
మందులకు గుడ్ బై చెప్పి.. షుగర్ ఉన్నవారు పచ్చి ఉల్లిని ఇలా తినండి.. మందులకు గుడ్ బై చెప్పి.. షుగర్ ఉన్నవారు పచ్చి ఉల్లిని ఇలా తినండి..
Prasanna Yadla 03 July 2026 Pic credit - Pinterest ప్రస్తుత రోజుల్లో ఎంతోమంది ఈ షుగర్ సమస్యతో బాధ పడుతున్నారు. ఎందుకంటే, ఇది ఒకసారి వస్తే ఎప్పటికి అలాగే ఉంటుంది షుగర్ సమస్య అయితే, దీనిని తగ్గించడం కోసం ఎన్నో మందులు వాడుతుంటారు. ఆయితే, ఒకసారి ఇలా నేచురల్ గా కూడా ట్రై చేయండి ఎన్నో మందులు పచ్చి ఉల్లిని ఇలా తీసుకుంటే.. దెబ్బకు కంట్రోల్ మొత్తం కంట్రోల్ అవుతుంది. ఎలా వాడాలంటే పచ్చి ఉల్లి షుగర్ ఉన్నవారు పచ్చి ఉల్లిపాయలను తీసుకుంటే రక్తంలో షుగర్ లెవెల్స్ ను అదుపు చేసుకోవచ్చు షుగర్ లెవెల్స్ ఎందుకంటే, ఈ ఉల్లిపాయల్లో ఉండే క్వార్సెటిన్ సల్ఫర్ సమ్మేళనాలు ఇన్సులిన్ లెవెల్స్ ను మెరుగుపరుస్తాయి. ఇన్సులిన్ లెవెల్స్ మీరు తినేటప్పుడు ఈ పచ్చి ఉల్లిపాయ ముక్కలను సలాడ్‌లా తీసుకోవాలి అప్పుడే ఫలితం ఉంటుంది సలాడ్‌లా తీసుకోవాలి రోజూ ఉదయాన్నే పచ్చి ఉల్లిపాయ ముక్కను తినడం వలన మీకు తేడా తెలుస్తోంది రోజూ ఉదయాన్నే.. (నోట్ : ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది) నోట్ మరిన్ని వెబ్ స్టోరీస్ జొన్న రొట్టెల్లోకి ఈ నువ్వుల చట్నీ చేస్తే గిన్నె ఖాళీ అవ్వడం పక్కా మిల్లెట్ రోటి.. హెల్త్‌కి సూపర్ ఫుడ్.. తింటే ఆ రోగాలన్ని మాయం హెల్తీ జొన్న లడ్డూలు.. ఇలా చేస్తే నోట్లో వేసుకుంటే కరిగిపోతాయి