
Donald Trump: ఫ్రాన్స్‌లో జరుగుతున్న జీ-7 శిఖరాగ్ర సదస్సులో ప్రపంచ దేశాల నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన వర్కింగ్ లంచ్ సమావేశంలో కీలక అంతర్జాతీయ అంశాలపై చర్చలు జరిగాయి. Read also: Nishant Tomar: ఢిల్లీలో పోలీస్ జాబ్ వదిలి..ఆస్ట్రేలియాలో రియల్ ఎస్టేట్ ఈ సమావేశంలో అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత ప్రధాని నరేంద్ర మోదీపై ప్రశంసలు కురిపించారు.
మోదీ నాయకత్వ లక్షణాలు, వ్యక్తిత్వం గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మోదీ సాధారణంగా చాలా ప్రశాంతంగా ఉంటారని, కానీ నిర్ణయాలు తీసుకునే విషయంలో అత్యంత దృఢంగా వ్యవహరిస్తారని ట్రంప్ వ్యాఖ్యానించారు. తన స్వభావంతో పోల్చుతూ మోదీని ఆయన “టోటల్ కిల్లర్”గా అభివర్ణించారు.
నేను ఆయనలా కాదు.. ఒకసారి ఆయన్ని చూడండి” అంటూ చమత్కరించారు. ఈ వ్యాఖ్యలు సమావేశంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. అమెరికా ప్రతినిధి సెర్గియో గోర్ మాట్లాడుతూ ప్రధాని మోదీతో సమావేశాన్ని ఎదురుచూస్తున్నట్లు తెలిపారు. మోదీతో చర్చలు ఎప్పుడూ సానుకూలంగా ఉంటాయని ఆయన అభిప్రాయపడ్డారు.
జీ-7 సదస్సు వేదికగా భారత్–అమెరికా మధ్య సానుకూల దౌత్య వాతావరణం కొనసాగుతున్నట్లు ఈ పరిణామాలు సూచిస్తున్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. Shyamala: హోంమంత్రి అనితపై శ్యామల సంచలన ఆరోపణలు గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం.
మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము. AP Inter Supplementary Results: రేపే ఏపీ ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలు Muharram 2026: మొహర్రం ఎప్పుడు? ఈ పండుగ విశిష్టత ఏంటి? Arutla TPS Opening: రాష్ట్రవ్యాప్తంగా మరిన్ని ప్రభుత్వ పబ్లిక్ స్కూళ్లు..
శ్రీధర్ బాబు ప్రకటన Cheyutha Pension Scheme: : పెన్షన్ తీసుకుంటున్నవారికి ALERT Cockroach Party : ‘కాక్రోచ్ పార్టీ’ రాబోయే ఎన్నికల్లో పోటీ చేస్తుందా? Telangana Rythu Bharosa 2026: ఇక 5 ఎకరాలు దాటినా కూడా రైతు
భరోసా? 18న క్లారిటీ