
చీర, లెహెంగాలపై రాయల్ లుక్ కావాలంటే బంగారు దండవంకీలు అద్భుతంగా ఉంటాయి. రిచ్ లుక్ కావాలంటే టెంపుల్ జ్యువెలరీ స్టైల్ ఆర్మ్ బ్రేస్లెట్ మంచి ఎంపిక.
ఈ దండవంకీ పెళ్లిళ్లు, రిసెప్షన్లు, మెహందీ వంటి ఫంక్షన్లలో పెట్టుకుంటే అందంగా ఉంటుంది.
పూల నగిషీలు, చక్కటి కట్‌వర్క్‌తో ఉండే ఫ్లోరల్ దండవంకీ ఇది. చీరలు, అనార్కలీ సూట్లు, లెహంగాలపైకి ఇవి చాలా అందంగా, ఎలిగెంట్‌గా కనిపిస్తాయి.
కుందన్ రాళ్లతో అలంకరించిన దండవంకీ.. సాంప్రదాయ దుస్తులకు రాయల్ టచ్ ఇస్తుంది. ఇందులో తెలుపు, ఆకుపచ్చ, ఎరుపు రాళ్ల కాంబినేషన్ ఉంటుంది.
రిచ్‌గా కనిపించే నగలు కావాలంటే, ఈ కఫ్ స్టైల్ దండవంకీ ఎంపిక చేసుకోవాలి. ఇది లైట్‌వెయిట్ డిజైన్.
యూనిక్ జ్యువెలరీ ఇష్టమైన వారికి ఈ అడ్జస్టబుల్ దండవంకీ ట్రై చేయాలి. ఈ డిజైన్ పట్టు చీరలు, హెవీ ఎత్నిక్ దుస్తులతో చాలా రాయల్‌గా కనిపిస్తుంది.
ఇలాంటివి వెస్ట్రన్ దుస్తులపైకి నప్పుతాయి. అలాగే లెహంగా, షరారా, సూట్లతో బాగా నప్పుతుంది.
అడ్జస్టబుల్ డిజైన్ తో వచ్చే దండవంకీ ఇది. సింపుల్ గోల్డ్ ప్లేట్ ఫినిషింగ్, చిన్న చిన్న స్టార్స్ దీనికి మోడ్రన్ లుక్ ఇస్తాయి.
Heavy Rani Haar: ఈ హారం వేేసుకుంటే.. మహారాణిలా మెరిసిపోతారు..!
Ear Cuffs: ఫ్యాషన్ లవర్స్ మస్ట్ ట్రై..ఈ జ్యూవెలరీతో లుక్కే మారిపోతుంది
Gold Plated Haar : గోల్డ్ ప్లేటెడ్ హారాలు...బంగారం కాదంటే ఎవరూ నమ్మరు
Adjustable Rings: ఈ ఉంగరాల సైజ్ ఈజీగా మార్చేయొచ్చు.. డిజైన్లు ఇవిగో