
తాటిమట్టల మంటపై వండిన నాటుకోడి పులుసు.. చెఫ్‌లు కూడా మెచ్చే రుచి తాటిమట్టల మంటపై వండిన నాటుకోడి పులుసు.. చెఫ్‌లు కూడా మెచ్చే రుచి Prasanna Yadla 03 July 2026 Pic credit - Pinterest తాటిమట్టల పై ఇలా...
తాటిమట్టల మంటపై వండిన నాటుకోడి పులుసు.. చెఫ్‌లు కూడా మెచ్చే రుచి తాటిమట్టల మంటపై వండిన నాటుకోడి పులుసు.. చెఫ్‌లు కూడా మెచ్చే రుచి Prasanna Yadla 03 July 2026 Pic credit - Pinterest తాటిమట్టల పై ఇలా నాటుకోడి పులుసు చేస్తే ఇంటిల్లిపాది తింటారు. అంత రుచిగా ఉంటుంది. నాటుకోడి పులుసు మరి, ఇంక అసలు ఆలస్యం చేయకుండా దీనికి కావాల్సిన పదార్దాలు, ఎలా తయారు చేయాలో ఇక్కడ చూద్దాం.. ఎలా తయారు చేయాలంటే కిలో నాటుకోడి, మూడు ఉల్లిపాయలు, నాలుగు టమాటాలు, ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 6 పచ్చిమిర్చి, నాలుగు కరివేపాకు రెమ్మలు, ఒక కప్పు కొత్తిమీర ఆకులు, అర టేబుల్ స్పూన్ పసుపు, రెండు టేబుల్ స్పూన్స్ కారంను తీసుకోవాలి. కావాల్సిన పదార్దాలు రెండు టేబుల్ స్పూన్స్ ధనియాల పొడి, ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా , ఒక టేబుల్ స్పూన్ మిరియాల పొడి, అర కప్పు కొబ్బరి తురుము, 5 టేబుల్ స్పూన్స్ నూనె, రుచికి సరిపడా ఉప్పు, ఇంకా నీరును తీసుకోవాలి.
కావాల్సిన పదార్థాలు ముందుగా నాటుకోడిని తీసుకుని కొద్దిగా పసుపు, రుచికి సరిపడా ఉప్పుతో బాగా కడిగి, ఆ నీటిని వంపేయాలి స్టెప్ 1 ఇంకా ఈ తాటిమట్టలతో పొయ్యి వెలిగించి, ఒక పాత్ర తీసుకుని జీలకర్ర, చెక్క, నాలుగు యాలకులు, బిర్యానీ ఆకులు కూడా వేసి వేయించుకోవాలి. స్టెప్ 2 నాలుగు ఉల్లిపాయలు, రెండు పచ్చిమిర్చి, మూడు కరివేపాకు ఆకులు వేసి గోల్డ్ కలర్లోకి మారే వరకు వేయించుకోవాలి స్టెప్ 3 చివర్లో నాటుకోడి ముక్కలు వేసి కొద్దిగా నీరు పోసి 15 నిమిషాల పాటు ఉడికిస్తే కూర మంచిగా రెడీ అవుతుంది స్టెప్ 4 మరిన్ని వెబ్ స్టోరీస్ జొన్న రొట్టెల్లోకి ఈ నువ్వుల చట్నీ చేస్తే గిన్నె ఖాళీ అవ్వడం పక్కా మిల్లెట్ రోటి.. హెల్త్‌కి సూపర్ ఫుడ్.. తింటే ఆ రోగాలన్ని మాయం హెల్తీ జొన్న లడ్డూలు.. ఇలా చేస్తే నోట్లో వేసుకుంటే కరిగిపోతాయి