
పనస తొనలు కంటే వాటిలోనే అసలు మేటర్.. ఇకపై అస్సలు పారేయకండి!పనస తొనలు కంటే వాటిలోనే అసలు మేటర్.. ఇకపై అస్సలు పారేయకండి!
Prasanna Yadla 03 July 2026 Pic credit - Pinterest పనస తొనలు అందరూ ఎంతో ఇష్టంగా తింటారు అయితే, ఈ తొనలు కంటే వాటిలోనే అసలు మేటర్ ఉందని అంటున్నారు పనస తొనలు పనస తొనలు కంటే గింజలలోనే మేటర్ మొత్తం ఉందని నిపుణులు చెబుతున్నారు. అదేంటో ఇక్కడ చూద్దాం. గింజలలోనే మేటర్ మొత్తం ఈ పనస గింజలను పోషకాహారంగా చెబుతున్నారు. అయితే, వీటిని ఎలా పడితే అలా తీసుకోకూడదు గింజలను పోషకాహారంగా ఇంకా వీటిలో అధికంగా ప్రోటీన్, ఫైబర్, పొటాషియం వంటి ముఖ్య పోషకాలు ఉంటాయి ప్రోటీన్, ఫైబర్, పొటాషియం ఇంకా ఈ పనసలో ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల జీర్ణక్రియ పనితీరుకు కూడా మెరుగుపడుతుంది ఫైబర్ అయితే, వీటిని తీసుకుని బాగా ఉడికించి అలాగే వేయించి కూరల్లో వేసుకుని తింటే చాలా టేస్టీగా ఉంటాయి చాలా టేస్టీగా ఉంటాయి ఇంకా ఈ పనస గింజల్లో ఉండే యాంటీఆక్సిడెంట్లు ఒత్తిడి నుంచి కాపాడతాయి అందుకు ఎక్కువగా తింటారు యాంటీఆక్సిడెంట్లు (నోట్ : ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది) నోట్ మరిన్ని వెబ్ స్టోరీస్ జొన్న రొట్టెల్లోకి ఈ నువ్వుల చట్నీ చేస్తే గిన్నె ఖాళీ అవ్వడం పక్కా మిల్లెట్ రోటి.. హెల్త్‌కి సూపర్ ఫుడ్.. తింటే ఆ రోగాలన్ని మాయం హెల్తీ జొన్న లడ్డూలు.. ఇలా చేస్తే నోట్లో వేసుకుంటే కరిగిపోతాయి