
తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ చేపట్టిన బ్రిటన్ (యూకే) పర్యటన రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. ప్రజాధనంతో ఈ విదేశీ పర్యటన అవసరమా అంటూ ప్రధాన ప్రతిపక్షం అన్నాడీఎంకే తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తోంది.అన్నాడీఎంకే అధికార ప్రతినిధి కోవై సత్యన్ మాట్లాడుతూ, ఈ..




