
కేరళలోని మలప్పురానికి చెందిన ఓ పేదింటి అమ్మాయి, తన పెళ్లి కోసం దాచి పెట్టుకున్న సొమ్మును బయటకు తీసింది. ఓ వ్యాపారవేత్త, కోటి రూపాయలు విరాళంగా ఇవ్వడమే కాదు... మరిన్ని నిధుల కోసం జోలె పట్టి యాచించాడు.
లక్షలమంది ఆటోడ్రైవర్లూ, రోజు కూలీలూ ‘ఆ నాలుగు రోజులూ’ కంటిమీద కునుకులేకుండా శ్రమించారు. రూ.34 కోట్లు జమచేసి సమష్టి లక్ష్యాన్ని అధిగమించారు.👉🏻 మరిన్ని వివరాలు నాలుగు రోజుల్లో… రూ.34 కోట్లు |