
ఇడ్లీ, దోశ పిండిని రాత్రంతా పులియబెడతాం. దాంతో ఇడ్లీలు మెత్తగా దూదిలా వస్తాయి. కానీ అప్పటికప్పుడు టిఫిన్ చేయాల్సి వస్తే ఏం చేయాలో తెలుసా?
ఇన్‌స్టంట్‌గా చేసే రవ్వ ఇడ్లీ, బియ్యం పిండి దోశ లేదా రాగి దోశ పిండిలో నీళ్లకు బదులుగా పుల్లటి పెరుగు వేసి కలపాలి. ఇలా చేస్తే అవి మృదువుగా, మెత్తగా వస్తాయి. రుచి కూడా బాగుంటుంది.
పిండిలో పెరుగు మాత్రమే వేస్తే గట్టిగా అవ్వొచ్చు లేదా మరీ పుల్లగా మారొచ్చు. అందుకే పెరుగులో కొన్ని నీళ్లు కలిపి, మజ్జిగలా చేసి పిండిని కలుపుకోవాలి.
ధోక్లా స్పాంజ్‌లా మెత్తగా రావాలంటే, దానికి సాధారణ పెరుగుకు బదులుగా పుల్లటి పెరుగు కలపాలి. తినేటప్పుడు నోటికి కొద్దిగా పుల్లని రుచి తగిలి చాలా బాగుంటుంది.
Polki Rings: ఈ ఒక్క రింగ్ తో మీ లుక్ మొత్తం మారిపోతుంది.. ట్రై చేయండి!
Gold Necklace: తులం బంగారంలో హారంలా కనిపించే నక్లెస్ డిజైన్లు,చూసేయండి
Makhana Benefits: మఖానా ఇలా తినకపోతే ఉపయోగమే ఉండదు..రోజుకు ఎంత తినాలి?
Net Blouse: చీరలకు క్లాసీ లుక్ ఇచ్చే నెట్ బ్లౌజు డిజైన్లు.. చూసేయండి