యంలో కంటిమీద కునుకు లేకుండా దశాబ్దాల పాటు మావోయిస్టుల అరాచక శక్తులతో పోరాడిన దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన ఎలైట్ కమాండో ఫోర్స్ ‘గ్రేహౌండ్స్’

మామిడికి మద్దతు ధర ఇవ్వని చంద్రబాబు రైతు ద్రోహి
Sakshi25 Aug 2026
మామిడికి మద్దతు ధర ఇవ్వని చంద్రబాబు రైతు ద్రోహి

చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరులో ర్యాలీగా వెళుతున్న వైఎస్సార్‌సీపీ నాయకులు, రైతులు మామిడి రైతులకు మద్దతుగా వైఎస్సార్‌సీపీ పోరుబాట భారీ ర్యాలీ చేసిన పార్టీ నేతలు, శ్రేణులు, రైతులు చిత్తూరు జిల్లా

ఢిల్లీ సర్కారు కీలక నిర్ణయం.. ఆ తేదీ తర్వాత పెట్రోల్ బండ్ల రిజిస్ట్రేషన్ బంద్
AP7AM17 Aug 2026
ఢిల్లీ సర్కారు కీలక నిర్ణయం.. ఆ తేదీ తర్వాత పెట్రోల్ బండ్ల రిజిస్ట్రేషన్ బంద్

దేశ రాజధాని ఢిల్లీలో కాలుష్యాన్ని తగ్గించి, ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించే దిశగా బీజేపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. "ఢిల్లీ ఈవీ పాలసీ 2026"కు తమ కేబినెట్ ఆమోదం తెలిపిందని

వర్షాల దెబ్బకు సీఎం రేవంత్ సభ క్యాన్సిల్
SkyC Media15 Aug 2026
వర్షాల దెబ్బకు సీఎం రేవంత్ సభ క్యాన్సిల్

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన ఖమ్మం జిల్లా పర్యటన వాయిదా పడింది. జూన్ 30వ తేదీ మంగళవారం నాడు మధిర నియోజకవర్గంలో నిర్వహించాల్సిన రైతు ఆశీర్వాద సభ అనుకోని కారణాలతో

జ్యేష్ఠ పౌర్ణమి శక్తివంతమైన చూడామణి యోగం .!. ఈ రాశులకు ఊహించని డబుల్ జాక్ పాట్.. మీరున్నారా
Zee Telugu14 Aug 2026
జ్యేష్ఠ పౌర్ణమి శక్తివంతమైన చూడామణి యోగం .!. ఈ రాశులకు ఊహించని డబుల్ జాక్ పాట్.. మీరున్నారా

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్ స్టైల్ వ్యవహరాలకు సంబంధించిన

బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్
AP7AM11 Aug 2026
బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్

తెలంగాణలో త్వరలోనే భారతీయ జనతా పార్టీ (బీజేపీ) అధికారంలోకి వస్తుందని, రాష్ట్రంలో కమలం వికసించడం ఖాయమని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ ధీమా వ్యక్తం చేశారు. నిర్దేశిత లక్ష్యాన్ని చేరుకునేందుకు

గ్రీన్ కార్డ్ హోల్డర్లకు ట్రంప్ సర్కారు బిగ్ షాక్
Sakshi5 Jul 2026
గ్రీన్ కార్డ్ హోల్డర్లకు ట్రంప్ సర్కారు బిగ్ షాక్

వాషింగ్టన్‌: అమెరికా పౌరసత్వం కోసం కలలు కంటున్న విదేశీయులకు డోనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం భారీ షాక్ ఇచ్చింది. యూఎస్ పౌరసత్వ దరఖాస్తు రుసుములను ఏకంగా 75 శాతం మేరకు పెంచడంతో పాటు, వలసదారులకు ఇచ్చే ఫీజు

అమెరికా ఆదేశాలు.. ఏఐపై ఆంక్షలు
Sakshi20 Jun 2026
అమెరికా ఆదేశాలు.. ఏఐపై ఆంక్షలు

సాంకేతికాభివృద్ధిలో భారత్‌ స్వయం సమృద్ధి సాధించాల్సిన అవసరాన్ని నీతి ఆయోగ్‌ సభ్యుడు అభయ్‌ కరందికర్‌ వ్యక్తం చేశారు. అమెరికా సర్కారు ఆదేశాలతో ఆంథ్రోపిక్‌ సంస్థ సంచలనాత్మక అత్యాధునిక ఏఐ మోడళ్ల