
సంప్రదాయ చీరనే స్టైలిష్‌గా సరికొత్త ట్రెండ్‌ని సృష్టించింది బాలీవుడ్ ముద్దుగుమ్మ భూమి పెడ్నేకర్ బ్లౌజ్ హైలెట్‌గా కనిపించేలా సరికొత్త శారీ ఫ్యాషన్ ట్రెండ్‌ని సృష్టించింది
Jun 22 2026 3:08 PM | Updated on Jun 22 2026 3:16 PM
సంప్రదాయ చీరనే స్టైలిష్‌గా సరికొత్త ట్రెండ్‌ని సృష్టించింది బాలీవుడ్ ముద్దుగుమ్మ భూమి పెడ్నేకర్ బ్లౌజ్ హైలెట్‌గా కనిపించేలా సరికొత్త శారీ ఫ్యాషన్ ట్రెండ్‌ని సృష్టించింది స్ట్రక్చర్డ్ కార్సెట్ బ్లౌజ్ సంప్రదాయ దుస్తులకు సరికొత్త అందాన్ని తెచ్చింది.
భూమి ధరించిన బ్లౌజ్ చీర ధరించే విధానాన్నే మార్చేసి..సరికొత్త ఫ్యాషన్‌ని పరిచయం చేసింది.
ఈ అందాల బ్యూటీ ధరించిన బ్లౌజ్‌ని ఎలాంటి ఎంబ్రాయిడరీ వర్క్, భారీ అంకరణలు వంటివి లేకుండా కేవలం ఆకృతితోనే ప్రత్యేకతను చాటుకునేలా డిజైన్ చేశారు స్వీట్హార్ట్ నెక్లైన్, మ్యాచింగ్ చెవిపోగులతో వెండిశిల్పంలా మెరిసిపోయింది.
సిల్వర్ శారీలో ధగ ధగ మెరిసిపోతున్న భూమి పెడ్నేకర్
‘హను మాన్ 3డీ’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)
సౌత్ సినిమా నయా సెన్సేషన్.. మమితా బైజు బర్త్‌డే స్పెషల్( ఫొటోలు)
'సలార్' కాటేరమ్మ చైల్డ్ ఆర్టిస్ట్ ఇప్పుడెలా ఉందో తెలుసా? (ఫొటోలు)
రవీంద్రభారతిలో అలరించిన కూచిపూడి నృత్య ప్రదర్శన (ఫొటోలు)
సుగాలి ప్రీతి కేసులో భౌ భౌ అని మొరిగి.. ఇప్పుడు ఆధారాలు లేవంటే.. ప్రజలు నమ్మాలా
ఇన్నాళ్లు ఓపిక పట్టా.. నా వల్ల కావడం లేదు అమ్మ.. గాయత్రి చివరి ఫోన్ కాల్
తాట తీస్తా.. నా కొడకా.. పవన్, పంతం నానాజీ వ్యాఖ్యలు.. అంబటి మాస్ వార్నింగ్
పవన్ కామెంట్స్ పై పచ్చి బూతులు తిడుతున్న యువత!
11 బంతుల్లోనే హాఫ్ సెంచరీ.. బుడ్డోడి దెబ్బకు యువీ, ఏబీ డివిలియర్స్ రికార్డులు బద్దలు