
ఇంటర్నెట్ డెస్క్: ‘ముక్కుపై ముద్దుపెట్టు ముక్కెరైపోయేట్టు.. చెంపపై ముద్దుపెట్టు చక్కెరైపోయేట్టు.. గడ్డంపై ముద్దుపెట్టు గుండెనే తాకేట్టు’ - అని ఓ సినీ కవి చుంబనాలతో జంటలు పొందే రకరకాల అనుభూతులను వర్ణించారు. అయితే ప్రేమను వ్యక్తీకరించడానికి ఎన్నిరకాల ముద్దులున్నా..
జీవిత భాగస్వామి నుదుటిపై పెట్టే ముద్దు(forehead kiss)లో ఓ గొప్ప శక్తి ఉందంటున్నారు రిలేషన్షిప్ నిపుణులు(relationship). ఇష్టసఖిని దగ్గరకు తీసుకొని నుదుటిపై అధరాలతో చేసే సంతకం.. గాఢమైన అనుబంధాన్ని, భద్రతను, గౌరవాన్ని, ఆప్యాయతను సూచించే ఓ ప్రత్యేక సంకేతమని వారు చెబుతున్నారు.
భర్త తన నుదుటిపై ఒక చిన్న ముద్దు పెట్టినప్పుడు భార్యలో 5 రకాల అనుభూతులు కలుగుతాయని వివరిస్తున్నారు. అవేంటో చదివేయండి. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి.
పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు
.