
ఇంటర్నెట్ డెస్క్: భారతీయ సినిమా అంటే కేవలం హిందీ మాత్రమే కాదని నిరూపిస్తున్నారు పలువురు నటీమణులు. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, బెంగాలీ, మరాఠీ భాషల్లో నటిస్తూ వరుస చిత్రాలతో అలరిస్తున్నారు. మాతృభాషతో పాటు, ఇతర భాషలను నేర్చుకుంటూ ప్రేక్షకాదరణ పొందుతున్నారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి.
ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు. రామ్‌చరణ్ కథానాయకుడిగా నటించిన ‘పెద్ది’ నుంచి ఒక్కో సర్ప్రైజ్ బయటకు వస్తోంది. సోమవారం ‘చికిరి’ ఫుల్ వీడియో సాంగ్‌ను విడుదల చేయగా, ఇప్పుడు ఈ మూవీలోని ‘హల్లోహల్లల్లో’ అంటూ సాగే ఐటమ్ సాంగ్ ఫుల్ వీడియోను విడుదల చేశారు
.