
Asianet News Telugu25 Dec, 08:04 am
తాళింపు వేసేటప్పుడు ఇలా చేస్తే నూనె అస్సలు చిందదువేడి నూనెలో పోపు వేయగానే నూనె వెంటనే చింది గ్యాస్, గోడలపై పడుతుంది. లేదంటే చేతులపై పడి కాలిపోతుంది. తాళింపు వేసినా, కరివేపాకు వేసినా నూనె ఎగరకుండా ఉండాలంటే ఇదొక్కటే మార్గం. అదే ఉప్పు. బాణలిలో తాలింపు