Google Pixel 11 Pro XL : గూగుల్ పిక్సెల్ 11 ప్రో ఎక్స్ఎల్ ఫోన్ డిస్కౌంట్ ధరకే వస్తోంది. ఫ్లిప్‌కార్ట్‌లో ఈ పిక్సెల్ ఫోన్ రూ. 10వేలు తగ్గింపుతో లభిస్తోంది. ఈ క్రేజీ డీల్ ఆఫర్ ఎలా పొందాలో ఇప్పుడు తెలుసుకుందాం..
చివరిగా అప్డేట్ చేసిన సమయం:
Google Pixel 11 Pro XL : గూగుల్ పిక్సెల్ 11 ప్రో ఎక్స్ఎల్ ఫోన్ డిస్కౌంట్ ధరకే వస్తోంది. ఫ్లిప్‌కార్ట్‌లో ఈ పిక్సెల్ ఫోన్ రూ. 10వేలు తగ్గింపుతో లభిస్తోంది. ఈ క్రేజీ డీల్ ఆఫర్ ఎలా పొందాలో ఇప్పుడు తెలుసుకుందాం..
గూగుల్ పిక్సెల్ 11 ప్రో ఎక్స్ఎల్ అధికారిక ధర రూ. 1,34,999 ఫ్లిప్‌కార్ట్‌లో HDFC, ICICI క్రెడిట్ కార్డ్ ఈఎంఐలపై రూ. 10వేలు తగ్గింపు ఈఎంఐ లేని క్రెడిట్ కార్డు పేమెంట్లపై రూ. 8వేలు తగ్గింపు Google Pixel 11 Pro XL : పిక్సెల్ ఫ్యాన్స్ పండగ చేస్కోండి.. గూగుల్ పిక్సెల్ 11 లైనప్‌ను ఇటీవలే లాంచ్ చేసింది. ఇందులో పిక్సెల్ 11, పిక్సెల్ 11 ప్రో, పిక్సెల్ 11 ప్రో XL, పిక్సెల్ 11 ప్రో ఫోల్డ్ అనే 4 మోడళ్లు ఉన్నాయి. మీరు పిక్సెల్ 11 ప్రో XL కొనాలని ప్లాన్ చేస్తుంటే ఇప్పుడే కొనేసుకోండి. భారత మార్కెట్లో రూ. 1,34,9
Nimisham EditorialSenior Editorial Lead
Nimisham
వార్తా మూలం (Source Attribution): మూల కథనం: 10TV Telugu లో చూడండి