
‘పెదకాపు’ చిత్రంతో ప్రేక్షకులను అలరించిన విరాట్ కర్ణ కథానాయకుడిగా రూపొందిన పాన్ ఇండియా మూవీ ‘నాగబంధం’. ప్రచార చిత్రాలతోనే ఆకట్టుకొని అంచనాలను పెంచింది.
పురాతన రహస్యాలు, నాగబంధం సంప్రదాయంతో ముడిపడిన ఈ కథను విజువల్వండర్గా తీర్చిదిద్దారు. 1960 దశకంలో సాగే కథ ఇది. పురావస్తు శాస్త్రవేత్త ప్రభాకర్ (జగపతిబాబు)తోపాటు ఇద్దరు స్కాలర్లు అబ్దాలీ (రిషబ్ సాహ్నీ), టెస్లా కలిసి హిమాలయాల్లో నాగబంధం విముక్తికి చేసే ప్రయత్నాలను చూపారు. మరిన్ని వివరాలు.. రివ్యూ: ‘నాగబంధం’ సినిమా ఎలా ఉందంటే? |