
దేశంలో కృత్రిమ మేధ, క్లౌడ్ కంప్యూటింగ్ అవసరాలు పెరుగుతున్న నేపథ్యంలో, భారతదేశ తూర్పుతీరాన్ని ఆగ్నేయాసియాతో అనుసంధానించేందుకు భారీ సముద్రగర్భ కేబుల్ వ్యవస్థ సిద్ధమవుతోంది. సింగపూర్‌కు చెంది
న లైట్‌స్టార్మ్ సంస్థ నేతృత్వంలో మైక్రోసాఫ్ట్, సింగ్టెల్, టాటా కమ్యూనికేషన్స్ వంటి సంస్థలతో కూడిన కన్సార్షియం ఈ ‘ఐ-2సీ’ ప్రాజెక్టును చేపట్టింది. 3,600 కి.మీ. పొడవున్న ఈ కేబుల్ వ్యవస్థ ఆంధ్రప్రదేశ్‌లోని మచిలీపట్నం, తమిళనాడులోని దక్షిణ చెన్నైలను నేరుగా సింగపూర్, మలేషియాలతో కలుపుతుంది. మరిన్ని వివరాలకు.. తెలుగు రాష్ట్రాలకు మరింత వేగంగా డేటా |