
హైదరాబాద్: నగరంలోని పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. గచ్చిబౌలి, హైటెక్‌సిటీ జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, ఫిల్మ్‌నగర్, సైదాబాద్, సంతోష్‌నగర్, దిల్సుఖ్నగర్, చంపాపేట్, ఎల్బీనగర్, వనస్థలిపురం, నాగోల్, మన్సూరాబాద్ తదితర ప్రాంతాల్లో వర్షం పడుతోంది.
బోయిన్పల్లి, తిరుమలగిరి, అల్వాల్, ప్యాట్నీ, బేగంపేట ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. రోడ్లపైకి నీరు చేరడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. పలు చోట్ల ట్రాఫిక్‌కు అంతరాయం కలుగుతోంది. హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో వర్షం
|