
MP Raghunandan Rao: వరుసగా నాలుగవ సారి కూడా దేశ ప్రధాని మోదీయే అన్నారు మెదక్ ఎంపీ రఘునందన్ రావు. జాతీయ రహదారుల విస్తరణ, మౌలిక వసతుల అభివృద్ధి శరవేగంగా జరుగుతుందన్నారు. జన్దన్ ఖాతాల ద్వారా కోట్ల మంది సామాన్యులను ప్రధాని ఆర్థికంగా..
ఆర్థిక స్రవంతిలోకి తీసుకురావడంలో మోదీ ప్రభుత్వం చారిత్రాత్మక పాత్ర పోషించిందన్నారు. కేంద్రం ఉచితంగా ఇస్తున్న బియ్యాన్ని రాష్ట్ర ప్రభుత్వాలు తమ సొంత పథకాలుగా ప్రచారం చేసుకుంటున్నాయని విమర్శించారు. ఇక ప్రధాని రాజీనామా చేయాలంటున్న..
రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలని ఎంపీ రఘునందన్ రావు డిమాండ్ చేశారు
.