
హైదరాబాద్: కేంద్రమంత్రి కిషన్‌రెడ్డికి తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి బహిరంగ లేఖ రాశారు. హైదరాబాద్ మెట్రో రైలుకు ఐఆర్ఎఫ్సీ రుణం త్వరగా వచ్చేలా చూడాలని కోరారు. రైల్వేమంత్రితో భేటీ ఏర్పాటు చేయించాలని, సమస్య పరిష్కారానికి ఏ మీటింగ్‌కైనా తాను ఎప్పుడూ సిద్ధమేనని చెప్పారు.
అన్ని పత్రాలతో వచ్చి స్పష్టత ఇస్తానని పేర్కొన్నారు. కిషన్‌రెడ్డికి సీఎం రేవంత్‌రెడ్డి బహిరంగ లేఖ
|